Class 9 | MATHS |
Chapter | సంభావ్యత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 31 |
Academic Year | 2023-24 |
క్రింది వాటిని సంఖ్య రేఖపై సూచించండి. 10-8=2.
Take a graph paper make same rectangles of same length and different width. Find the area for each. What can you conclude about the breadth and area?
కింది వాక్యాలను అల్పసంభావం, సమసంభావం, అధిక సంభావాలుగా వర్గీకరించండి. భారత్ వచ్చే ఫుట్ బాల్ వరల్డ్ కప్ ని గెలుచుకోవడం.
కింది వాక్యాలను అల్పసంభావం, సమసంభావం, అధిక సంభావాలుగా వర్గీకరించండి. ననేనని ఎగురవేసినప్పుడు బొమ్మ లేదా బొరుసు రావడం.
ఒక స్కూటరుని స్టార్ట్ చేయాలనుకొన్నప్పుడు సాధ్యమయ్యే పర్యవసానాలు ఏవి?
పాచికను దొర్లించినప్పుడు సాధ్యమయ్యే పర్యావసనములు ఏవి?
పటంలో చూపిన చక్రాన్ని ఒకసారి తిప్పినపుడు సాధ్యమయ్యే పర్యవసానాలు ఏవి? (సూచిక ఎక్కడైతే అగుతుంది దానిని పర్యవసానంగా తీసుకొంతము.)
ఒక జాడిలో 5 ఒకేరకమైన బంతులు గలవు. ఇవి తెలుపు,ఎరుపు, నిలయం, బూడిద మరియు పసుపు రంగులలో కలవు. జాడీ వైపు చూడకుండా ఒక బంతిని తీయునప్పుడు సాధ్యమయ్యే పర్యవసానాలు ఏవి?
ఒక పాచికను దొర్లించినప్పుడు మొదటి ఆటగాడికి , పాచిక పైముఖం పై 6 పడే అవకాశం ఎక్కువ.
ఆ తర్వాత ఆటగాడికి పాచిక పైముఖం పై 6 పడే అవకాశం తక్కువ.
ఒకవేళ రెండో ఆటగాడికి పాచిక పైముఖం పై 6 పడినట్లయితే, ఆ తర్వాత పాచిక దొర్లించే మూడో ఆటగాడికి పై ముఖంపై 6 పడే అవకాశం అసలు లేదు.
ఒక నాణెన్నీ తీసుకొని కింది పట్టికలో చూపిన విధంగా 10,20,.. సార్లు ఎగురవేయండి. ఫలితాలను పట్టికలో రాయండి. నాణేన్ని ఇంకా ఎక్కువసార్లు ఎగురవేసినప్పుడు ఏమి జరుగుతుందో ఊహించండి.
రెండు నాణాలను (ఒకే విధంగా ఉండే) ఒకేసారి పైకి ఎగురవేసిన సాధ్యమయ్యే పర్యవసానాలు
రెండు నాణాలను (ఒకే విధంగా ఉండే) ఒకేసారి పైకి ఎగురవేసిన సాధ్యమయ్యే పర్యావసనాల సంఖ్య
రెండు నాణాలను (ఒకే విధంగా ఉండే) ఒకేసారి పైకి ఎగురవేసిన రెండు బొమ్మలు వచ్చే సంభావ్యత
హర్చీత్ రెండు నాణెములను (Rs.1 మరియు Rs.2) ఒకేసారి ఎగురవేసినాడు. కనీసం ఒక బొమ్మ పదుటకు సంభావ్యత కనుగొనండి.
రెండు నాణాలను (ఒకే విధంగా ఉండే) ఒకేసారి పైకి ఎగురవేసిన బొమ్మ పడని సంభావ్యత
రెండు నాణాలను (ఒకే విధంగా ఉండే) ఒకేసారి పైకి ఎగురవేసిన ఒకే ఒక బొమ్మపడే సంభావ్యతలను కనుక్కోండి.
