Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter పోషణ - ఆహారసరఫరా వ్యవస్థ of Class 10 book with complete answers and questions

Class 10BIOLOGY
Chapterపోషణ - ఆహారసరఫరా వ్యవస్థ
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. కిరణ జన్య సంయోగ క్రియ కావలసిన పదార్ధాలన్నీ సమీకరణంలో ఇమిడి ఉన్నాయని చెప్పగలమా?


    01:18
    View Solution
  2. ప్రయోగ అమరికను కదపకుండా పుదీనా మొక్కను గంట జాడీలో ప్రవేశ పెట్టడానికి 'జోసఫ్ ఫ్రీస్ట్లే' ఎం చేసి ఉంటాడు


    04:01
    View Solution
  3. గంట జాది వెలుపల నుండి క్రోవ్వోతిని ఎలా వెలిగింఛి ఉంటాడు


    02:13
    View Solution
  4. కొవ్వోత్తికి, ఎలుకకు, పుదీనా మొక్కకు మధ్య మీరు ఏమైనా సంబంధాన్నిగుర్తించారా?


    02:37
    View Solution
  5. వివిధ రంగులు కలిగిన ఆకులు కూడా కిరణ జన్య సంయోగ క్రియను నిర్వహిస్తాయా?


    02:20
    View Solution
  6. మొక్కల్లో పత్ర హరితం మరియు ఇతర పదార్ధాలు ఎక్కడ ఉంటాయి.


    01:01
    View Solution
  7. మొక్కలలో కిరణజన్య సంయోగ క్రియ జరిగే భాగాల పేర్లు చెప్పండి


    01:38
    View Solution
  8. మొక్కలలో నూతనంగా ఏర్పడే ఎరుపు రంగు చిగారాకులు కూడా కిరణ జన్య సంయోగ క్రియను నిర్వహిస్తాయని భావిస్తున్నారా?


    01:22
    View Solution
  9. మనం తిన్న ఆహారం శరీరం లోపలికి వెళ్ళిన తరువాత ఏమౌతుంది?


    01:32
    View Solution
  10. జీర్ణ క్రియ విధానం గురుంచి నీవు ఏమనుకుంటావు?


    01:49
    View Solution
  11. జీర్ణ క్రియలో జరిగే ప్రధాన దశలు ఏవి?


    02:08
    View Solution
  12. మొక్కలు తయారు చేసుకునే ఆహార పదార్ధం ....................... రూపంలో నిలవ చేయబడుతుంది.


    00:49
    View Solution
  13. కిరణ జన్య సంయోగ క్రియ జరిగే ప్రదేశంగా పేర్కొనదగినది ..................................


    00:50
    View Solution
  14. క్లోమరసంలో ఉండే ఎంజైమ్ లు ......................, .................... లను జీర్ణం చేయడానికి తోడ్పడతాయి


    01:08
    View Solution
  15. చిన్న పేగుల్లో ఉపరితల వైశాల్యం పెంచడానికి వేళ్ళ వంటి నిర్మాణాలు కనబడతాయి. వీటిని ............................. అంటారు


    01:17
    View Solution
  16. జటరసంలో ..............ఆమ్లం ఉంటుంది


    00:41
    View Solution
  17. ప్రేగులలో ఉండే బాక్టీరియా ............................. విటమిన్ ను సంశ్లేషిస్తుంది


    00:44
    View Solution
  18. కింది వానిలో పరాన్న జీవులుbr i) ఈస్ట్ ii) పుట్టగొడుగు iii) కస్కుట iv) జలగ


    01:48
    View Solution
  19. కిరణ జన్య సంయోగ క్రియ రేటు కింది వాటితో ప్రభావితం కాదు


    01:46
    View Solution
  20. మొక్కను 48గంటల పాటు చీకటితో ఉంచిన తరువాత కిరణ జన్య సంయోగ క్రియకు సంబందించిన ప్రయోగం చేస్తారు ఎందుకంటే


    02:39
    View Solution
  21. కింది వానిలో ఎంజైమ్ లు లేని జీర్ణ రసం


    01:02
    View Solution
  22. ఏకకణ జీవులలో ఆహార సేకరణ క్రింది వాని ద్వారా జరుగుతుంది


