Doubtnut Promotions Sticky

Complete Solutions to Question Bank of chapter ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ of Class 10 book with complete answers and questions

Class 10BIOLOGY
Chapterప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Question Bank
Number Of Questions100
Academic Year2023-24
  1. రక్తంలో రక్తఫలకికలు లేకపోతే ఏమి జరుగుతుంది?


    01:51
    View Solution
  2. ఇద్దరు వ్యక్తుల రక్తపీడనం ఇలా ఉంది. రామయ్య 140/80 , రంగయ్య 110/90 ఎవరి రక్తపీడనం ఎక్కువ? అది దేనిని సూచిస్తుంది ?


    01:19
    View Solution
  3. మన నాడీస్పందన ఎప్పుడు అధికమౌతుంది ?


    01:33
    View Solution
  4. శోషరసం రక్తం కన్నా ఏ విధంగా భిన్నంగా ఉంటుంది?


    01:24
    View Solution
  5. ఏ జీవులలో రక్తం ఆక్సిజన్ను సరఫరా చేయదు?


    01:26
    View Solution
  6. మేక గుండె పరిశీలించుటకు ప్రయోగశాలలో మీరు ఉపయోగించిన పరికరాలను తెలుపండి.


    02:01
    View Solution
  7. నీలిమ తన మిత్రులతో ఒక కృత్యం నిర్వహించింది. దాని ఫలితాలను కింది పట్టికలో నమోదుచేసింది. పట్టికను పరిశీలించి ప్రశ్నలకు జవాబులు రాయండి.


    01:50
    View Solution
  8. నాడీ స్పందనకు, హృదయ స్పందనకు మధ్య ఏ విధమైన సంబంధానిన గుర్తించారు?


    02:54
    View Solution
  9. జాగింగ్ చేసిన తర్వాత హృదయ స్పందన రేటు ఎక్కువగా ఉండడానికి కారణం ఏమిటి?


    01:51
    View Solution
  10. ఒక విద్యార్థి ఆడుకుంటున్నప్పుడు గాయపడ్డాడు. అయితే రక్తం కారడం ఎంత సేపటికీ ఆగలేదు. దీనికి కారణాలు ఏమై ఉండవచ్చో రాయండి.


    02:06
    View Solution
  11. మీ ఉపాధ్యాయుడి నుండి ‘‘రక్త స్కందన’’ గురించి తెలుసుకొనుటకు ఏ ప్రశ్నలను వేస్తావు?


    02:10
    View Solution
  12. మానవ హృదయంలో కవాటాలు ఎక్కడెక్కడ ఉంటాయి? వాటి పేర్లు రాయండి.


    03:31
    View Solution
  13. మీ పాఠశాలలో పని చేయుచున్న ఉపాధ్యాయుల రక్త పీడనముల సమాచారం సేకరించారు కదా. వారు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల గురించి నివేధిక వ్రాయండి.


    04:16
    View Solution
  14. శోషరస వ్యవస్థ విధుల గురించి తెలుసుకున్న తరువాత మీ పెద్దలకు నీవు ఎడిమా గురించి ఎటువంటి సలహాలిస్తావు?


    02:33
    View Solution
  15. సిరలలో కవాటాలు లేకపోతే ఏమవుతుంది?


    01:50
    View Solution
  16. పుప్పుస సిరను తాడుతో బంధిస్తే ఏమి జరుగుతుందో ఊహించండి.


    02:23
    View Solution
  17. హృదయ సంబంధ సమస్యలు రాకుండా ఉండటానికి నీవు ఇచ్చే సూచనలు ఏమిటి?


    02:02
    View Solution
  18. రక్తస్కందనం అనగానేమి? ఇది ఎలా జరుగుతుంది?


    05:14
    View Solution
  19. పంపింగ్ పరికరము అని మానవ శరీరములో దేనిని అంటారు? దాని నిర్మాణాన్ని పటం ద్వరా వివరించండి.


