Class 10 | BIOLOGY |
Chapter | ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Question Bank |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
సజీవులలో సమవిభజన ఏ విధంగా తోడ్పడుతుంది?
బీజదళాలు మొక్కకకు ఏ విధంగా ఉపయోగపడతాయి?
నీవు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మీ పాఠశాలను సందర్శించిన డాక్టర్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
ప్రథమ స్తన్యం అనగా ?
స్ల్తీ భ్రూణ హత్యల నివారణకు రెండు సలహాలు సూచించండి.
రైజోపస్ ను సూక్ష్మదర్శినిలో పరిశీలించినపుడు మీరు తీసుకొనిన రెండు జాగ్రత్తలను తెలుపండి.
ఈ క్రింది పటంలో a, b, c, d లను గుర్తించి వాటి విధులను వ్రాయండి.
మానవ శుక్రకణం పటం గీసి, భాగాలు గుర్తించండి.
రెండు లక్షణాలను ఎన్నుకొని అంటుకట్టుట ద్వారా వాంఛిత ఉపయుక్త లక్షణాలను ఎలా పొందవచ్చో వివరించండి.
పిండకోశం బొమ్మ గీసి, భాగాలు గుర్తించండి.
మీ పాఠశాలకు వచ్చిన డాక్టర్ తో HIV వ్యాప్తి చెందే మార్గాలను తెలిసికోవడానికి నీవు ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు?
క్షయకరణ విభజనలో మాతృకణాల కంటే ఏర్పడే పిల్లకణాల్లో క్రోమోసోముల సంఖ్య సగానికి తగ్గించబడతాయి. ఒకవేళ ఇలా జరుగకపోతే ఏమవుతుందో ఊహించి వ్రాయండి.
విత్తనరహిత ఫలాలను అభివృద్ధి చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఇలా అభివృద్ధి చేసిన వాటికి రెండు ఉదాహరణలు రాయండి.
ఎయిడ్స్, ఇతర లైంగిక వ్యాధులు రాకుండా నీవు తీసుకునే జాగ్రత్తలేవి?
ఇవ్వబడిన పటాన్ని గమనించి దిగువనీయబడిన ప్రశ్నలకు సమాధానం వ్రాయము.
DNA సంశ్లేషణ ఏ దశలో జరుగుతుంది?
బొమ్మను పరిశీలించి, ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.
బొమ్మలోని పురుష మరియు స్ర్తీ ప్రత్యుత్పత్తి నిర్మాణాల పేర్లను రాయండి.
బొమ్మలో సూచించిన 1, 2 భాగాల పేర్లు రాయండి.
పుష్పంలో అండము నుండి విత్తనము ఏర్పడే విధానములో ఉండే మార్పులను వివరించండి.
కింది సమాచారాన్ని విశ్లేషించండి. ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
మొక్కలలో శాఖీయ ప్రత్యుత్పత్తికి, లైంగిక ప్రత్యుత్పత్తికి గల ముఖ్యమైన తేడా ఏమిటి?
బంగాళదుంప మొక్క విత్తనాలను ఉత్పత్తి చేయలేదు. ఇలాంటి మొక్కలను ఏ పద్ధతి ద్వారా వ్యాప్తి చెందించవచ్చు?
పట్టికలో సూచించిన పద్ధతులలో మొక్కలను వ్యాప్తి చెందించడం వలన కలిగే లాభం ఏమిటి?
వివిధ మొక్కలలో అవలంభించే కృత్రిమ శాఖీయ వ్యాప్తి పద్ధతులు తెలపండి.
క్రింది పటాల ఆధారంగా కణ విభజనలోని వివిధ దశలను గుర్తించి, వివరించండి.
సమ విభజనలోని వివిధ దశలేవి? వాటిని సూచించే బొమ్మలు గీసి, ప్రథమ దశలో ఏ మార్పులు జరుగుతాయో వివరించండి.
చక్కని అంఢాశయం నిర్మాణం పటం గీచి, భాగాలు గుర్తించండి.
పుష్పించే మొక్క జీవిత చరిత్రను తెలిపే పటం గీయండి. బీజ దశాలు మొక్కకు ఏ విధంగా ఉపయోగపడతాయో రాయండి.
పటమును పరిశీలించి కింది ప్రశ్నలకు సమాధానములు వ్రాయండి.
పుష్పంలోని నాలుగు ప్రధాన భాగములేవి?
పటంలో బీజకణాలను ఉత్పత్తి చేసే నిర్మాణాలేవి?
పరాగ సంపర్కానికి తోడ్పడే భాగాలేవి?
మొగ్గదశలో పుష్పాన్ని రక్షించు నిర్మాణాలేవి?
