Doubtnut Promotions Sticky

మానవ శరీరములో ఒక జత చిక్కుడుగింజ ఆకారంలో ఉండే "P" అనే అవయవాలు వెనుముక్కకు ఇరువైపులా పృష్టశారీర కుడ్యానికి అంటిపెట్టుకొని వుంటాయి. ఉపయోగపడని ప్రోటీన్లు విచ్చినం కావడమువలన ఏర్పడే వ్యర్థం "Q" రక్తం ద్వారా "R" అనే ధమని ద్వారా "P" కి చేరుతుంది. "P" లో ఆసంఖ్యాకంగా వుండే "S" అనే వడపోసే నాళికలు రక్తాన్ని వడపోసి మిగిలిన రక్తాన్ని సిర "T" ద్వారా ప్రసరణ వ్యవస్తలోనికి పంపబడుతున్నది. వ్యర్ధపదార్ధాలు "Q" మరియు ఇతర లవణాలు అధికముగావున్న నీటిలో కలిసి పసుపు వర్ణములో "U " అనే ద్రవం ఏర్పడుతుంది ఇది "P" నుండి సంచి లాంటి నిర్మాణములో "V " లోనికి "W " అనే నాళాల ద్వారా వెళుతునది . తరువాత ఈ ద్రవం "X " అనే ద్వారం గుండా బయటకు పోతున్నది.
వ్యర్థ "Q" అంటే ఏమిటి ?
ధమని "R" పేరు ఏమిటి ?
సిర అనే "T" పేరు ఏమిటి ? వడపోసే సూష్మనాళిక "S" ను ఏమంటారు? ద్రవం "U" పేరు ఏమిటి ? "V" నిర్మాణల పేరు ఏమిటి ? "W" నాళాల పేరు ఏమిటి ? ద్వారం "X" పేరు ఏమిటి ?

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for మానవ శరీరములో ఒక జత చిక్కుడుగింజ ఆకారంలో ఉండే "P" అనే అవయవాలు వెనుముక్కకు ఇరువైపులా పృష్టశారీర కుడ్యానికి అంటిపెట్టుకొని వుంటాయి. ఉపయోగపడని ప్రోటీన్లు విచ్చినం కావడమువలన ఏర్పడే వ్యర్థం "Q" రక్తం ద్వారా "R" అనే ధమని ద్వారా "P" కి చేరుతుంది. "P" లో ఆసంఖ్యాకంగా వుండే "S" అనే వడపోసే నాళికలు రక్తాన్ని వడపోసి మిగిలిన రక్తాన్ని సిర "T" ద్వారా ప్రసరణ వ్యవస్తలోనికి పంపబడుతున్నది. వ్యర్ధపదార్ధాలు "Q" మరియు ఇతర లవణాలు అధికముగావున్న నీటిలో కలిసి పసుపు వర్ణములో "U " అనే ద్రవం ఏర్పడుతుంది ఇది "P" నుండి సంచి లాంటి నిర్మాణములో "V " లోనికి "W " అనే నాళాల ద్వారా వెళుతునది . తరువాత ఈ ద్రవం "X " అనే ద్వారం గుండా బయటకు పోతున్నది. వ్యర్థ "Q" అంటే ఏమిటి ? ధమని "R" పేరు ఏమిటి ?సిర అనే "T" పేరు ఏమిటి ? వడపోసే సూష్మనాళిక "S" ను ఏమంటారు? ద్రవం "U" పేరు ఏమిటి ? "V" నిర్మాణల పేరు ఏమిటి ? "W" నాళాల పేరు ఏమిటి ? ద్వారం "X" పేరు ఏమిటి ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions