Class 10 | BIOLOGY |
Chapter | పోషణ - ఆహారసరఫరా వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
స్వయం పోషకాలు అనగానేమి? అవి తమ ఆహారాన్ని ఎలా పొందుతాయి?
స్వయం పోషకాలు అనగానేమి? అవి తమ ఆహారాన్ని ఎలా పొందుతాయి?
కిందవాని మధ్య భేదాలు రాయండి . స్వయంపోషణ- పారిపోషణ
కిందవాని మధ్య భేదాలు రాయండి . అంతర గ్రహణం - జిర్ణక్రియ
కిందవాని మధ్య భేదాలు రాయండి . కాంతిచర్య - నిష్కాంతి చర్య
కిందవాని మధ్య భేదాలు రాయండి . పత్రహరితం - హరితరేణువు
సజీవ ప్రపంచానికి కిరణజన్య సంయోగ క్రియ శక్తికి మూలాదారామనిఎలా చెప్పగలవు?
నిష్కాంతి చర్యను కాంతితో సంభంధం లేకుండా జరిగే చర్య అని పిలవడం సముచితమా?
కిరణ జన్య సంయోగ క్రియ లో నిర్వహించే ప్రయోగాలకు ముందు మొక్కలోని పిండి పదార్ధం తొలగించాలంటారు
ఆకుపచ్చటి మొక్కలకు సూర్య రశ్మి లో పెట్టి శ్వాసక్రియకు సంభందించిన ప్రయోగాలు నిర్వహించలేము. ఎందుకు?
కింది వానికి ఉదాహరణలు ఇవ్వండి. జీర్ణక్రియ ఎంజైములు
కింది వానికి ఉదాహరణలు ఇవ్వండి. పారిపోషణను పాటించే జీవులు
కింది వానికి ఉదాహరణలు ఇవ్వండి. విటమిన్లు
కింది వానికి ఉదాహరణలు ఇవ్వండి.పోషక ఆహార లోపం వల్ల కలిగే వ్యాధులు
కిరణ జన్యకుకావాల్సిన నుడి పదార్ధాలు మొక్కలు ఎక్కడ నుండి గ్రహిస్తాయి
స్వయంపోషణ జరగడానికి కావలిసిన పరిస్థితుల గురుంచి వివరించండి. ఈ చర్యలో ఏర్పడే ఉత్పన్నాలు ఏవి?
రసాయన సమీకరణం సహాయంతో కిరణ జన్య సంయోగ క్రియ జరిగే విధానాన్ని ఫ్లోచార్ట్ సహాయంతో వివరించండి
కిరణ జన్య సంయోగ క్రియలో ఏర్పడే ఏవైనా మూడు అంత్య ఉత్పన్నల్ల పేర్లు రాయండి
కాంతి చర్య,నిష్కాంతి చర్యల మధ్య సంభంద పదార్ధం గ పని చేసేది ఏది?
చాల రకాల ఆకుల పై భాగం కింది బాగం కంటే మెరుగుపరుస్తుంది. ఎందుకు?
చక్కని పటం సహాయంతో క్లోరోప్లాస్త్ నిర్మాణం గురుంచి వివరించండి
జీర్ణశయంలో ఆమ్లం పాత్ర ఏమిటి
ఆహరం జీర్ణం చేయడం లో జీర్ణక్రియ ఎంజైములు పాత్ర గురుంచి రాయండి
ఆహరం శోషింటానికి చిన్న ప్రేగు నిర్మాణం ఎలా మార్పు చెంది ఉంటుంది
కొవ్వులు ఎలా జీర్ణమవుతాయి? ఎక్కడ జీర్ణమవుతాయి?
ఆహరం జీర్ణం కావడంలో లాలాజలం పాత్ర ఏమిటి?
జీర్ణ వ్యవస్థలో చిన్నప్రేగులు క్రమంగా ఆమ్లయుతంగా మారితే, ప్రోటీన్లు జీర్ణం కావటంపైఎలాంటి ప్రభావం చూపుతుంది
జీర్ణనాళంలో పీచు పదార్థాల పాత్ర ఏమిటి
పోషకాహార లోపం ఏమిటి? ఏవైన కొన్ని పోషకాహార లోపం వాళ్ళ కలిగే వ్యాధుల గురుంచి రాయండి
ఫంగై, బాక్టీరియాల వంటి జీవులలో పోషణ ఎలా జరుగుతుంది
గాలిలో కార్బన్ డై ఆక్సైడ్ పరిమాణం క్రమంగా పెరుగుతూ పోతుంటే అది కిరణ జన్య సంయోగ క్రియ మీద ఎలాంటి ప్రహావాన్ని చూపుతుంది
కిరణ జన్య సంయోగ క్రియ రేటు కంటే శ్వాసక్రియ రేటు ఎక్కువైతే ఏమౌతుంది?