    01:49
    View Solution
  23. కిరణజన్య సంయోగ క్రియ జరిగేటప్పుడు మొక్కలో ఏ భాగం గాలిలో నుండి కార్బన్ డై ఆక్సైడ్ గ్రహిస్తుంది


    01:39
    View Solution
  24. తప్పుగా ఉన్న జతను గుర్తించండి


    01:47
    View Solution
  25. ఫోలిక్ ఆమ్లము లోపము వాళ్ళ కలిగే వ్యాధి


    01:33
    View Solution
  26. కిరణజన్యసంయోగక్రియకు సంబంధించి సరైన వాక్యం


    01:41
    View Solution
  27. పిండి పదార్దాలను గుర్తించే పరీక్షలో ఐయోడిన్ కు బదులుగా ఈ క్రింది పదార్దాన్ని కూడా వాడవచ్చు


    01:05
    View Solution
  28. క్రింది సమీకరణాల్లో లోపించింది రాయండి


    01:13
    View Solution
  29. ఈ క్రింది విటమిన్ లోపం వాల్ల గ్లాసైటీస్ అనే వ్యాధి కలుగుతుంది


    01:22
    View Solution
  30. ఐయోడిన్ పరీక్షా ద్వారా క్రినీడి ఏ పదార్దాల ఉనికిని తెలుసుకోవచ్చు


    01:25
    View Solution
  31. ఈ క్రిందివానిలో సైరైనా జాతకానిది . . . . . . . . . . . .


    02:18
    View Solution
  32. ఈ క్రింది వాక్యమును చుడండి
    ఏ) క్వషియోర్కర్ వ్యాధి ప్రొటీన్ల లోపం వాళ్ళ కలుగుతోంది
    బి ) మెరాష్మస్ వ్యాధి కేవలం కేలరీల లోపం వాళ్ళ వస్తుంది


    02:07
    View Solution
  33. మొక్కను చీకటి గదిలో ఉంచితే . . . . . . . . జరగదు


    01:40
    View Solution
  34. ఒక వ్యక్తి అజీర్తి తొ బాధపడటం, లేదంటే ఈ విందముగా విశ్లేషించవచ్చు


    01:50
    View Solution
  35. ఈ కణాంగం పేరు


    01:21
    View Solution
  36. క్రిణజన్యసంయోగక్రియ అంత్య పదార్ధం


    01:03
    View Solution
  37. ఈక్రిందివానిలో పరాన్నజీవనము జరిగేది


    01:41
    View Solution
  38. మీ ఆహరం లో విటమిన్ A లోపించినట్లైతే వచ్చే వ్యాధిలో లక్షణాలు ఉండవచ్చు


    01:34
    View Solution
  39. ఎండలో పెరిగే మొక్కలను నీడలో ఉంచితే ఏమవుతుంది


    01:32
    View Solution
  40. ప్రొటీన్ల లోపం వలన కలిగే వ్యాధి


    01:07
    View Solution
  41. అతిధేయి మొక్కలోకి చొచ్చుకొని పోయి ఆహారాన్ని గ్రహించడానికి కాస్కుటా మొక్కల్లో గల ప్రత్యేక నిర్మాణాలు


    01:45
    View Solution
  42. ఈ క్రింది వాటిని లో సరైనదానిని గుర్తించండిbr a ) థయామిన్ (B1) 1) స్కర్వీ
    b ) సిట్రికామ్లం (C ) 2) రేచీకటి
    c ) రెటినాల్ (A ) 3. బెరిబెరి


    01:45
    View Solution
  43. భిన్నమైన దానిని గుర్తించుము


    01:30
    View Solution
  44. కిరణజన్యసంయోగక్రియకు అవసరమైన ముఖ్య కారణాలు


    02:06
    View Solution
  45. క్రిందివానిలో ఎంజయ్మ్ లేని జీర్ణరసం


    00:51
    View Solution
  46. క్రిందివానిలో పరాన్న జీవి మొక్క


    01:17
    View Solution
  47. పెప్సిన్ ::: ప్రోటీన్లు లైపేజ్ ::::: . . . . . . . . .


