Class 10 | BIOLOGY |
Chapter | నియంత్రణ - సమన్వయ వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Question Bank |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ప్రక్క పటం గుర్తించండి
పత్ర రంధ్రాలను (stomata) మూసి ఉంచటానికి మొక్కల్లో ఏ హార్మోన్ బాధ్యత వహిస్తుంది
ప్రక్క పటంలో లోపించిన భాగం పేరేమిటి
ఆకలి బాగా అయినప్పుడు విడుదల అయ్యే హార్మోన్
మెదడులో అతి పెద్ద భాగం
రెండో మెదడు గా పిలవబడేది
మెదడును రక్షించినవి
మధుమేహానికి సంబంధించిన గ్రంధి
ఆకలి సూచనలను నియంత్రించే మెదడు లోని భాగము
దోస, కాకర వంటి బలహీన కాండాలు గల మొక్కలు చూపు లక్షణము
ఒక వ్యక్తి తన భావావేశాలు పై నియంత్రణ కోల్పోయాడు. మెదడులో ఏ భాగం పనిచేయడం లేదు ?
అత్తిపత్తి లో ఆకులు ముడుచుకుపోవడం వల్ల జరిగే లాభం
ఉద్దీపన లకు లోనైనప్పుడు చూపే ఏ చలనాన్ని పై చిత్రం చూపిస్తుంది
క్రింది వానిలో సరిఅయిన వాక్యము
స్త్రీలలో ద్వితీయ లైంగిక లక్షణాలు కారణమగు హార్మోన్
క్రింది వానిలో ఏది మానవునిలో స్రావక పదార్థం కాదు ?
మైమోసాపూడిక నందు అనువర్తనం రక్షణకు తోడ్పడగా, కాకరలోని నులితీగలు దేనికి తోడ్పడతాయి
నాడీ అంత్యాలలో సంబంధాలు
కణదేహం నుండి ఏర్పడే చిన్న చిన్న నిర్మాణాలు
ఆగాజాన్ పై తొడుగు దేనితో నిర్మితమవుతుంది
నాడీ అంత్యాలలో సంబంధాలు
ఉద్దీపనలను గ్రహించి ప్రచోదనం ఉత్పత్తి చేయు నిర్మాణము
సమాచారాన్ని కేంద్రీయ నాడీ వ్యవస్థ తీసుకువెళ్లే నాడులు
సైనాప్స్ వద్ద సమాచార బదలాయింపు జరిగే విధానము
సహసంబంధ నాడులు
మెదడు ఆదేశాలు నిర్వహించే అవయవం
మెదడును భద్రపరిచే ఆస్తి పేటిక
మెదడు లోపలి భాగం తెలుపు రంగుకు కారణం
మద్య మెదడులోని భాగము
అతి ప్రధాన వినాళ గ్రంధి
మెదడు బరువు సుమారుగా
శరీరం మొత్తం బరువులో మెదడు బరువు శాతం
మెదడు ఉపయోగించుకొని ఆక్సిజన్ శాతం
కనుపాప పరిమాణం నియంత్రించే నాడీ వ్యవస్థ
మూత్రపిండాలపై ఉండే వినాళ గ్రంధి
థైరాయిడ్ గ్రంధి స్రవించే హార్మోన్లు
ఈ క్రింది వానిలో లైంగిక హార్మోన్
స్త్రీలలో ఋతుచక్రం నియంత్రించే హార్మోన్
థైరాయిడ్ గ్రంధి పైన పని చేసే పియూష గ్రంధి హార్మోన్
మొక్కలలోని హార్మోన్లు
పెరుగుదలను నియంత్రించే ఫైటో హార్మోన్స్
ఫలాలు పండడానికి తోడ్పడే హార్మోన్
బాహ్య ఉద్దీపనా లకు మొక్కల్లో వచ్చే చలనాలు
‘స్పర్శ అనువర్తనం’ ప్రదర్శించే మొక్క
కాంతి అనువర్తనం ప్రదర్శించని భాగము
నులి తీగలోని అనువర్తనం
నీటి అనువర్తనాన్ని ప్రదర్శించే భాగం
మెదడు ఉపరితలం............ రంగులో ఉంటుంది
సైనాప్స్ సమచార ప్రయాణ విధానం 1) రసాయనాల ద్వారా 2)విద్యుత్ ప్రసార సాధనాల ద్వారా 3)కండర తంతువులు ద్వారా 4)జీవపదార్థం ద్వారా
క్రియాత్మకంగా నాడు లోని రకాలు 1) జ్ఞాన నాడులు 2)చాలక నాడులు 3)సహసంబంధం నాడులు 4)అనుబంధ నాడులు
సహసంబంధ నాడులు పని 1) సమాచారాన్ని మెదడుకు పంపటం 2) మెదడు నుండి సమాచారం తీసుకురావటం 3) సమాచారాన్ని విశ్లేషించడం 4)సమాచారాన్ని ఉత్పత్తి చేయటం
ప్రతీకార చర్యా చాపలు 1) మన అధీనంలో ఉంటాయి. 2) మెదడు ప్రమేయం ఉండదు 3)వెన్నుపాము ప్రమేయం ఉంటుంది 4)మన అధీనంలో ఉండవు
పై వరుసలో నింప వలసిన పదాలు
ఈ క్రింది వానిలో సరైన వాక్యం గుర్తించండి
మధ్య మెదడులోని భాగము
మెదడుకు సంబంధించి సరికాని వాక్యము గుర్తించండి
సరిగా జతపరచిన క్రమము గుర్తించండి .
