గుండె అంతర్నిర్మాణంకు సంబంధించి అభినందించదగ్గ విషయం

A

కర్ణికలు, జఠరికలు నిలువు విభాజకాలతో వేరు చేయబడి మంచి, చెడు రక్తాలు కలువకుండా ఉండడం.

B

కుడి, ఎడమ కర్ణికాజఠరికా రంధ్రాల వద్ద ఏకదిశా కవాటాలను కలిగి వుండి రక్తాన్ని ఒకే మార్గంలో ప్రవహింపజేయడం.

C

స్నాయురజ్జువుల సహాయంతో కవాటాలు వాటి - వాటి స్థానాలలో బంధించబడి ఉండడం

D

పైవన్నీ

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for గుండె అంతర్నిర్మాణంకు సంబంధించి అభినందించదగ్గ విషయం by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023