    01:13
    View Solution
  48. C6H12O + 6O2 = . . . . . . . . . . . + 6H2O


    02:13
    View Solution
  49. క్రింది వాక్యాలను సరిచూపండి 1. పత్రహరితం రక్తం లోనే హెమోగ్లోబిన్ అనే వర్ణకంను పోలి ఉంటుంది 2. హెమోగ్లీబిన్ లో ఐరన్ ఉంటే పత్రహరితంలో మెగ్నీషియం ఉంటుంది


    02:15
    View Solution
  50. మొక్కలలోని పోషణ విధానము


    01:40
    View Solution
  51. మొక్కలలోని ఆకుపచ్చ వర్ణద్రవ్యం


    01:30
    View Solution
  52. క్రిణజన్యసంయోగక్రియ అంత్య పదార్ధం


    01:03
    View Solution
  53. బాక్టిరియలు జరిపే కిరణజన్య సంయోగ క్రియలో వెలువడే వాయువు


    01:21
    View Solution
  54. పిండి పదార్ధాన్ని నిర్ధారించడానికి ఉపయోగించే ద్రవము


    01:44
    View Solution
  55. మొక్కలు గాలిని శుభ్రాపర్చుతాయని భావించిన శాస్త్రవేత్త


    01:47
    View Solution
  56. థైలకయిడ్ త్వచాములు దొంతరను ఏమంటారు


    01:10
    View Solution
  57. నీటి కాంతి విశ్లేషణ నిరూపించిన శాస్త్రవేత్త


    01:03
    View Solution
  58. పారమీషియం ఆహారం గ్రహించ బడే స్థానం


    00:49
    View Solution
  59. వృక్ష పరాన్నజీవి


    01:09
    View Solution
  60. కస్కుటాలో ఉండే ప్రత్యెక వేర్లు


    01:08
    View Solution
  61. ఆహారాన్ని నోటిలోనికి తీసుకోవటాన్ని ఏమంటారు?


    01:02
    View Solution
  62. నోటిలో లలజనగ్రందుల సంఖ్య


    00:42
    View Solution
  63. జీర్ణక్రియలో పాల్గొనే రసాయన పదార్ధాలు


    01:19
    View Solution
  64. జీర్ణరసం నందు గల ఆమ్లం


    01:03
    View Solution
  65. పాక్షికముగా జీర్ణమైన ఆహారము...


    00:56
    View Solution
  66. ఎమ్మల్సీ కరణం లో ముక్కలు కాబడే పదార్థం


    01:28
    View Solution
  67. కొవ్వు లపై పని చేయు ఎంజైం


    01:22
    View Solution
  68. చిన్న ప్రేగు లోని జీర్ణాశయం


    00:45
    View Solution
  69. ప్రేగులో ఆహారపదార్థాల స్థితి


    01:08
    View Solution
  70. పుట్టగొడుగులు పోషణ విధానం


    01:22
    View Solution
  71. చేరుకులోని చక్కెర


    01:16
    View Solution
  72. చిన్నప్రేగు యొక్క విధి


    01:10
    View Solution
  73. చిన్న ప్రేగు లోని వ్రేళ్ళ వంటి నిర్మాణాలు


    02:18
    View Solution
  74. లాలాజలంలో ఉండే ఎంజైమ్


    01:22
    View Solution
  75. జీర్ణవ్యవస్థలోని విసర్జన పదార్థం


    01:19
    View Solution
  76. అల్సర్లకు కారణం


    00:51
    View Solution
  77. పోషకాలు లోపించిన ఆహారం తీసుకోవటం


    01:28
    View Solution
  78. ప్రోటీన్ పోషకాహార లోపం వలన కలిగే వ్యాధి


    01:05
    View Solution
  79. జంక్ ఫుడ్స్ యొక్క ప్రభావం


    01:34
    View Solution
  80. పొడిబారిన చర్మం ఉబ్బిన ముఖం ఏ వ్యాధి లక్షణాలు


    01:50
    View Solution
  81. విటమిన్ సి యొక్క రసాయనిక నామము


    01:26
    View Solution
  82. రక్తం గడ్డకట్టడానికి తోడ్పడే విటమిన్


    01:11
    View Solution
  83. ఏ విటమిన్ లోపం వలన నోటి పూత వస్తుంది


    01:25
    View Solution
  84. జీర్ణ వ్యవస్థలో పిండిపదార్థాలు చివరిగా దేని గా మార్చబడతాయి


