Class 10 | BIOLOGY |
Chapter | పోషణ - ఆహారసరఫరా వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Question Bank |
Number Of Questions | 70 |
Academic Year | 2023-24 |
మలబద్దకం తో బాధపడుతున్న మీ స్నేహితుడికి ఎలాంటి సలహా ఇస్తావు?
మానవుడిని నడిచే అవశేష అవయవాల మ్యూజియం అంటారు ఎందుకు
మీ తరగతి గదిలో ఆహార వాహిక జరిగే పెరిస్తాలిటిక్ చలనంను అర్ధం చేసుకోవడానికి నిర్వహించిన కృత్యంలో ఉపయోగించిన పరికరాలు ఏవి?
అడవులను ఎందుకు సంరక్షించుకోవాలో రెండు కారణాలు చెప్పండి?
రాముకి యాక్షిడెంటు అయినది. అప్పటి నుండి అతడు సరిగ్గా నడవలేకపోతున్నాడు మరియు సరిగ్గా పదార్ధాలు వాసన గుర్తిన్చాలేకపోతున్నాడు. అతని మెదడులో ఏ ఏ భాగాలు దెబ్బతిని ఉంటాయి.
క్రింది పట్టికని పరిశీలించి, ప్రశ్నలకి సమాధానాలు వ్రాయుము.
హృదయ స్పంధన అనగా ఏమి? గుండె బరువుకు, హృదయ స్పందనకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి?
ఉపిరితిత్తుల వ్యాది నిపుణుడిని కలిసే అవకాశం కలిగితే, అపుడు శ్వాసక్రియ గురించి అతడిని నీవు ఏ ఏ ప్రశ్నలు అడుగుతావు ? (లేదా) అవాయు శ్వాసక్రియలో కార్బన్ డై ఆక్సైడ్ విడుదలని చూపే ప్రయోగాన్ని రాయండి.
సంవత్సరం నుండి మరో నిపునిడిని కలిసినపుడు శ్వాస సంబంధ వ్యాధుల గురుంచి ఎటువంటి ప్రశ్నలు అడుగుతావు?
మీ ప్రాంతంలో క్రిమి సంహరకాలను అధికంగా వాడడం వల్ల నేల కాలుష్యానికి గురి అయినది. దీనిని నివారించడానికి ఏవైనా రెండు పద్ధతులను సూచించండి.
లలిత తన తాతగారిని డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు అతనికి అధిక రక్తపోటు ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. అధిక రక్తపోటు అనగానేమి?
లలిత తన తాతగారిని డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు అతనికి అధిక రక్తపోటు ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. అధిక రక్తపోటు కారణాలు ఏవి?
లలిత తన తాతగారిని డాక్టర్ గారి దగ్గరకు తీసుకుని వెళ్ళినప్పుడు అతనికి అధిక రక్తపోటు ఉన్నట్లు డాక్టర్ చెప్పారు. అధిక రక్తపోటుని నియత్రించడానికి కొన్ని సూచనలు తెలపండి?
జీవ పరిణామం గురుంచి డార్విన్ ప్రతిపాదించిన సిద్దాంతం నందలి ముఖ్యాంశాలను రాయండి
ప్రయోగ పరికరాల అమరికను గమనించి క్రింది ప్రశ్నలకి సమాధానాలు రాయండి.
కొవ్వొత్తి ఎందుకు ఆరిపోయింది?
ప్రయోగ పరికరాల అమరికను గమనించి క్రింది ప్రశ్నలకి సమాధానాలు రాయండి.
ఈ ప్రయోగంలో ఎలుక, కొవ్వొత్తి మధ్య మీరు ఏమైనా సంబంధాన్ని గుర్తించారా?
ప్రయోగ పరికరాల అమరికను గమనించి క్రింది ప్రశ్నలకి సమాధానాలు రాయండి.
ఈ ప్రయోగమునందు ప్రిస్టే పరిశీలనలు ఏమిటి ?
ప్రయోగ పరికరాల అమరికను గమనించి క్రింది ప్రశ్నలకి సమాధానాలు రాయండి.
గంట జాడి నందు పుదీనా మొక్కను ఉంచినప్పుడు కొవ్వొత్తి నిర్వారముగా వెలుగుతుంది ఎందుకు ?
సునీత రొట్టె ముక్కానందు రైజోపస్ శిలీంధ్రంను పరిశీలించాలని అనుకుంటుంది . ఆమెకు అవసరమైన పరికరాలను తెలపండి
సునీత రొట్టె ముక్కానందు రైజోపస్ శిలీంధ్రంను పరిశీలించాలని అనుకుంటుంది .ఈ ప్రయోగ విధానం వివరించండి?
క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానము వ్రాయుము.
