Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ of Class 10 book with complete answers and questions

Class 10BIOLOGY
Chapterప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. 30 చెంచాల గోరు వెచ్చని పాలను క గిన్నెలో తీసుకోండి. దానికి ఒక చెంచా పెరుగును కలపండి. మరొక గిన్నెలో అంతే పరిమాణంలో చల్లని పాలను తీసుకుని పెరుగు కలపండి. రెండు గిన్నెల మీద మూతపెట్టి సమయాన్ని నమోదు చేయండి. ప్రతి గంటకు ఒకసారి పెరుగు తయారైనది లేనిది పరిశీలించండి. పెరుగు గట్టిపడుతూ ఉండడం బాక్టీరియాల సమూహాలు పెరుగుతున్నాయనడానికి సంకేతం. రెండు గిన్నెలలో పెరుగు తయారవడానికి పట్టే కాలాన్ని లెక్కించండి.


    02:58
    View Solution
  2. రెండు గిన్నెలలోనూ ఒకే సమయానికి పెరుగు తయారయ్యిందా ?


    02:35
    View Solution
  3. ఒక స్పూను పెరుగులో ఉండే బాక్టీరియా సమూహాలు 30 స్పూన్ల పాలు పెరుగుగా మారడం వల్ల బాక్టీరియా 30 రెట్లు పెరిగాయని చెప్పవచ్చా ?


    03:15
    View Solution
  4. ఒక స్లైడుపై ఒక చుక్క నీటిని వేయండి. మందార, బంతి, గడ్డి చామంతి వంటి ఏదైనా ఒక పుష్పాన్ని నీటిపైన మెల్లగా తట్టండి. నీటిలోకి రాలి చుక్కల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. ఇవే పరాగరేణువులు. వీటిని మొదట భూతద్దంతోనూ తరువాత సూక్ష్మదర్శిని కింద పరిశీలించండి. మీ ప్రయోగశాల నుండి పరాగరేణువు స్లైడ్ ను తీసుకొని సూక్ష్మదర్శిని కింద ఉంచి పరిశీలించండి. మీరు పరిశీలించిన పరాగరేణువు పటం గీయండి. మీరు గీసిన పటాన్ని కింద పటంతో పోల్చండి.


    02:53
    View Solution
  5. పరాగరేణువులో ఎన్ని కణాలు ఉంటాయి?


    00:58
    View Solution

  6. పటంలో పరాగనాళంలో రెండు కేంద్రకాలు ఉండడానిన గమనించారా?


    02:03
    View Solution
  7. ఏకకణ దశలో ఉన్న పరాగరేణువు నుండి ఇవి ఏర్పడ్డాయని మీరు భావిస్తున్నారా?


    01:40
    View Solution
  8. కొన్ని వేరుశనగలు లేదా శనగలను తీసుకొని, రాత్రంత నానబెట్టండి. తరువాత నీటిని ఒంపివేసి గింజలను తీసి గుడ్డతో చుట్టి మూటకట్టండి. గింజలు తడి ఆరిపోకుండా నీరు చిలకరిస్తూ ఉండాలి. తరువాత రోజు గింజలను తీసుకొని జాగ్రత్తగా పప్పుబద్దలను తెరచి చూడండి. గింజలోని భాగాలను పరిశీలించండి పక్క పటంతో పోలుస్తూ భాగాలను గుర్తించండి.


    04:02
    View Solution
  9. సమవిభజనలోని వివిధ దశలను పరిశీలించండి. మీ ప్రయోగశాలలోని సమవిభజనలోని వివిధ దశలను చూపించే శాశ్వత స్లైడ్లను తీసుకొని సూక్ష్మదర్శిని కింద ఉంచి జాగ్రత్తగా పరిశీలించండి. మీరు పరిశీలించిన వాటి పటాలు గీయండి. మీ పరిశీలనలను కింది పటాలతో పోల్చండి.


    04:31
    View Solution
  10. రైజోపస్ ప్లైడ్ను తయారు చేయు విధానం తెలపండి.


    04:02
    View Solution
  11. పెరుగు తయారయ్యే క్రమంలో బాక్టీరియా ఏ విధంగా విభజన చెందిందని మీరు భావిస్తున్నారు?


    01:45
    View Solution
  12. ప్రస్తుత కాలంలో మనం విత్తనరహిత ఫలాలు అరటి, ద్రాక్ష మొదలగు పండ్లను అభివృద్ది పరచగలిగాం. ఇది ఎలా జరుగుతుందని మీరు భావిస్తున్నారు ?


