Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter నియంత్రణ - సమన్వయ వ్యవస్థ of Class 10 book with complete answers and questions

Class 10BIOLOGY
Chapterనియంత్రణ - సమన్వయ వ్యవస్థ
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions14
Academic Year2023-24
  1. మీ శరీరం అంత శ్రావ్య వ్యవస్థ మరియు నాడీ వ్యవస్థ తో సమన్వయంగా పనిచేస్తుందనడానికి కొన్ని ఉదాహరణలు ఇవ్వండి


    04:25
    View Solution
  2. మీరు చెత్త ప్రోగు చేసే ప్రదేశం గుండా వెళ్తున్నారు అనుకోండి, మీరు వెంటనే ముక్కు మూసుకుంటారు. ఈ క్రియ లో జరిగే సంఘటనను 1-5 వరకు జరిగే క్రమంలో అమర్చండి. ఏ) ఎక్స్చేంజ్ తీవ్ర విద్యుత్ ప్రచోదనం రసాయనాలను విడుదల చేస్తాయి బి) డెండ్రైట్ కణాలపై చేరిన ఉద్దీపనలు, రసాయనిక చర్యలు విద్యుత్ ఉత్పత్తి చేస్తాయి. సి ) విద్యుత్ ప్రచోదనం కణదేహం ఎక్సన్ ద్వారా పంపిస్తాయి డి) రసాయనాలు సినాప్సిను దాటి తర్వాత న్యూరాన్ చేరుతాయి. అదేవిధంగా అనేక విద్యుత్ పరిశోధనలు అనేక దాటుతాయి. ఈ) చివరిగా న్యూరాన్ నుండి విడుదలైన ప్రచోదనం రండి వైపు చేరడం వల్ల చెడు వాసనను గుర్తించడానికి మరియు కండర కణాలు ముక్కు మూసుకో డానికి ఉపయోగపడతాయి


    05:34
    View Solution
  3. సినాప్సిస్ అంటే ఏమిటి? సమాచారం ప్రచారంలో ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది ?


    04:56
    View Solution
  4. మొక్కలలో వేరు కాంతికి వ్యతిరేకంగా పెరుగుతాయనే విషయాన్ని చూపించడానికి ఒక ప్రయోగాన్ని సూచించండి


    04:13
    View Solution
  5. నిర్మాణ రీత్యా నాడీ కణం, సాధారణ కణం కంటే ఏ విధంగా భిన్నమైనది? వివరించండి


    05:40
    View Solution
  6.    నాడీకణ నిర్మాణం ప్రచోదనాల ప్రసారానికి అనువుగా ఉందా ? విశ్లేషించండి


    03:51
    View Solution
  7.   మానవుడు తెలివైన జంతువు, ఈ విధమైన నిర్ణయానికి రాయడానికి గల కారణాలు చర్చించండి


    04:43
    View Solution
  8. మొక్క అగ్రభాగంలో ఉత్పత్తి అయ్యే హార్మోన్లు గురించి అధ్యయనం చేయడానికి నీవు ఏ పద్ధతిని అనుసరిస్తారు. ( లేదా) కాండం కొండమీద ఫైటో హార్మోన్స్ ప్రభావం తెలుసుకోవడానికి నీవు ఏ ప్రయోగం నిర్వహిస్తారు? (లేదా) వెంట్ ప్రయోగాన్ని వివరించండి. ఈ ప్రయోగం ద్వారా వెంట్ ఏమని నిర్ధారించాడు?


    04:11
    View Solution
  9. వెన్నుపాము నియంత్రించే చర్యల గురించి మీ పాఠశాల గ్రంధాలయం నుండి వివరాలు సేకరించండి.


    04:02
    View Solution
  10. మీ పాఠశాల గ్రంథాలయం నుండి లేదా అంతర్జాలం నుండి కపాల నాడులు మరియు వెన్నెల కు సంబంధించిన సమాచారం సేకరించండి.


    07:24
    View Solution
  11. తంత్రి కక్షం - డెండ్రైట్, డెండ్రైట్ - డెండ్రైట్ ల ను మధ్య అనుసంధానం చేసే పటంని గీయండి. ఇవి ఈ విధంగా ఎందుకు అనుసంధానం చేయబడి ఉంటాయి?


    03:46
    View Solution
  12. మెదడు పటం గీసి భాగాలు గుర్తించండి, మెదడు ఎలా రక్షించబడుతుంది వివరించండి. (లేదా) మెదడు పటం గీసి భాగాలు గుర్తించండి.


    03:48
    View Solution
  13. నీవు రద్దీగా ఉండే వీధిలో నడుస్తున్నప్పుడు అకస్మాత్తుగా పెద్ద శబ్దం వినిపించింది. ఈ పరిస్థితిలో మీ శరీరంలోని అవయవాల మధ్య ఏ విధంగా సమన్వయం జరుగుతుంది? ఈ సందర్భాన్ని వివరించే రేఖ చిత్రాన్ని గీయండి.


    04:39
    View Solution
  14. సిగ్మండ్ ఫ్రాయిడ్ అనే మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మెదడు-కలల గురించి చేసిన పరిశోధన పై సమాచారం సేకరించి సైన్స్ క్లబ్ సమావేశంలో చర్చించండి.


    04:19
    View Solution

Example questions and complete solutions for chapter నియంత్రణ - సమన్వయ వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 BIOLOGY నియంత్రణ - సమన్వయ వ్యవస్థ