పిండి పదార్థాలు జీర్ణాశయం లో జీర్ణం కావని ఎలా చెప్పగలవు
ఆకులలో పిండి పదార్ధాన్నిపరిశీలించటానికి మీరు మీ పాటశాల ప్రయోగ శాలలో అనుసంధించిన విధాన్నాన్ని తెలపండి
ఆకులలో పిండి పదార్ధాన్ని కృత్యాన్ని రాయండి
ఆకులలో పిండి పదార్ధం ఉంటుందని నిరూపించే ప్రయోగం లో కావలసిన పరికరాలు, ప్రయోగ విధానం తెలిపి దాని నుండి వచ్చిన ఫలితంతో నీవేమి గ్రహించావో రాయండి
ఆకుపచ్చని మొక్కను సూర్య కాంతితో ఉంచినప్పుడు, ఆక్సిజన్ ను విడుదల చేస్తాయి అనటానికి నీవు ఎలాంటి ప్రయోగం చేస్తావు
కాంతి సమక్షంలో మొక్కలు కిరణ జన్య సంయోగ క్రియను నిర్వర్తించేటపుడు ఆక్సిజన్ వెలువడుతుంది అని నిరూపించే ప్రయోగాన్ని వివరించండి
ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నుండి పోస్తికాహార లోపంతో బాధపడుచున్నవేరు వేరు వయస్సు ఉన్న పిల్లల సమాచారాన్ని సేకరించి మీ సొంత పట్టికలో
If there were no green plants, all life on the earth would come to an end ! Comment.
పత్ర రంధ్రం పటం గీయండి. కిరణ జన్య సంయోగ క్రియలో దీని పాత్ర తెలపండి
మానవుని జీర్ణ వ్యవస్థ పాఠం గీసి, భాగాలు గుర్తించండి.ఏ ఏ భాగాలలో పెరిస్తాల్తిక్ చలనం ఉంటుందో, జాబితా రాయండి
ఆహార నాళంలో వివిధ అవయవాల గుండా ఆహారం ప్రయాణించే విదానాన్నిప్రదర్చించేందుకు రహీం ఒక నమూనాను తాయారు చేసారు. దానిని పరిశీలించండి. అవయవాల పేర్లు రాయండి
కింది పటాన్ని పరిశీలించండి. కాంతి, నిష్కాంతి చర్యల గురుంచి మీరేమి అర్ధం చేసుకున్నారో రాయండి.
దాదాపు జీవ ప్రపచమంతా ఆహరం కోసం మొక్కలపైనే ఆధారపడుతోంది కదా! ఆకుపచ్చని విధానాన్ని నీవు ఎలా అభినద్న్హిస్తావు?
గట్టిగా ఉండే ఆహార పదార్ధాలు సైతం జీర్ణ క్రియలో మెత్తని గుజ్జుగా మారిపోతాయి. అలాగే ఎక్కడ ఏ రకమైన ఎంజైమ్ అవసరమో ఆ ప్రత్యేక ప్రదేశంలోనే ఆ ఎంజైమ్ విడుదల అవుతుంది. ఆశ్చర్యం కలిగించే ఈ అంశాలను సూచిస్తూ ఒక కార్టూన్ గీయండి
ఈ పాఠం చదివిన తర్వాత నీవు నీ ఆహారపు అలవాట్లలో ఏఏ మార్పులు చేసుకుంటావు?
ఆకును వాచ్ గ్లాస్ లేదా పెత్రిడిష్ లో మడతలు పడకుండా వెడల్పుగా పరచండి. దాని పైన కొన్ని చుక్కలు అయోడిన్ లేదా బీటాడిన్ ద్రావణాన్ని చుక్కలు చుక్కలుగా వేయండి. పట్రాన్ని పరిశీలించండి. మీరు ఏమి మార్పులని గమనించారు
కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చ బడుతుందని మీరు భావిస్తున్న్రారా?
కిరణజన్యసంయోగక్రియలో కార్బన్ డై ఆక్సయిడ్ ఆవశ్యకత : మొక్కను మొదటి చీకటితో ఉంచిన తరువాత వెలుతురులో ఉంచటానికి కారణం ఏమిటి?
పటం లోని ప్రయోగమును పరిశీలించి ప్రశ్నలకు జవాబులీయండి.
ఎ) ఈ ప్రయోగం ద్వారా ఏ విషయాన్నీ నిరుపిస్తావు?
బి)ఈ ప్రయోగమునకు ఉపయోగించిన పరికరాలేమిటి?
సి) ఈ ప్రయోగానికి KOH ద్రావణాన్ని ఎందుకు ఉపయోగించారు?
డి) ఈ ప్రయోగంలో రెండు ఆకులు ఎందుకు పరీక్షించాలి?
పిండిపదార్థం ఏర్పడడానికి కంటి ఆవశ్యకత : కొన్ని గంటల తర్వాత మొక్క నుండి ఆకుని వేరు చేయవలెను., పిండి పదార్ధం కొరకు అయోడిన్ పరీక్షను నిర్వహించవలెను. ఏ భాగం నీలి నలుపు రంగులోకి మారింది ? మిగిలిన భాగం ఎలా ఉంది?