    02:47
    View Solution
  13. పార్థినోజెనెసిస్ (అనిషేకఫలనం) ప్రక్రయలో రెండు జీవులూ పాల్గొంటాయా?


    02:23
    View Solution
  14. పార్థినోజెనెసిస్ జరిపే మొక్కలు జంతువుల గురించి మీ ఉపాధ్యాయునితో చర్చించండి. వార్తా వ్యాఖ్యను తయారుచేయండి.


    03:44
    View Solution
  15. ముక్కలవడాన్ని పునరుత్పత్తి ప్రక్రియగా పేర్కొనవచ్చా? ఎందుకు?


    02:54
    View Solution
  16. ఏ రకమైన విచ్ఛిత్తి ప్ర్రకియ తక్కువ సమయంలో ఎక్కువ సమూహాలను ఉత్పత్తి చేయటానికి ఉపయోగపడుతుంది?


    01:16
    View Solution
  17. ఆశించిన లక్షణాలు గరిష్ఠంగా రాబట్టాలంటే ఏ రకమైన అలైంగిక విధానం అనుకూలమైనది?


    01:28
    View Solution
  18. మీ తోటలో రెండు రకాల పంట్లను కాసే చెట్లు ఉన్నాయి అనుకుందాం. ఒక చెట్టుకు పెద్దవి, తక్కువ పండ్లను ఇచ్చే లక్షణం ఉంది. అయితే ఈ పండ్లు రుచిగా ఉన్నాయి. ఇంకొక చెట్టు చిన్నది, రుచిలేని పండ్లను అధిక సంఖ్యలో కాస్తుంది. వీటిలో ఏది నీకు లాభదాయకంగా డటానికి ఏ ఏ లక్షణాలను ఎంపిక చేసుకుంటావు?


    02:24
    View Solution
  19. వాంఛిత లఓణాలున్న మొక్కలను ఉత్పత్తి చేయాలంటే ఏ రకమైన శాఖీయవ్యాప్తి ఉపయోగపడుతుంది?


    01:15
    View Solution
  20. కోరకీభవనం లేదా విచ్ఛిత్తి లేదా ముక్కలగుట విధానమేదైనా, ఏర్పడిన కొత్త జీవులు జనక జీవులను పోలి ఉంటాయి. ది నిజమేనా? ఎందువలన?


    02:31
    View Solution
  21. కృత్రిమ శాఖీయ ఉత్పత్తి, ప్రయోజనాలు, నష్టాలు గురించి సమాచారాన్ని మీ పాఠశాల గ్రంథాలయం నుండి లేదా అంతర్జాలం నుండి సేకరించి తరగతి గదిలో చర్చించండి.


    04:32
    View Solution
  22. ఫెర్న్, రైజోపస్లలో ఉండే సిద్ధబీజాలు, సిద్ధబీజాశయాల్లో మీరేవైనా పోలికలు గమనించారా?


    02:39
    View Solution
  23. పుట్టగొడుగుల గురించి విన్నారా? అవి ఎలా పెరుగుతాయి? తరగతిలో చర్చించండి.


    02:37
    View Solution
  24. ముష్కాలు శరీరకుహర బయట కోశాలలో ఎందుకు ఉన్నాయో ఆలోచించండి.


    02:25
    View Solution
  25. రక్షణ ప్రతావళి, ఆకర్షక ప్రతావళి నిర్వహించే విధులేమిటి?


    03:13
    View Solution
  26. మీరు సేకరించిన పుష్పం పటం గీసి, భాగాలు గుర్తించి, అవి నిర్వహించే విధులను రాయండి.


    04:08
    View Solution
  27. పుష్పం అంతర్నిర్మాణం పటం గీచి, భాగములను గుర్తించుము.


    02:52
    View Solution
  28. స్వపరాగ సంపర్కం జరుపుకొనే మొక్కలకు ఉదాహరణలు ఇవ్వండి.


    02:13
    View Solution
  29. ఒక మొక్క స్వపరాగ సంపర్కం జరుపుతుందా లేదా అని చెప్పటానికి ఏవైనా గుర్తించదగిన లక్షణాలు ఉంటాయా?


    02:30
    View Solution
  30. ఒకవేళ కేసరాలు కీలం కన్నా దిగువగా ఉంటే, సంయోగం ఎలా జరుగుతుంది?


    02:57
    View Solution
  31. కేసరావళి, అండకోశము వేరు వేరు పుష్పాలలో ఉండే మొక్కలలో ఏమి జరుగుతుంది?


    02:05
    View Solution
  32. ఫలంలో ఏ ఏ పుష్పభాగాలు కనిపిస్తాయి?