    04:21
    View Solution
  20. క్షీరదాల గుండె అంతర నిర్మాణం పరిశీలించడానికి నీవు గొర్రె నిలువుకోతను ప్రయోగశాలలో పరిశీలించావు కదా! దాని ఆధారంగా క్రింది ప్రశ్నలకు జవాబు ఇమ్ము. ఎ) గుండె గోడలు అంతటా ఒకే మందంతో ఉన్నాయా ? ఎందుకు ? బి) గుండెలోని గదులు ఎన్ని ? అవి ఏవి ? సి) గుండెలోని గదులు ఒకదానితో ఒకటి ఎలా వేరు చేయబడ్డాయి ? ఎలా కలుపబడ్డాయి ? డి) హృదయం అఘాతాల నుండి ఎలా రక్షింపబడుతుంది ?


    04:50
    View Solution
  21. ఈ క్రింది పట్టికను విశ్లేషించి దిగువ నీయబడిన ప్రశ్నలకు సమాధానములు వ్రాయుము.

    i) రక్తనాళు మొట్టమొదటగా ఏ వర్గంలో ఏర్పడ్డాయి ?
    ii) రక్తంలో హీమోగ్లోబిన్ కల జీవులేవి ?
    iii) ఏ జీవులలో జీర్ణవ్యవస్థ ప్రసరణకు ఉపయోగపడుతుంది ?
    iv) ఆర్ర్థోపోడా జీవులు వివృత రక్తప్రసరణ వ్యవస్థను కలిగి ఉండడానికి కారణమేమిటి ?


    03:46
    View Solution
  22. మానవ హృదయంలోని కవాటాలు, అతుకబడి ఉన్న రక్తనాళాల స్థానాలు మరియు విధులను గురించి వివరించండి.


    05:12
    View Solution
  23. నిమ్నస్థాయి జీవులలో జీవక్రియలు ఎలా జరుగుతాయి ?


    01:41
    View Solution
  24. నాడీస్పందన అనగానేమి?


    01:21
    View Solution
  25. ఎడిమా అనగానేమి ?


    01:28
    View Solution
  26. కణజాల ద్రవం అనగానేమి?


    02:09
    View Solution
  27. అమీబా వంటి ఏకకణ జీవులలో ప్రసరణ ఎలా జరుగుతుంది?


    01:57
    View Solution
  28. ప్రసరణ వ్యవస్థ అనగానేమి?


    01:32
    View Solution
  29. గుండెకు రక్షణను కల్పించే నిర్మాణం ఏమిటి?


    01:00
    View Solution
  30. గుండె కండరాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళం ఏమిటి?


    01:14
    View Solution
  31. గుండెలోని గదులు ఏమిటి?


    01:15
    View Solution
  32. గుండెకు రక్తాన్ని తెచ్చే రక్తనాళాలు ఏమిటి?


    00:55
    View Solution
  33. పుపుస ధమని పని ఏది?


    00:59
    View Solution
  34. ఊర్త్వబృహత్ సిర పని ఏమిటి?


    01:11
    View Solution
  35. అథోబృహత్ సిర పని ఏమిటి?


    01:22
    View Solution
  36. ధమనీ ఛాపం (Arota) అనగానేమి?


    01:22
    View Solution
  37. ద్వివలయ ప్రసరణ అనగానేమి?


    01:41
    View Solution
  38. సూక్ష్మకేశనాళికలు అనగానేమి?


    01:29
    View Solution
  39. హార్దిక వలయం అనగానేమి?


    01:32
    View Solution
  40. హార్దిక వలయంలోని ప్రక్రియలు ఏమిటి?


    01:09
    View Solution
  41. హార్గిక వలయానికి పట్టే సమయం ఎంత?


    01:49
    View Solution
  42. ఏకవలయ ప్రసరణ అనగానేమి?


    01:03
    View Solution
  43. కణజాల ద్రవం అనగానేమి?


    02:09
    View Solution
  44. శోషరసం, కణజాలద్రవం మధ్యగల భేదమేమి?


    01:21
    View Solution
  45. సీరం అనగానేమి?


    01:11
    View Solution
  46. బ్రౌనియన్ చలనం అనగానేమి?


    01:03
    View Solution
  47. వివృత రక్త్రప్రసరణ వ్యవస్థ అనగానేమి?


    01:39
    View Solution
  48. సంవృత రక్తప్రసరణ వ్యవస్థ అనగానేమి?


    02:10
    View Solution
  49. రక్తపీడనం అనగానేమి? దాని విలువ ఎంత?


    02:00
    View Solution
  50. 120/80 దేనిని తెలియజేస్తుంది?


