ఒక భూతద్దం గుండా సూర్యకిరణాలను పంపు విధముగా అమర్చిన దానిని సూర్యుని వైపు కదిలిస్తున్నా వేరొక వైపు కాంతిపుoజం సన్నగా, తీవ్రతరంగా మారును దీనికి కారణము

A

సూర్యకాంతి వక్రీభవనం

B

సూర్యకాంతి పరావర్తనం

C

సూర్యకాంతి విచలనం వలన

D

ఏది కాదు

Text Solution
Verified by Experts

The correct Answer is:A

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|