    02:39
    View Solution
  33. బీజదళాలు మొక్కకకు ఏ విధంగా ఉపయోగపడతాయి?


    01:41
    View Solution
  34. మాతృకణాల కంటే పిల్లకణాలలో క్రమోజోమ్ల సంఖ్య సగానికి తగ్గించకపోతే ఏమౌతుంది? ఇది లైంగిక ప్రత్యుత్పత్తి ద్వారా ఏర్పడే సంతతిపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?


    04:40
    View Solution
  35. భారత ప్రభుత్వం వివాహం చేసుకోవటానికై తగిన వయస్సుగా మగపిల్లలకు 21 సంవత్సరాలు, ఆడపిల్లలకు 18 సంవత్పరాలుగా చట్టబద్ధం చేసింది. ఎందుకు?


    03:44
    View Solution
  36. ఒక్కరు లేదా ఇద్దరు పిల్లలు చాలా అనుకోవటం సామాజిక బాధ్యత అని భావిస్తారా?


    03:28
    View Solution
  37. ఆరోగ్యకరమైన సమాజమంటే ఏమనుకుంటున్నారు?


    02:27
    View Solution
  38. బాల్యవివాహాలను ప్రోత్సహిస్తారా? ఎందుకు?


    04:41
    View Solution
  39. ఎయిడ్స్ వ్యాధికి కారణమైన వైరస్ ఏమిటి?


    01:06
    View Solution
  40. స్థానిక ఆరోగ్య కార్యకర్తను మీ పాఠశాలకు ఆహ్వానించి HIV గురించి, సమాజంపై కలిగే దుష్ర్పభావాల గురించి చర్చించండి.


    04:14
    View Solution
  41. AIDS రోగుల పట్ల, వారి కుటుంబం పట్ల వివక్షత చూపటం కూడా ఒక సామాజిక దురాచారమే. దీనిని మీరు అంగీకరిస్తారా? ఎందుకు?


    03:18
    View Solution
  42. ఈ మధ్యకాలంలో డాక్టర్లు అల్ర్టాసౌండ్ స్కానింగ్ ద్వార లింగనిర్థారణ పరీక్షలను జరపడం లేదు. ఎందుకు?


    03:45
    View Solution
  43. అండాలను ఉత్పత్తి చేసే స్ర్తీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగమేది?


    01:14
    View Solution
  44. శుక్రకణం - అండంతో కలిసే ప్రక్రియను ఏమంటారు?


    01:19
    View Solution
  45. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని ఏ భాగం శుక్రకణాలను ఉత్పత్తి చేస్తుంది?


    01:16
    View Solution
  46. శుక్రకణం, అండం యొక్క పొరలను ఎలా ఛేదిస్తుంది? కింది వానిలో సరైనదానిని ఎన్నుకోండి.


    01:48
    View Solution
  47. అండం, శుక్రకణాలకన్నా పెద్దదిగా ఉంటుంది. ఎందుకు? సరైనదానిని ఎన్నుకోండి.


    01:28
    View Solution
  48. కింది వానిలో గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపునవేవి? సరైనదానిని ఎన్నుకోండి.


    01:06
    View Solution
  49. మానవ జీవిత చక్రంలోని దశలను సూచించుటకు కిందివానిలో ఏది సరైనది?


    01:43
    View Solution
  50. ప్రత్యుత్పత్తి అనగానేమి?


    01:29
    View Solution
  51. అనుకూల పరిస్థితులలో పారమీషయం ఎలా ప్రత్యుత్పత్తి జరుపుతుంది?


    01:56
    View Solution
  52. అననుకూల పరిస్థితులలో పారమీషియం ఎటువంటి ప్రత్యుత్పత్తి జరుపుతుంది?


    02:09
    View Solution
  53. అలైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి?


    02:07
    View Solution
  54. ద్విధావిచ్ఛిత్తి అనగానేమి?


    01:46
    View Solution
  55. బహుధావిచ్ఛితి అనగా నేమి?


    01:32
    View Solution
  56. ‘అనిషేక జననం’ అనగానేమి?


    02:07
    View Solution
  57. కాండముల ద్వారా జరిగే శాఖీయోత్పత్తి రకములను తెలపండి.


    01:16
    View Solution
  58. కణజాలవర్ధనం అనగానేమి?


    01:28
    View Solution
  59. సిద్ధబీజాశయ పత్రాలు అనగానేమి?


    01:45
    View Solution
  60. బాహ్య ఫలదీకరణం అనగానేమి?


    01:06
    View Solution
  61. అంతర ఫలదీకరణ అనగానేమి?


    01:12
    View Solution
  62. మానవ పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాలు తెలపండి.


    01:24
    View Solution
  63. స్ర్తీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగాల పేర్లు చెప్పండి.


    01:13
    View Solution
  64. అండోత్పర్గం అనగానేమి?


    01:07
    View Solution
  65. పిండాన్ని ఆవరించి ఉండే పొరలు ఏమిటి?


    01:12
    View Solution
  66. తల్లికి, ఎదుగుతున్న పిండానికి మధ్య పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది?


    01:19
    View Solution
  67. జననాంతరం అనగానేమి?


    01:48
    View Solution
  68. పిండకోశంలో ఎన్ని కణాలు ఎన్ని సమూహాలుగా అమరి ఉంటాయి?


    00:48
    View Solution
  69. ఏకలింగ పుష్పాలు అనగానేమి?


    01:48
    View Solution
  70. ద్విలింగ పుష్పాలు అనగానేమి?


    01:22
    View Solution
  71. స్వపరాగ సంపర్కం అనగానేమి?


    01:28
    View Solution
  72. పరపరాగ సంపర్కం అనగానేమి?


    01:28
    View Solution
  73. పిండ కోశంలోని కణాలు ఏమిటి?


    01:34
    View Solution
  74. అంకురచ్ఛదము ఎలా ఏర్పడుతుంది?


    01:06
    View Solution
  75. ద్విఫలదీకరణ అనగానేమి?


    01:46
    View Solution
  76. DNA అనగానేమి ? దాని రసాయనిక నిర్మాణం ఏమిటి?


    02:35
    View Solution
  77. సమవిభజన గల ఉపదశలు ఏమిటి?


    01:17
    View Solution
  78. మధ్యస్థదశ యొక్క ప్రధాన లక్షణాలు ఏమిటి?


    02:42
    View Solution
  79. క్షయకరణ విభజన ప్రాధాన్యత ఏమిటి?


    04:00
    View Solution
  80. స్టాక్, సయాన్ అనగా నేమి ?


    02:37
    View Solution
  81. అలైంగిక ప్రత్యుత్పత్తికి ఉదాహరణలు తెలపండి.


    01:26
    View Solution
  82. కోరకీభవనాన్ని ఏ జీవులలో గమనిస్తావు?


    01:03
    View Solution
  83. ముక్కలవటం (Fragmentation) ఏ జీవులలో పరిశీలించవచ్చు?


    01:20
    View Solution
  84. అనిషేక జననం ఏ ఏ జంతువులలో గమనించవచ్చు ?


    01:08
    View Solution
  85. పత్రముల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క ఏది ?


    01:05
    View Solution
  86. ఛేదనం ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క ఏది ?


    01:10
    View Solution
  87. పాలను పెరుగుగా మార్చే సూక్ష్మజీవిలో ప్రత్యుత్పత్తి విధానం ఏమిటి?


    01:41
    View Solution
  88. ఫలాలు పండడానికి తోడ్పడే హార్మోన్


    01:03
    View Solution
  89. కొన్ని లైంగిక వ్యాధులు తెలపండి.


    00:52
    View Solution
  90. కొన్ని గర్భనిరోధక పద్ధతులు తెలపండి.


    02:10
    View Solution
  91. సెమినల్ ప్లాస్మా మరియు శుక్రము అనగానేమి?


    02:00
    View Solution
  92. ‘స్కలనము’ అనగానేమి?


    00:54
    View Solution
  93. సాధారణ ఫలదీకరణము జరగడానికి శుక్ర కణాలకు ఉండవలసిన లక్షణాలేవి ?


    01:05
    View Solution
  94. వివిధ జీవులలో ప్రత్యుత్పత్తికి పట్టే సమయంలో వ్యత్యాసం ఉంటుందా?


    03:32
    View Solution
  95. అలైంగిక ప్రత్యుత్పత్తి అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.


    02:37
    View Solution
  96. విచ్ఛిత్తి గురించి రాయండి.


    04:30
    View Solution
  97. కోరకీభవనం గురించి రాయండి.


    02:20
    View Solution
  98. ముక్కలగుట గురించి రాయండి.


    04:17
    View Solution
  99. విత్తనరహిత ఫలాలు ఎలా ఏర్పడతాయి ?


    03:03
    View Solution
  100. పార్థినోజెనెసిన్ అనగానేమి? ఉదాహరణ ఇవ్వండి.


    01:48
    View Solution

Exercise questions and complete solutions for chapter ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 BIOLOGY ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