ఈ క్రింది వానిలో సరిగాని వాక్యం గుర్తించండి
స్త్రీ , పురుషుల లో ఉండే హార్మోన్
కోళ్ల పందెం లో కోళ్లు తీవ్రంగా పోరాడుకున్నాయి నీటి పోరాటాన్ని నియంత్రించే హార్మోన్
ఈ క్రింది వానిలో సరైనవి గుర్తించండి 1) అత్తిపత్తి స్పర్శఅనువర్తనంకలిగి ఉంటుంది 2)kandam గురుత్వ అనువర్తనం చూపుతుంది 3) వేరు కాంతి అనువర్తనం చూపుతుంది 4) పరాగరేణువులు రసాయన అనువర్తనం చూపును
అనియంత్రిత చర్య లు దేని ఆధీనంలో ఉంటాయి 1)మెడుల్లా అబ్లాంగేటా 2)స్వయంచోదిత నాడీ వ్యవస్థ 3)మస్తిష్క 4)వెన్నుపాము
రక్తంలో చక్కెర స్థాయి తగ్గినప్పుడు
రక్తంలో ఎడ్రినలిన్ స్థాయి పెరిగినపుడు 1) రోమాలు నిక్కబొడుచుకుంటాయి 2)చర్మం సునశితత్వం పెరుగుతుంది 3) కోపం తగ్గుతుంది 4)మూత్ర విసర్జన జరగవచ్చు
టెస్టోస్టిరాన్ పని కానిది గుర్తించండి
ధమని వ్యాసాన్ని, కంటిపాప వ్యాసాన్ని పెంచడంతో తోడ్పడే హార్మోన్
క్రింది వానిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి
అత్తిపత్తి మొక్క ను ముట్టుకున్నప్పుడు విద్యుత్ ప్రచోదనం ఉత్పత్తి అవుతాయి హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి కణాలు విచ్ఛిన్నం చెందుతాయి కణాలు నీటిని కోల్పోతాయి
సైటోకైన్ విధులు 1) కణవిభజన ప్రేరేపించుట 2)పత్ర రంధ్రాలు తెరచుకోవడం 3)పత్ర రంధ్రాలు మూసుకుపోవడం 4) ఫలాలు పక్వానికి రావడం
కాకర మొక్కలోని నులి తీగలు ప్రదర్శించి అనువర్తనం
మొక్కలలో పెరుగుదల నిరోధక హార్మోన్
వెంట్ తన ప్రయోగం ద్వారా నిరూపించిన అంశము
నాస్తిక్ చలనాలు ఉదాహరణ
పై వానిలో సరిగా జతపరిచిన అది గుర్తించండి
పట్టలోని కణము గుర్తించండి
పట్టణంలోని కణాన్ని గుర్తించండి
పటంలో చూపబడిన గ్రంధి
పటంలో చూపబడిన అనువర్తనం
పటంలో చూపబడిన ప్రయోగం నిర్వహించిన వారు
ఈ క్రింది వాటిలో ప్రతి స్పందన కానిది
ఒక విద్యార్థి తరగతి గదిలో ఉపాధ్యాయుడు పాఠం వింటూ, రాస్తున్నాడు. అతడిలో అవయవాల మధ్య సమన్వయ క్రమం
ప్రచోద నానికి ప్రతిస్పందన చూపడం లో గల వరుసక్రమం 1. ప్రచోదనం ని గుర్తించడం 2. ప్రచోదనంకి సరిఅయిన ప్రతిక్రియలు చూపటం 3. సమాచారాన్ని విశ్లేషించడం 4. సమాచారాన్ని ప్రసారం చేయడం
కళ్లపై వెలుతురు పడటం ఉద్దీపన అయితే దానికి ప్రతిస్పందన
గ్రాహకం - నిర్వాహక అంగానికి సంబంధించిన సరైన వాక్యం
ప్రతి నాడీ కణానికి ఉండే ఆక్సన్ ల సంఖ్య
నాడీ కణం యొక్క మాయాలిన్ దేనితో నిర్మితమవుతుంది
ఈ క్రింది ఏ లక్షణం ఆధారంగా సాధారణ కాలం నుండి నా ప్రాణాన్ని సులభంగా గుర్తించే పద్ధతి
ఈ క్రింది ఏ నాడీకణం కి ప్రచోదన వేగం ఎక్కువ
నాడీ కణ సంధి కి సంబంధించి సరైన వాక్యం
సమాచారాన్ని చేరవేసే మార్గాలను బట్టి నాడు లోని రకాలు సంఖ్య
ఈ క్రింది వానిలో సరైన వాక్యము
అభివాహి అపవాహి నాడు లను కలిపే నాడులు
నాడీ ప్రచోదన వేగం నిమిషానికి
మెదడుకు సంబంధించిన సరైన వాక్యం
శ్వాసక్రియ, నాడీ స్పందన, రక్త పీడనం , దయస్పందన వంటి ముఖ్యమైన చర్యలను నియంత్రించే మెదడు లోని ముఖ్యమైన భాగము
మెదడు, వెన్నుపాము లకు సంబంధించి సరైన వాక్యం
ఈ క్రింది వాటిలో నియంత్రణ కేంద్రంగా పని చేసేది
ఈ క్రింది వాటిలో నాడులకు సంబంధించిన సరైన వాక్యం
మానవునిలోరెండవ మెదడుగా పరిగణించే వ్యవస్థ
క్లోమగ్రంధి నిర్మాణం పై పరిశోధన చేసిన శాస్త్రవేత్త
Question Bank questions and complete solutions for chapter నియంత్రణ - సమన్వయ వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10