మనోభిరామ్ తనకిచ్చిన కటకపు నాభ్యoతరమును కనుగొనుటకు వస్తుధురా పద్దతిని పాటించుచుండెను. తన ప్రయోగంను పూర్తి చేయుటకు తనకు కావలసినవి?

A

కొవ్వొత్తి మరియు తెర

B

కొవ్వొత్తి మరియి స్కేలు

C

తెర మాత్రమే

D

స్కేలు మరియు తెర

Text Solution
Verified by Experts

The correct Answer is:D

Updated on:21/07/2023
Doubtnut Promotions Banner
|