    01:05
    View Solution
  51. రక్తస్కందనంలో పాల్గొనే ఎంజైమ్ ఏమిటి?


    01:38
    View Solution
  52. మొక్కలలోని పోషక కణజాలం పని ఏమిటి?


    00:56
    View Solution
  53. నాళికాపుంజం దేనితో నిర్మితమౌతుంది?


    00:57
    View Solution
  54. వేరు పీడనం అనగానేమి?


    01:03
    View Solution
  55. బాష్పోత్సేకం అనగానేమి?


    00:52
    View Solution
  56. జఠర ప్రసరణ కుహరం ఏ జీవులలో ఉంటుంది?


    01:05
    View Solution
  57. శరీరంలో పెద్ద ధమని ఏమిటి?


    01:05
    View Solution
  58. అతిపెద్ద గుండె గల జంతువు ఏమిటి?


    01:05
    View Solution
  59. రక్తపోటు అనానేమి?


    00:58
    View Solution
  60. నీరు మూలకేశాలలోనికి ఏ ప్రక్రియ ద్వారా చేరుతుంది?


    01:15
    View Solution
  61. ప్రసరణ వ్యవస్థ యొక్క ఆవశ్యకత ఏమిటి?


    04:00
    View Solution
  62. స్టెతస్కోపు ఆవిష్కరణను తెలపండి.


    04:46
    View Solution
  63. హృదయం ఎలా రక్షించబడుతుంది?


    02:27
    View Solution
  64. సిరా వ్యవస్థ గురించి రాయండి.


    03:48
    View Solution
  65. రక్తప్రపసరణ వ్యవస్థ గురించిన ప్రాచీన తప్పుడు భావనలను విలియం హారేవ ఎలా ఖండిచాండు?


    04:12
    View Solution
  66. రక్తకేశనాళికలను లా గుర్తించారు? వాటి అర్థం ఏమిటి?


    04:50
    View Solution
  67. హార్గిక వలయానికి పట్టే సమయం ఎంత?


    01:49
    View Solution
  68. శోషరస వ్యవస్థ అనగానేమి? దాని విధులు ఏమిటి?


    03:41
    View Solution
  69. వివిధ జంతువుల శరీరం బరువు, గుండె బరువు, హృదయస్పందన గురించిన సమాచారం సేకరించండి.


    01:40
    View Solution
  70. సంవృత రక్తప్రసరణ వ్యవస్థ అనగానేమి?


    02:10
    View Solution
  71. వివృత రక్త్రప్రసరణ వ్యవస్థ అనగానేమి?


    01:39
    View Solution
  72. హీమోఫీలియా అనగానేమి?


    02:31
    View Solution
  73. మైదాన ప్రాంతాలకంటే అటవీ ప్రాంతాలలో వర్షపాతం ఎక్కువ. ఎందుచేత?


    03:58
    View Solution
  74. తయారైన ఆహారం మొక్కలలో ఎలా రవాణా చేయబడుతుంది?


    02:51
    View Solution
  75. ఎఫిడ్స్ ఉన్న మొక్కల కాండాలు జిగటగా ఉంటాయి. ఎందుకు?


    02:37
    View Solution
  76. క్షీరదాలు చెట్లకు ఎలా హాని కల్గిస్తాయి? దీని నివారణ మార్గం ఏమిటి?


    05:03
    View Solution
  77. రీసన్ కారకం గురించి రాయండి,.


    03:42
    View Solution
  78. Rh+వ్యక్తి Rh-స్ర్తీని వివాహం చేసుకొన్నప్పుడు పుట్టే పిల్లలలో ఎటువంటి ప్రభావం చూపుతుంది?


    05:09
    View Solution
  79. మీ దగ్గరలో ఉన్న డాక్టరు దగ్గరకు వెళ్ళి శోషరస వ్యవస్థ గురించి తెలుసుకోవాలనుకుంటున్నావు. ఇందుకు నీవు ఏ ప్రశ్నలు వేస్తావు?


    02:35
    View Solution
  80. రక్త ప్రసరణ వ్యవస్థలో హృదయం పంపుచేసే విధానం గురించి తెలసుకున్నప్పుడు నీవు ప్రత్యేకంగా గుర్తుంచుకున్న అంశాలు ఏమిటి? అందుకు కారణం ఏమిటి?


