నాభ్యoతరం ఋణాత్మకము గల కటకాన్ని ఉపయోగించిన ఆ కటకం
కుంభకార కటకం
పుటాకార కటకం
పుటాకార దర్పణం
సమతల దర్పణం
The correct Answer is:B
Topper's Solved these Questions
Similar Questions
20∘C ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటిని, 40 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత గల 50 గ్రాముల నీటి కలిపితే మిశ్రమం ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
View Solutionఒక భూతద్దం గుండా సూర్యకిరణాలను పంపు విధముగా అమర్చిన దానిని సూర్యుని వైపు కదిలిస్తున్నా వేరొక వైపు కాంతిపుoజం సన్నగా, తీవ్రతరంగా మారును దీనికి కారణము
View SolutionNa2SO4 మరియు Bacl_2 కలిపినప్పుడు ఆ మిశ్రమంలో ఏర్పడిన రసాయన చర్యను మరియు రసాయన చర్య రకమును, తుల్య సమీకరణం ను, కృత్యం ద్వారా వివరింపుము
View Solutiona భుజముగా గల ఘనము యొక్క ఘనపరిమాణమును కనుక్కోండి.
View Solution(0,x)(0,-x), (0,y) మరియు (0,-y) వంటి బిందువులు ఒకే రేఖపై ఉంటాయి. ఆ రేఖ పేరు రాయండి.
View SolutionS = {x,x అనేది 2n + 3, nవ పదంగా గల అంకథ్రేఢిలోని పదము, మరియు n<6) అయిన S=
View Solution'N between a and b in a GP పదాలు గలవు. అయిన ఆ GP యందు సామాన్య నిష్పత్తి r =........
View Solutionబిందువులు (1,−1), (−4,6) మరియు (-3,5) లు శీర్షాలుగా గల త్రిభుజం యొక్క వైశాల్యం కనుగొనండి.
View Solutionబిందువులు (2,−3) మరియు (5,6) లచే ఏర్పడు రేఖ ఖండమును X- అక్షం ఏ నిష్ప్రతిలో విభజిస్తుంది? X- అక్షం మీద ఆ ఖండన బిందువును తెలుపండి.
View Solution(−a,0),(0,b),(a,0) శీర్షములుగా గల త్రిభుజ గురుత్వ కేంద్రం....
View SolutionA(2,0),B(1,2),C(-1,6) లు శీర్షాలుగా గల త్రిభుజ వైశాల్యం
View Solutionకింది సందర్భాలకు పటాలను గీయండి. ఒక వ్యక్తి α ఊర్ధ్వ కోణముతో ఒక గాలిపటాన్ని ఎగురవేస్తున్నాడు. గాలిపటాన్ని 'l పొడవు గల దారంతో ఎగురవేస్తున్నాడు. ఈ సందర్భానికి పటాన్ని గీయండి.
View Solution