అవర్గీకృత దత్తాంశ మధ్యగతమునకు చెందిన క్రింది అసత్యము?
1.ఒక పరిశీలనలోని లరాశులసంఖ్య n బేసిసంఖ్య అయిన n+12 వరాశి మధ్యగతం అవుతుంది.
2.పరిశీలనలోని రాశుల సంఖ్య సరిసంఖ్య అయిన (n/2) వ రాశి మరియు (n+1/2)వ రాశుల సరాసరి మధ్యగతం అవుతుంది.
3.మధ్యగతంను కనుగొనుటకు పరిశీలనలోని రాశులను ఆరోహణ లేదా అవరోహణా క్రమంలో అమర్సాలి.
4.పరిశీలనలోని రాశులలో ఎక్కువసార్లు పునరావృతం అయ్యె రాశిని మధ్యగతము అంటారు
Step by step video & image solution for అవర్గీకృత దత్తాంశ మధ్యగతమునకు చెందిన క్రింది అసత్యము? by Maths experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Topper's Solved these Questions
- BOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - సాంఖ్యకశాస్తంEXERCISE - Exercise147videos
సాంఖ్యకశాస్తం
- BOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - సరూప త్రిభుజాలుEXERCISE - Exercise211videos
సరూప త్రిభుజాలు
- BOOK - VGS PUBLICATION-BRILLIANT(TELUGU)CHAPTER - ్రేఢులుEXERCISE - Exercise327videos
్రేఢులు
Similar Questions
ఒక' గ్రామంలో కొంతమంది విద్యార్థుల జట్టు “పర్యావరణ పరిరక్షణ - అవగాహని అనే కార్యక్రమంలో భాగంగా, 20 ఇండ్లలో సర్వే నిర్వహించి, ఎన్నెన్ని మొక్కలు నాటినారో సమాచారాన్ని సేకరించి, ఈ క్రింది పట్టికలో నమోదు చేసినారు. సగటున ఒక ఇంటికి ఎన్ని మొక్కలు నాటినారో కనుక్కోండి.
01:50View Solutionఇచ్చిన పటంలో, DE∣∣AC మరియు DF∣∣AE అయిన BF /FE = BE/ EC అని చూపండి.
05:01View Solution