మూడు నాణేలు ( ఒకే విధమైనవి) . ఒకేసారి ఎగురవేసినప్పుడు ఏర్పడే పర్యావసనలు తెలపండి. మొత్తం పర్యవసానాలు
మూడు నాణేలు ( ఒకే విధమైనవి) . ఒకేసారి ఎగురవేసినప్పుడు ఏర్పడే పర్యావసనలు తెలపండి. గరిష్టంగా రెండు బొమ్మలు పడే సంభావ్యత (రెండు లేదా అంతకన్నా తక్కువ బొమ్మలు )
మూడు నాణేలు ( ఒకే విధమైనవి) . ఒకేసారి ఎగురవేసినప్పుడు ఏర్పడే పర్యావసనలు తెలపండి. బొమ్మ , బొరుసు లేని పర్యావసనాల సంభావ్యత
ఒక పాచికను దొర్లించినప్పుడు దాని పైముఖం పై వచ్చే ప్రతి అంకె యొక్క సంభావ్యతను పట్టికలో రాయండి.
ఒక పాచికను దొర్లించినప్పుడు అన్నీ సాధ్యమయ్యే పర్యావసనాల సంభావ్యతల మొత్తం కనుక్కోండి.
పాచికను ఒకసారి దొర్లించినప్పుడు ఏర్పడే కింది ఘటనల సంభావ్యతలను పట్టకలో రాయండి.
ఒక స్పిన్నర్ (గుండ్రంగా తిప్పేందుకు వీలైన చక్రం ) 1000 సార్లు తిప్పడం జరిగింది. ప్రతిసారి తిప్పినప్పుడు పచ్చిక ఆగే ప్రదేశం యొక్క రంగు పట్టికలో రాసినప్పుడు, వాటి పౌనఃపున్యం కింది విధంగా ఉంది. స్పిన్నర్ నుండి సాధ్యమయ్యే పర్యవసానాలు ఎన్ని? అవి ఏవి?
ఒక స్పిన్నర్ (గుండ్రంగా తిప్పేందుకు వీలైన చక్రం ) 1000 సార్లు తిప్పడం జరిగింది. ప్రతిసారి తిప్పినప్పుడు పచ్చిక ఆగే ప్రదేశం యొక్క రంగు పట్టికలో రాసినప్పుడు, వాటి పౌనఃపున్యం కింది విధంగా ఉంది. ప్రతి రంగు పర్యవసానంగా వచ్చే సంభావ్యత కనుగొనండి.
ఒక స్పిన్నర్ (గుండ్రంగా తిప్పేందుకు వీలైన చక్రం ) 1000 సార్లు తిప్పడం జరిగింది. ప్రతిసారి తిప్పినప్పుడు పచ్చిక ఆగే ప్రదేశం యొక్క రంగు పట్టికలో రాసినప్పుడు, వాటి పౌనఃపున్యం కింది విధంగా ఉంది. పట్టిక నుండి , ప్రతి రంగు యొక్క పౌనఃపుణ్యానికి, మొత్తం పౌనఃపుణ్యానికి నిష్పత్తిని కనుగొనండి.
ఒక సినిమా థియేటర్ కి విచ్చేసిన ప్రేక్షకుల సంఖ్య వయసుల వారీగా ఇవ్వబడ్డాయి. బంపర్ బహుమతి గెలుచుకోవడానికి ప్రతిప్రేక్షకుడికి టికెట్టుతో పాటు ఒక నెంబరు ఈయబడింది. నెంబర్లలో నుండి యాదృచ్చికంగా ఒక నెంబరును తీసినప్పుడు, కింద నీయబడిన ఘటనలకు సంభావ్యత కనుగొనండి. మొత్తం ప్రేక్షకుల సంఖ్య = 505.
మూడు ఏకకేంద్ర వృత్తాకారాలతో (వ్యాసార్థలు వరుసగా 3 సెంమీ, 2 సెంమీ, మరియు 1 సెంమీ ) తయారుచేయబడిన ఒక డార్ట్ బోర్డు A,B మరియు C అనే ప్రాంతాలుగా విభజింపబడింది మొనతెలిన ఒక బల్లెం ను బోర్డు పైకి విసిరిన అది ప్రాంతం A లో తగిలే సంభావ్యత ఎంత? A అనేది (బయట కంకణకార ప్రాంతం).
కింద ఇచ్చిన వృత్తాకార పటం నుండి కంకణ ప్రాంతం B లో బల్లెం తగిలే సంభావ్యత
కింద ఇచ్చిన వృత్తాకార పటం నుండి కంకణ ప్రాంతం C లో బల్లెం తగిలే సంభావ్యతను గణన చేయకుండానే శాతంలో తెలపండి
Example questions and complete solutions for chapter సంభావ్యత of VGS MATHS (TELUGU) of Class 9