    00:50
    View Solution
  85. డాడర్ విత్తనం మొలకెత్తే టప్పుడు ఏర్పడు నిర్మాణం


    01:13
    View Solution
  86. కాంతి చర్య అంత్య ఉత్పాదకాలు


    01:10
    View Solution
  87. హరితరేణువు లోని ద్రవపదార్థం


    00:50
    View Solution
  88. గరిష్ట కిరణజన్య సంయోగక్రియను కనుగొన్న శాస్త్రవేత్త


    00:50
    View Solution
  89. మొక్కలు తయారుచేసుకుని ఆహార పదార్థం నిల్వ చేయబడే రూపం (i) పిండిపదార్ధం (ii) ప్రోటీన్స్ (iii) లిపిడ్స్ (iv) విటమిన్స్


    01:08
    View Solution
  90. కిరణజన్య సంయోగ క్రియ లో సంబంధం లేని భాగాన్ని గుర్తించండి (i) హరితరేణువు (ii)థైలకయిడ్ (iii) మైట్రోకాంద్రియ (iv) రిక్తిక


    01:17
    View Solution
  91. క్లోమ రసానికి సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి


    01:16
    View Solution
  92. చిన్నప్రేగు కు సంబంధించిన వాక్యాన్ని గుర్తించండి


    01:23
    View Solution
  93. 1) నోరు ( ) a ) అంత్రరసం
    2) జీర్నాశయం ( ) b) లాలాజలం
    3) ఆంత్రమూలం ( ) c) జటర రసం
    4) చిన్నప్రేగు ( ) క్లోమరసం
    పై వాటిని సరిగా జతపర్చిన క్రమము గుర్తించండి.


    01:36
    View Solution
  94. జీర్ణాశయంలో HCL పని i) బాక్టీరియాల ను సంహరిస్తుంది ii) ఎంజైమ్ చైతన్య పరుస్తుంది iii) పదార్థాన్ని ఆమ్ల స్థితికి మార్చుతుంది iv) పదార్థాలను జీర్ణం చేస్తుంది


    01:03
    View Solution
  95. బాక్టీరియా చే సంశ్లేషణ చేయబడిన విటమిన్ i) విటమిన్ - ఏ ii) విటమిన్-బి iii) విటమిన్ -కె iv) విటమిన్- ఈ


    01:23
    View Solution
  96. జీవి పోషకాలను గ్రహించే విధానము


    01:03
    View Solution
  97. ఈ క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి i) మొక్కలలో మాత్రమే స్వయం పోషణ ఉంటుంది ii) జంతువులన్నీ పరపోషకాలు iii) మొక్కలు కొన్ని బ్యాక్టీరియాలు స్వయం పోషణ చూపుతాయి iv) శిలీంద్రాలు పూతికాహార జీవనం చూపుతాయి


    01:14
    View Solution
  98. కిరణజన్య సంయోగ క్రియ కు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి


    01:38
    View Solution
  99. రవి ఒక పదార్థాన్ని అయోడిన్ తో పరీక్షించగా అది నీలి రంగుకు రాలేదు దీనినిబట్టి నీవు ఏం నిర్ధారిస్తావు i) ఆ పదార్థం ప్రోటీన్ కావచ్చు ii) ఆ పదార్థం లిపిడ్స్ కావచ్చు iii) ఆ పదార్థం పిండి పదార్థం కావచ్చు iv) ఆ పదార్థం పిండి పదార్థం కాదు


    01:20
    View Solution
  100. గ్రానా కు సంబంధించి సరిగాని వాక్యము గుర్తించండి


    02:38
    View Solution

Exercise questions and complete solutions for chapter పోషణ - ఆహారసరఫరా వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 BIOLOGY పోషణ - ఆహారసరఫరా వ్యవస్థ