    03:47
    View Solution
  81. కర్ణికల మధ్య గల భేదాలు తెలపండి.


    03:08
    View Solution
  82. జఠరికల మధ్య గల భేదాలు తెలపండి.


    03:38
    View Solution
  83. మానవ హృదయాన్నుండి రక్తాన్ని తీసుకొని పోయే రక్తనాళాలను వర్ణించండి.


    04:54
    View Solution
  84. ఏకవలయ, ద్వివలయ ప్రసరణ అనగానేమి?


    03:01
    View Solution
  85. సిరలలో రక్తకదలికలను నిరూపించటానికి హార్వే నిర్వహించిన ప్రయోగం ఏమిటి?


    05:51
    View Solution
  86. దయం పనిచేయు విధానంలోని దశలను తెలపండి. లేదా హార్ధిక వలయాన్ని వివరించండి.


    06:07
    View Solution
  87. ప్రసరణ వ్యవస్థ పరిణామ క్రమం తెలపండి.


    06:33
    View Solution
  88. వేరు పీడనం అనగానేమి? దానిని ఎలా నిరూపిస్తావు?


    05:55
    View Solution
  89. బాష్పోత్సేకం అనగానేమి? దానిని ఎలా నిరూపిస్తావు?


    04:32
    View Solution
  90. మొక్కలలో ఖనిజ లవణాల రవాణాను వివరించండి.


    04:34
    View Solution
  91. దారువు ద్వారా మొక్కలలో నీటి రవాణా జరుగుతుందని తెలుపడానికి నీవు ఏ ప్రయోగాన్ని చేస్తావు? ఎలా చేస్తావో వివరించండి.


    04:49
    View Solution
  92. పోషక కణజాలం ద్వారా ఆహార పదార్థాలు రవాణా అవుతాయని నీవు ఎలా నిరూపిస్తావు?


    05:06
    View Solution
  93. అధిక రక్తపీడనం అనగానేమి? దాని లక్షణాల నివారణ ఏమిటి?


    03:24
    View Solution
  94. తలసేమియా వ్యాధిని గూర్చి రాయండి.


    03:18
    View Solution
  95. తలసేమియా చికిత్స విధానం తెలపండి.


    04:56
    View Solution
  96. ఈ క్రింది పట్టికను పూరించండి.


    02:26
    View Solution
  97. ప్రక్క పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

    a) ఈ ప్రయోగం ఉద్దేశం ఏమిటిbr b) ఈ ప్రయోగంలో ఉపయోగించిన పరికరం పేరు ఏమిటి?br c) కుండీలో నీరు పొయ్యకుండా నిర్వహిస్తే ఏం జరుగుతుంది?br d) ఈ ప్రయోగానికి నీవు ఉపయోగించే ప్రత్యామ్నాయ పరికరాలు ఏమిటి?


    03:32
    View Solution
  98. క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
    a) గుండెలో ఏ వైపున ఆమ్లజని రహిత రక్తం ఉంటుంది? brb) ఆమ్లజని రహిత రక్తం ఏ ధమని ద్వారా ఊపిరితిత్తులకు చేరును ? brc) మహాధమని గుండె ఏ గది నుండి బయలుదేరును ?br d) గుండెలో రక్త ప్రవాహాన్ని నియంత్రించే నిర్మాణాలు ఏమిటి?


    02:42
    View Solution
  99. ప్రక్క పటం గమనించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

    a) ఈ ప్రయోగం నిర్వహించిన శాస్ర్తవేత్త ఎవరు ? brb) ఈ ప్రయోగంలో పరిశీలించిన రక్తనాళాలు ఏమిటి? brc) ప్రయోగంలో మోచేతికి పైగా కట్టు ఎందుకు కట్టారు ?br d) సిరలలో రక్తం వెనుకకు ఎందుకు రాదు?


    03:40
    View Solution
  100. ప్రక్క పటాన్ని పరశీలించండి. ఇది ఏ రకమైన హార్దిక వలయాన్ని సూచిస్తుంది ? ఇక్కడ జరిగే విధానాన్ని వివరించండి.


    03:11
    View Solution

Question Bank questions and complete solutions for chapter ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 BIOLOGY ప్రసరణ - పదార్థ రవాణా వ్యవస్థ