Class 10 | BIOLOGY |
Chapter | ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 27 |
Academic Year | 2023-24 |
ఘన, ద్రవ మరియు పదార్థాలన్నింటిని ఒకే వ్యవస్థ ద్వారా రవాణా చేయటం సాధ్యమవుతుందని మీరు భావిస్తున్నారా ?
ప్రసరణ వ్యవస్థ అంటే ఏమిటి? ఇది జీవులకు ఏవిధంగా ఉపయోగపడుతుందో రాయండి.
ప్లాస్మా మరియు రక్తం మధ్య గల సంబంధం ఏమిటి?
గుండె నుండి శరీర భాగాలకు రక్తాన్ని చేరవేసే భాగాలు ఏవి?
మన శరీరంలో గల మూడు ప్రధానమైన రక్తనాళాలను పేర్కొనండి.
మన శరీరంలో అతిపెద్ద ధమని ఏది? ఇది పెద్దదిగా డటానికి గల కారణమేమిటి?
ఆక్సీకరణం చెందడం కోసం రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళాలు ఏవి?
లింఫ్ నాళాలు, సిరలలో ఉండి ధమనులలో లేని నిర్మాణాలు ఏమిటి?
రక్తఫలకికల యొక్క ఉపయోగాలు రాయండి.
కింది వాని మధ్య భేదాలు రాయండి
మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలు నీటిని గ్రహించే విధానాన్ని వివరిచండి.
మూలకేశాల ద్వారా ద్రవాభిసరణ పద్ధతిలో మొక్కలలోకి నీరు ప్రవేశించే విధానాన్ని పటం సహాయంతో వివరిచండి.
వేరు పీడనం అంటే ఏమిటి? ఇది మొక్కకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
పోషక కణజాలం కొన్ని జంతువులకు ఆహారంగా ఉపయోగపడుతుంది. దీనిని నీవు ఎలా సమర్థిస్తావు?
కింది పేరాలు చదవండి. ఖాళీలలో సమాచారాన్ని నింపండి.br గుండె నాలుగు గదులతో కూడిన కండరయుతమైన నిర్మాణం. brగదులను విభజిస్తూ విభాజక పొరఉంటుంది. గుండెలో గల విభాజక పొరలకు పేర్లు పెట్టండి. brఎ) రెండు కర్ణికల మధ్య గల విభాజకాన్ని కర్ఱికాంతర విభాజకం అంటారు. brబి) రెండు జఠరికల మధ్య గల విభాజకాన్ని ................ అంటారు. brసి) ఒక కర్ణిక దాని దిగువన ఉన్న జఠరికల మధ్య ఉన్న విభాజకాన్ని...................అంటారు.
కాళ్ళలో ఉండే సిరల్లో కవాటాలు రక్తప్రవాహాన్ని అడ్డుకున్నాయనుకోండి. అప్పుడు జరిగే పరిణామాలేమిటో ఊహించండి.
మొక్కల మూలకేశ కణాలలోని కణద్రవ్యం గాఢత ఎక్కువయినపుడు ఏమి జరుగుతుంది?
జాన్ కాగితం కప్పు, సెలైన్ గొట్టాలను ఉపయోగించి స్టెతస్కోపును తయారుచేశారు. అతడు అనుసరించిన విధానాన్ని రాయండి.
పోషక కణజాలం ద్వారా మొక్కలలో ఆహారం రవాణా జరుగుతుందని తెలపడానికి శాస్త్తవేత్తలు ఏ ప్రయోగాన్ని చేశారో వివరించండి.
ఎఫిడ్ లపై శాస్ర్తవేత్తలు చేసిన ప్రయోగాల సారాంశం ఏమిటి?
మీ పాఠశాలలో ఉండే ఉపాధ్యాయుల లేదా మీ ఇంటి చుట్టుపక్కల ఉండే వారి రక్తపీడన సమాచారాన్ని సేకరించండి. వారిలో ఎక్కువ రక్తపీడనం (high B.P), తక్కువ రక్తపీడనం (low B.P.) గలవారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి నివేదిక రాయండి.
ఏకవలయ, ద్వంద్వవలయ రక్తప్రసరణను తెలియజేసే పటం గీసి, రెండింటి మధ్య తేడాలు రాయండి.
ఆకుల గుండా జరిగే బాష్పోత్సేకాన్ని, వేళ్ళ గుండా జరిగే నీటి శోషణను తెలియజేసే నమూనా పటం గీయండి.
మానవునిలో విస్తరించి ఉన్న రక్తప్రసరణ వ్యవస్థ నిర్మాణాన్ని నీవు దేనితో పోలుస్తావు?
ఎత్తైన చెట్లలో జరిగే ప్రసరణ వ్యవస్థను గమనించినపుడు నీకు ఏమి అనిపిస్తుంది?
హదయస్పందనపై హాస్యాన్ని కలిగించే ఏదైనా ఒక కార్టూన్ ను తయారుచేయండి.
ఈ పాఠం చదివిన తరువాత ప్రయాణ సమయాల్లో కాళ్ల వాపు గురించి మీ పెద్దలకు నీవు ఏమి సలహాలిస్తావు?
Example questions and complete solutions for chapter ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10