దేని ఆధారంపై వక్రీకరణ జరిగింది?
క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానము వ్రాయుము.
అడ్రినలీన్ ఏ గ్రంధి నుండు ఉత్పత్తు అవుతుంది ?
క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానము వ్రాయుము.
ఏ హార్మోన్ చరియా వలన పత్ర రంధ్రాలు మూసుకుంటాయి?
క్రింది పట్టికను పరిశీలించి ప్రశ్నలకు సమాధానము వ్రాయుము.
.ఆక్సిన్స్ యొక్క విధులేవి ?
ప్రక్కన చూపిన జీవద్రవ్యరాసి పిరమిడ్ను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
ఈ పిరమిడ్ లో పైకి వెళ్లేకొద్దీ ద్రవ్యరాశి తగ్గిపోతుంది కదా! ఎందుకు ?
ప్రక్కన చూపిన జీవద్రవ్యరాసి పిరమిడ్ను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
ఉత్పత్తిదారులకు ప్రాధమిక వినియోగదారులకు కొన్ని ఉదాహరణలిమ్ము
ప్రక్కన చూపిన జీవద్రవ్యరాసి పిరమిడ్ను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
ఉత్పత్తిదారులకు శక్తి ఎక్కడనుండి లభిస్తుంది ?
ప్రక్కన చూపిన జీవద్రవ్యరాసి పిరమిడ్ను పరిశీలించి, ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.
ప్రతీ పోషక స్థాయిలో ఎంత ద్రవ్యరాశి నష్టపోతోంది ?
సర్వ తంత్రులను ఇక్కడ గమనించవచ్చు.
సరికాని జత ఏది?
క్రింది వాటిని జతపరుచుము
ప్రయోగశాలలో ద్రావణాల్లో ఆక్సిజన్ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఉపయోగించే కారకం
క్రింది వానిలో రక్తం గడ్డ కుట్టుట లో పాత్ర లేనిది
సామాన్య రక్త పీడనము కొలవడానికి డాక్టరు ఉపయోగించే పరికరం
చర్మము: చెమట :: ఊపిరితిత్తులు : ......? ........
ఇన్సులిన్ హర్మోన్ దేని నుండి ఉత్పత్తి అవుతుంది
మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకొనుటకు నీవిచ్చే సలహాలేవి
మూడు నెలల పిండము
మెదడులోని ఈ భాగము శరీర సమతాస్థితి మరియు భంగిమ నియంత్రించుట
ఎయిడ్స్ వ్యాధికి గురి కాకుండా ఉండాలంటే....
జీర్ణాశయం, ఆంత్రమూలంలోనికి తెరచుకునే చోట ఉండే సంవరిణీ కండరం
ఆకలి కోరికలు ఎంత సమయం కొనసాగుతాయి
జన్యుశాస్త్ర పిత ఎవరు?
ప్రకృతి వరణం అనగా
పంటలు పండిచడానికి సరయిన పద్ధతి కానిధి
ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది
క్రింది పటం ఏమి సూచిస్తుంది
ఈ మధ్య జరిపిన పరిశోధనలలో పొద్దు తిరుగుడు పంట దిగుబడి తగ్గడానికి కారణం ఏమని తెలిసింది?
एंजाइमों की कमी से होने वाले दो रोग लिखिए ।
మానవుని ప్రేగులో నివసించే బ్యాక్టీరియ తయారు చేసే విటమిన్ ఏది?
ఎంజైములు లేని జీర్ణ రసం ఏది?
ఒక విద్యార్ధి అధిక కేలరీలు ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటాడు. మరొక విద్యార్ధి కేలరీలు తక్కువగా ఉన్న ఆహారాన్ని ఎక్కువగా తింటాడు. అయిన ఇద్దరు వ్యాధులకు గురయ్యారు. వారికీ ఏ వ్యాధులు వచ్చి ఉంటాయి?
ఆకులలో పిండి పదార్ధం ఉనికిని తెలుసుకొనుటకు మీరు నిర్వహించిన ప్రయోగంలో ఉపయోగించిన రెండు రసాయనాలు పేర్లు రాయండి?
కిరణజన్య సంయోగ క్రియను నిర్వచించి, ఈ క్రియను సూచించేందుకు తుల్య సమీకరణం రాయండి.
పోషకాహారం లోపం గురించి తెలుసుకోవడానికి నీవు డాక్టర్ గారిని అడిగే ప్రశ్నలను రాయండి.
మోల్స్ అర్ధ పత్ర ప్రయోగంలో KOH ను ఎందుకు ఉపయోగిస్తారు?
భూమిక "భూమి పైన ఆకుపచ్చని మొక్కలు లేకపోతే భూమిపైన జీవరాశి మనుగడ కష్టమవుతుందని" చెప్పింది. దీనిని నీవు ఎలా సమర్దిస్తావు?
వెంటవెంటనే గర్భం దాల్చడం వల్ల లేదా ఎక్కువ కాన్పులయిన తల్లికి పుట్టే పిల్లల్లో సంభవించే వ్యాధి ఏది?
ట్రిప్సిన్ ఆహారంలో ఏ అంశం పై చర్య జరిపే వెటిగా మారుస్తుంది?
A,D,E,K విటమిన్స్ క్రోవ్వులలో కరుగుతాయి. వీటి లోపం వల్ల ఎటువంటి వ్యాధులకు గురి అవుతాము. ఈ విటమినుల కొరకు ఏ ఏ వనరులు మనకు అవసరము పట్టిక రూపంలో వ్రాయండి.
లాలాజల గ్రంధుల నాళాలు ముసుకునిపోతే ఏమవుతుంది?
స్థూలకయత్వమ్, దాని పర్యవసానాల గూర్చి తెలుసుకోవడానికి మీ ఉపాద్యాయుడిని అడిగే ప్రశ్నలు నాలుగింటిని రాయండి.
స్థూలకయత్వమ్, దాని పర్యవసానాల గూర్చి తెలుసుకోవడానికి మీ ఉపాద్యాయుడిని అడిగే ప్రశ్నలు నాలుగింటిని రాయండి.
పటం లోని ప్రయోగమును పరిశీలించి ప్రశ్నలకు జవాబులీయండి.
ఎ) ఈ ప్రయోగం ద్వారా ఏ విషయాన్నీ నిరుపిస్తావు?
బి) ప్రయోగమునకు ఉపయోగించిన పరికరాలేమిటి?
సి) ప్రయోగమును నీడలో ఉంచి జరిపితే ఫలితాలు ఎలా ఉంటాయి?
డి) ప్రయోగ ఫలితాన్ని రాబట్టుటకు నీవేమి చేస్తావు?
పటం లోని ప్రయోగమును పరిశీలించి ప్రశ్నలకు జవాబులీయండి.
ఎ) ఈ ప్రయోగం ద్వారా ఏ విషయాన్నీ నిరుపిస్తావు?
బి)ఈ ప్రయోగమునకు ఉపయోగించిన పరికరాలేమిటి?
సి) ఈ ప్రయోగానికి KOH ద్రావణాన్ని ఎందుకు ఉపయోగించారు?
డి) ఈ ప్రయోగంలో రెండు ఆకులు ఎందుకు పరీక్షించాలి?
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
(i) ఎముకులు సంబంధ వ్యాధులు ఏ విటమిన్ల లోపం వల్ల వస్తాయి?
(ii) పండ్లను తినడం వల్ల ఏ విటమిన్లు లభిస్తాయి?
(iii ) పక్షవాతం ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది. ఇది రాకుండా ఉండాలంటే ఏ ఆహార పదార్ధాలు తినాలి?
(iv) ఏ ఆహార పదార్ధాలు తింటే విటమిన్లు లోపం వల్ల వచ్చే వ్యాధులు రావు?
కిరణజన్య సంయోగ క్రియలో గాలి ప్రధాన పాత్రను పోషిస్తుందని తెల్పుటకు ప్రీస్ట్లే, చేసిన గంటజాడి, పుదీనా మొక్క ప్రయోగాన్ని రాయండి.
B1, B2, B3, A, C, D, E,K - ఇవి విటమినుల సంకేతాలు. ఇందులో కొన్ని నీటిలో కరుగుతాయి. మరికొన్ని క్రోవ్వులో కరుగుతాయి. వీటిని పై రెండు రకాలుగా విభజించి వీటి లోపం వల్ల కలిగే వ్యాధులకు పట్టికలో పొందుపరచండి.
కిరణజన్య సంయోగ క్రియ సందర్భంగా క్లోరోప్లాస్ట్లో అనేక సంఘటనలు జరుగుతాయి. వాటిలో కాంతి ఆధారిత చర్యలను వివరించుము. (లేదా) కిరణజన్య సంయోగ క్రియలో కాంతి చర్య యొక్క యంత్రికాన్ని వివరించండి.
కిరణజన్య సంయోగ క్రియకు కాంతి అవసరమని నిరూపించే ప్రయోగానికి కావలసిన పరికరాలు మరియు ప్రయోగ విధానాన్ని వివరించండి.
కొవ్వులలో కరిగే విటమిన్లేవి? వాటి లోపం వలన కలిగే వ్యాధులు మరియు వ్యాధి లక్షణాలను గూర్చి రాయండి.
Question Bank questions and complete solutions for chapter పోషణ - ఆహారసరఫరా వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10