పిండిపదార్థం ఏర్పడడానికి కంటి ఆవశ్యకత : కొన్ని గంటల తర్వాత మొక్క నుండి ఆకుని వేరు చేయవలెను., పిండి పదార్ధం కొరకు అయోడిన్ పరీక్షను నిర్వహించవలెను. ఏ భాగం నీలి నలుపు రంగులోకి మారింది ? మిగిలిన భాగం ఎలా ఉంది?
జీవ క్రియల్లో సమన్వయం పాఠం లో సూచించిన విధంగా పిండి పదార్ధంపై లాలా జల ప్రభావాన్ని తెలిపే ప్రయోగం చేయండి. ఫలితాల గురుంచి మీ తరగతిలో చర్చిచండి
జీర్ణ వ్యవస్థ లో పనిచేసే ఎంజైమ్ ల పట్టికను పరిశీలించండి. వివిధ రకాల జీర్ణ రసాలు మరియు ఎంజైమ్ ల విధులను గురుంచి తరగతి గదిలో చర్చించండి
కార్బోహైడ్రేట్స్ పై చర్య జరిపే ఎంజైమ్లు ఏవి?
ఏ జీర్ణ రసం లో ఎంజైమ్లు ఉండవు?
ప్రోటీన్ లపై చర్య జరిపే ఎంజైమ్లు ఏవి?
జీర్ణక్రియ లో నాలుక పాత్ర ఏమిటి?
కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కావలిసిన ముడి పదార్థాలు ఏమిటి?
కిరణ జన్య సంయోగ క్రియలో చిట్టచివరగా ఏర్పడే ఉత్పన్నాలు ఏమై ఉంటాయి?
కిరణ జన్య సంయోగ క్రియ ద్వారా కాంతి శక్తి రసాయన శక్తిగా మార్చ బడుతుందని మీరు భావిస్తున్న్రారా?
కిరణ జన్య సంయోగ క్రియలోని ప్రధాన సోపానాలు ఏమిటి?
కిరణ జన్య సంయోగ క్రియ లోని దశలు ఏమిటి?
జీర్ణ క్రియ అనగానేమి?
సంతులిత ఆహారం అనగానేమి?
పోషకాహార లోపం అనగానేమి?
పోషకాహార లోపాన్ని ఎన్ని రకాలుగా విభజించవచ్చు? అవి ఏవి?
రెటినాల్' లోప ఫలితం ఏమిటి?
మొక్కలలోని పోషణ విధానం ఏమిటి?
పత్రహరితం అనగానేమి? దాని ప్రత్యేకత ఏమిటి?
కిరణ జన్య సంయోగ క్రియ అంత్య పదార్ధాలు తెలపండి?
ఆకు నుండి పత్ర హరితం తొలగించటానికి ఏమి చేయాలి?
పిండి పదార్థాన్ని ఎలా నిర్దారిస్తావు?
CO2 ను పీల్చుకునే రసాయన పదార్ధం ఏమిటి?
కిరణ జన్య సంయోగ క్రియలో వెలువడే వాయువు ఏమిటి?
హరిత రేణువులు అనగానేమి?
గ్రానా అనగానేమి?
కిరణ జన్య సంయోగ క్రియ వర్ణదాలు అనగానేమి?
పత్రహరిత వర్ణ ద్రవ్యాలు ఎక్కడ ఉంటాయి? అవి ఏవి?
కిరణ జన్య సంయోగ క్రియలోని దశలు ఏమిటి?
ఫోటాలాసిస్ అనగానేమి?
కాంతి చర్య అంత్య ఉత్పన్నాలు ఏమిటి?
నిష్ఖాంతి చర్యలోని మధ్యస్థ పదార్ద్తం ఏమిటి?
శిళీంద్రాలలోని పోషణ విధానం ఏమిటి?
పెరిస్తాల్తిక్ చలనం అనగానేమి?
ఎమల్సీకరణం అనగానేమి?
క్లోమరసంలోని ఎంజైమ్స్ ఏమిటి?
చిన్న ప్రేగులలోని జీర్ణరసం ఏమిటి? దాని ప్రయోజనం ఏమిటి?
కైమ్ అనగానేమి?
జటర సంవరనీకండర ప్రయోజనం ఏమిటి?
ఎంజైమ్స్ లేని జీర్ణరసం ఏది? జీర్ణ క్రియలో దాని పాత్ర ఏమిటి?
శోషణ అనగానేమి?
ఆంత్ర చుషకాలు అనగానేమి? దాని ప్రయోజనం ఏమిటి?
పేద ప్రేగు యొక్క పని ఏమిటి?
మల విసర్జన అనగానేమి?
వాంతి అనగానేమి?
న్యూనతా వ్యాధులు అనగానేమి?
కిరణ జన్య సంయోగ క్రియ ప్రయోగాలలో మొక్కను మొదట చీకటిలో ఉంచి, తరువాత వెలుతురులో ఉంచటానికి కారణం ఏమిటి?
క్వాషియార్కర్ వ్యాధి కారణం ఏమిటి?
Example questions and complete solutions for chapter పోషణ - ఆహారసరఫరా వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10