వివృత రక్తప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి.

A

రక్తం రక్తనాళాలలో ప్రవహిస్తుంది.

B

రక్తం కోటరాలలో ప్రవహిస్తుంది.

C

బొద్దింక వంటి కీటకాలలో ఈ విధమైన రక్త ప్రసరణ వ్యవస్థను గమనిస్తాము.

D

B మరియు C

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for వివృత రక్తప్రసరణ వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023