పటంలో ఏ భాగం భవిష్యత్లో ఫలంగా మారుతుంది?
కొన్ని జీవులు అలైంగిక విధానంలో ప్రత్యుత్పత్తిని వివిధ రకాలుగా జరుపుకుంటాయి. క్రింద ఇవ్వబడిన జీవులను మరియు వాటిలో జరిగే ప్రత్యుత్పత్తి విధానాన్ని నీవు సేకరించిన సమాచారం ఆధారంగా సరైన విధంగా పట్టికలో నింపండి. ఉల్లి, స్పైరోగైరా, స్ర్టాబెర్రీ, అల్లం, తేనెటీగలు, పారామీషియం, ప్లనేరియా, ఈస్ట్.
పుష్పం అంతర్నిర్మాణం పటం గీచి, భాగములు గుర్తించుము.
పుష్పంలో గల లైంగిక అవయవాలు ఏవి.
ప్రయోగశాలలో రైజోపస్ యొక్క సిద్ధబీజాశయాలను గమనించుటకు అవలంభించు ప్రయోగ విధానము మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించండి.
రైజోపస్ ను పరిశీలించుటకు మీరు నిర్వహించిన ప్రయోగానికి ఉపయోగించిన సామగ్రి మరియు ప్రయోగ విధానమును రాయండి.
మొక్కలలో జరిగే ద్విఫలదీకరణను వివరించండి. దీని తర్వాత ఏర్పడే అంకురచ్ఛదం ఉపయోగాలను వివరించండి.
పటాన్ని పరిశీలించి క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి.
స్ర్తీ సంయోగ బీజాన్ని ఉత్పత్తి చేయు అవయవం ఏమిటి?
మానవునిలో ఫలదీకరణ ఎక్కడ జరుగుతుంది?
స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో పిండము అభివృద్ధి చెందు ప్రాంతం ఏమిటి?
కొన్ని సందర్భాలలో వైద్యులు ఫాలోఫియన్ నాళాన్ని కత్తిరించి ముడి వేస్తారు. ఈ ఆపరేషన్ పేరు ఏమిటి?
మొక్కలలో జరిగే కృత్రిమ శాఖీయ ప్రత్యుత్పత్తి విధానాలను వివరించండి.
జాబితా - A జాబితా - B 1. ముక్కలగుట - శిలీంధ్రాలు 2. కోరికీభవనము - పారామీషియమ్ 3. ద్విదావిచ్ఛిత్తి - చదునుపురుగు తప్పుగా జతపరచబడినవి ఏవి ?
సమవిభజనలోని కణచక్రం యొక్క ఫ్లోచార్ట్ దశలను సరియైన క్రమంలో అమర్చండి. S దశ G2 దశ M దశ G1 దశ 1 2 3 4
బొమ్మలో గుర్తించిన ‘X’ దీనిని సూచిస్తుంది.
సరైన క్రమాన్ని గుర్తించండి.
శుక్ర కణాలను ఉత్పత్తి చేసే పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగం
మొక్కల్లో పురుష బీజకేంరదం ద్వితీయ కేంద్రకరంతో కలిస్తే ఏర్పడేది
విభజన చెందని కణాలున్న శరీర భాగం
అండాలను ఉత్పత్తిచేసే స్త్తీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలోని భాగము ఏది?
పార్థినోజెనెసిస్ ప్రదర్శించే జీవి
గర్భస్థ శిశువు పెరుగుదలపై ప్రభావాన్ని చూపేవేవి ?
మానవులలో గర్భావధి కాలం
ఈ క్రింది విత్తనాలలో అంకురచ్ఛదం కలది....
మానవ జీవిత చక్రంలోని వివిధ దశలు క్రింద యివ్వబడినవి. సరియైన క్రమంలో అమర్చండి. 1) కౌమార దశ 2) శిశు దశ 30 వయోజన దశ 4) బాల్య దశ
ఈ చిహ్నం తెలియజేయు అంశం
స్లైడ్ పైన ఒక విద్యార్థి పరాగరేణువును సూక్ష్మదర్శినిలో పరీక్షించినపుడు. ఈ క్రింది విధంగా కనబడింది.
'X' దేనిని సూచించును ?
పటంలో 'X' దేనిని తెలియజేస్తుంది ?
కోరకీభవనము ఏ జీవులలో జరిగే అలైంగిక ప్రత్యుత్పత్తి ?
క్రింది బొమ్మలోని సమవిభజన దశను గుర్తించుము.
క్రింది వానిలో యవ్వన దశ యందు ముష్కాలు నిర్వహించే పని i) ప్రొజెస్టిరాన్ ను స్రవించుట ii) టెస్టోస్టిరాన్ ను స్రవించుట iii) ఆళిందమును ఏర్పరచుట iv) శుక్రకణాల ఉత్పత్తి
సిద్ధబీజాల ద్వారా అలైంగిక ప్రత్యుత్పత్తి జరిపే మొక్క
కింది బొమ్మలోని చిక్కుడు బీజదళాలను తెరచి చూచినపుడు కనిపించే భాగాలు
బాక్టీరియాలోని అలైంగికోత్పత్తి విధానం
విత్తనాలు లేని ఫలాలు ఏర్పడే ప్రక్రియ
ఈస్ట్లోని అలైంగిక విధానం
పార్థినోజెనెసిస్ ప్రదర్శించే జీవి
పార్థినోజెనెసిస్ లో క్రోమోజోమ్ ల స్థితి
ప్రతము ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్క
లశునాలకు ఉదాహరణ
అంటుకట్టే ప్రక్రియలో నేలలో పెరిగే మొక్క
ఫెర్న్ మొక్కలోని ఆకు అడుగు మచ్చలను ఏమంటారు ?
భూచర జీవులలో ఫలదీకరణ విధానం
అండం విడుదలయ్యే ప్రక్రియ
మానవునిలో ఫలదీకరణ జరిగే ప్రాంతం
పిండాన్ని ఆవరించి ఉండే బాహ్యత్వచం
జరాయువు ఏర్పడే సమయము
గాయం తగిలితే కొద్ది రోజులకు గాయం మానిపోతుంది. ఆ ప్రాంతంలో జరిగే కణవిభజన
మూడు నెలల పిండము
సంయోగబీజాల కలయిక వనల ఏర్పడే నిర్మాణం
అండకోశంలోని కణాల సంఖ్య
రెండు కళ విభజనల మధ్య ఉండే దశ
1) G1 దశ ( a ) a) కణవిభజన దశ 2) S దశ ( c ) b) కణాంగాల విభజన 30 G2 దశ ( b ) c) DNA సంశ్లేషణ 4) M దశ ( d ) d) కణ పరిమాణం పైన ఉదహరించిన జతపర్చటంలో సరిగా జతపర్చబడినవి.
ప్రథమ దశకు వ్యతిరేకమైన మార్పులు జరిగే దశ
స్ర్తీలలో చేసే గర్భనిరోధక శస్ర్తచికిత్స
క్రింది వానిలో అసత్య వాక్యము గుర్తించండి.
పేరామీషియం ప్రత్యుత్పత్తి విధానంలో అసత్య వాక్యము గురించండి. i) పేరామీషియం అనుకూల పరిస్థితులలో ద్విధావిచ్ఛిత్తి జరుపును ii) పేరామీషియం అననుకూల పరిస్థితులలో సంయుగ్మం జరుపును. Iii) పేరామీషియం అనుకూల పరిస్థితులలో సంయుగ్మం జరుపును. iv) పేరామీషియం అననుకూల పరిస్థితులలో ద్విధావిచ్ఛిత్తి జరుపును
రాము తన ఇంటిలో బల్లి తెగిపోయిన తోకను తిరిగి ఏర్పర్చుకోవటం గమనించాడు. ఈ ప్రక్రియ
1) ముక్కలు అగుట ( ) a) ప్లనేరియాbr 2) అనిషేక ఫలాలు ( ) b) ఈస్ట్br 3) కోరకీభవనం ( ) c) స్పైరోగైరాbr 4) పునరుత్పత్తి ( ) d) పుచ్చకాయలbr
మొక్కల శాఖీయ వ్యాప్తిలో పాల్గొనని భాగము
వేర్ల ద్వారా శాఖీయోత్పత్తి జరిపే మొక్కbr i) డాలియాbr ii) ముల్లంగిbr iii) క్యారెట్br iv) క్యాబేజిbr
ఛేదనం కంటే అంటుతొక్కే ప్రక్రియలో మొక్క బ్రతికే అవకాశం ఎక్కువ. ఎందుకంటే.
అంటుకట్టే ప్రక్రియలో మనం గమనించే అంశం i) స్టాక్ బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. Ii) సయాన్ బలమైన వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది. Iii) స్టాక్ మెరుగైన లక్షణాలు కలిగి ఉంటుంది. Iv) సయాన్ మెరుగైన లక్షణాలు కలిగి ఉంటుంది.
శిలీంధ్రాలలో ప్రత్యుత్పత్తి విధానము i) సిద్ధ బీజాలు ii) ముక్కలు కావటం iii) అనిషేక జననం iv) పునరుత్పత్తి
ఫెర్న్ మొక్కలో సిద్ధబీజాలు ఉండే ప్రదేశం
Question Bank questions and complete solutions for chapter ప్రత్యుత్పత్తి - పునరుత్పాదక వ్యవస్థ of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10