Doubtnut Promotions Sticky

వెనిగర్లో ఉంచిన చాక్ పీస్ ప్రయోగం ద్వారా ఆహారాన్ని ఎందుకు నమలాలి? ఆహారం ఎలా విచ్ఛిన్నమవుతుందో తెలుసుకుందాం. ఒక చాక్ పీస్ ముక్కను రెండు ముక్కలుగా చేయండి. ఒక ముక్కను చాలా చిన్న చిన్న ముక్కలుగా చేయండి. మరొక ముక్కను అలాగే ఉంచండి. రెండు బీకర్లు తీసుకోండి. లేదా రెండు మినరల్ వాటర్ బాటిళ్ళు తీసుకొని, పై భాగాన్ని కత్తిరించండి. ఇప్పుడు కింద మిగిలిన భాగాలను బీకర్లుగా పయోగించుకోవచ్చు. రెండు బీకర్లను సగం వరకు వెనిగర్తో నింపండి. ఒక దానిలో చిన్న చిన్న ముక్కలుగా పొడిచేసిన చాక్ పీస్ను, మరొక దానిలో మిగిలిన చాక్ పీస్ ను వేయండి. మీ అమరికను కదపకుండా ఉంచండి. గంట తరువాత బీకర్లను పరిశీలించండి.

Video Solution
|
Answer

Step by step video & image solution for వెనిగర్లో ఉంచిన చాక్ పీస్ ప్రయోగం ద్వారా ఆహారాన్ని ఎందుకు నమలాలి? ఆహారం ఎలా విచ్ఛిన్నమవుతుందో తెలుసుకుందాం. ఒక చాక్ పీస్ ముక్కను రెండు ముక్కలుగా చేయండి. ఒక ముక్కను చాలా చిన్న చిన్న ముక్కలుగా చేయండి. మరొక ముక్కను అలాగే ఉంచండి. రెండు బీకర్లు తీసుకోండి. లేదా రెండు మినరల్ వాటర్ బాటిళ్ళు తీసుకొని, పై భాగాన్ని కత్తిరించండి. ఇప్పుడు కింద మిగిలిన భాగాలను బీకర్లుగా పయోగించుకోవచ్చు. రెండు బీకర్లను సగం వరకు వెనిగర్తో నింపండి. ఒక దానిలో చిన్న చిన్న ముక్కలుగా పొడిచేసిన చాక్ పీస్ను, మరొక దానిలో మిగిలిన చాక్ పీస్ ను వేయండి. మీ అమరికను కదపకుండా ఉంచండి. గంట తరువాత బీకర్లను పరిశీలించండి. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions