Doubtnut Promotions Sticky

Complete Solutions to Examples of chapter జీవక్రియలలో సమన్వయం of Class 10 book with complete answers and questions

Class 10BIOLOGY
Chapterజీవక్రియలలో సమన్వయం
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Examples
Number Of Questions36
Academic Year2023-24
  1. జీర్ణాశయంలో ఆహారాన్ని విచ్ఛిన్నం చేయడంలో ఏ జీవక్రియ తోడ్పడుతుంది ?


    00:52
    View Solution
  2. జీవక్రియలలోని ఏ ఒక్క జీవక్రియ అయినా పనిచేయుటలో విఫలమైతే, శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది ?


    01:41
    View Solution
  3. ఆకలి కోరిక అంటే ఏమిటి?


    01:33
    View Solution
  4. మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయటానికి శరీరంలో ఏయే వ్యవస్థలు తోడ్పడతాయి ?


    01:33
    View Solution
  5. ఆహారపదార్థాల వాసన ఆకలిని పెంచుతుందని రఫి అన్నాడు. అతని వ్యాఖ్య సరైనదేనా? ఎలా?


    01:49
    View Solution
  6. పెరిస్టాల్ సిస్ మరియు సంవరణీ కండరాల గురించి రాయండి.


    05:04
    View Solution
  7. కింద ఇచ్చిన జీర్ణవ్యవస్థలోని భాగాన్ని పరిశీలించండి. ఇది మిటి? ఇది నిర్వర్తించే పనులను రాయండి.


    02:37
    View Solution
  8. క్రింద వానికి తగిన కారణాలు తెలపండి. నాలుకతో అంగిలిని నొక్కి పట్టుట ద్వారా రుచిని తెలుసుకోగలం


    02:30
    View Solution
  9. ఆహార పదార్థాలు వేడిగా ఉన్నప్పుడు రుచి తెలియదు.


    02:27
    View Solution
  10. రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గినపుడు మనకు ఆకలి వేస్తుంది.


    02:43
    View Solution
  11. చిన్నప్రేగు చుట్టుకొని ఉన్న పైపు మాదిరిగా ఉంటుంది.


    03:44
    View Solution
  12. కింది వాని మధ్యలో ఉండే భేదాలు రాయండి. ఎ) బోలస్ - కైమ్ బి) చిన్నప్రేగు - పెద్దప్రేగు సి) మాస్టికేషన్ - రుమినేషన్ డి) మొదటి మెదడు - రెండవ మెదడు


    05:08
    View Solution
  13. మీ నోరు ఒక నమిలే యంత్రం అని ఎలా చెప్పగలవు?


    02:32
    View Solution
  14. మాస్టికేషన్ అంటే ఏమిటి? అందుకు తోడ్పడే వివిధ రకాల దంతాలను గురించి వివరించండి.


    02:18
    View Solution
  15. ఆహార పదార్థాలు నోటి నుండి ఆహారవాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరే మార్గంలో కండర వ్యవస్థ నియంత్రణ ఏ విధంగా పనిచేస్తుంది ?


    02:43
    View Solution
  16. చిన్నప్రేగు చుట్టుకొని అనేక ముడుతలుగా ఉండటానికి గల కారణం ఏమైనా ఉండా ? జీర్ణక్రియను అది ఏ విధంగా తోడ్పడుతుంది ?


    03:24
    View Solution
  17. కింది భాగాలలో పెరిస్టాల్ సిస్ విధులను తెలపండి. ఎ) ఆహారవాహిక బి) జీర్ణాశయం సి) చిన్నప్రేగు డి) పెద్దప్రేగు


    03:38
    View Solution
  18. జీర్ణనాడి వ్యవస్థను రెండవ మెదడుగా పరిగణించటం ఎంతవరకు సమంజసం ?


    03:04
    View Solution
  19. ఆహార పదార్థాల చలనంలో మీరు పరిశీలించిన కండర సంవరిణీలు ఏమిటి ? వాటి గురించి క్లుప్తంగా వివరించండి.


    02:22
    View Solution
  20. ఆహార పదార్థాలను చూసిన వెంటనే రాజేష్ ఆకలిగా ఉందన్నాడు. షీలా తనకు ఆకలిగా లేదన్నది. దేని వలన రాజేష్కు ఆకలి వేయటం, షీలాకు ఆకలి వేయకపోవటం జరిగింది ?


    02:13
    View Solution
  21. రుచి మరియు వాసన ఏ విధంగా సంబంధం కల్గి ఉన్నాయి?


    02:06
    View Solution
  22. లాలాజల గ్రంధుల నాళాలు ముసుకునిపోతే ఏమవుతుంది?


    03:42
    View Solution
  23. జీర్ణక్రియలో ఇమిడి ఉన్న నాడుల సమన్వయాన్ని అర్థం చేసుకోవటానికి ఒక ప్రశ్నావళిని తయారుచేయండి.


    03:40
    View Solution
  24. చిన్నప్రేగుల ఆకారం, పొడవు ఆహారనాళం మాదిరిగానే ఉంటే ఏం జరుగుతుంది ?


    01:58
    View Solution
  25. లాలాజలం యొక్క చర్యను అర్థం చేసుకోవటానికి పిండిపై ఎలాంటి ప్రయోగం చేశారు? ప్రయోగ పద్ధతిని మరియు పరికరాలను గురించి వివరించండి.


    04:08
    View Solution
  26. రుచిని గుర్తించుటలో అంగిలి యొక్క పాత్రను నిర్ధారించేలా ఒక చిన్న ప్రయోగాన్ని సూచించండి.


    02:53
    View Solution
  27. మీ పాఠశాల గ్రంథాలయం నుండి ఆకలికి సంబంధించిన సమాచారాన్ని మరియు చిత్రాలను సేకరించి ఒక నివేదిక తయారుచేయండి.


    02:49
    View Solution
  28. ఆహార పదార్థాల నుండి రుచి సంవేదన మెదడుకు చేరే క్రమాన్ని బ్లాక్ చిత్రం గీసి చూపండి.


    01:39
    View Solution
  29. ఆహారవాహికలో పెరిస్టాల్టిక్ కదలికలను చూపే చిత్రం గీసి, భాగాలు గుర్తించండి. ఆహారవాహిక లోపలి తలంలోని శ్లేష్మస్తరం యొక్క ఆవశ్యకతను వివరించండి.


    02:45
    View Solution
  30. చిన్నప్రేగులోని ఆంత్రచూషకాల నిర్మాణాన్ని తెలిపే చిత్రం గీయండి. జీర్ణవ్యవస్థ, రక్తప్రసరణ వ్యవస్థలలో గల సహ సంబంధాన్న వివరించండి.


    02:30
    View Solution
  31. ఆహారపదార్థాల వాసన లేదా వాటిని చూసిన వెంటనే ఆకలి ప్రేరేపింపబడుతుంది. దీనిని సూచించే చిత్రాన్ని గీయండి.


    01:32
    View Solution
  32. ఆహార పదార్థాలు నోటి నుండి ఆహారవాహిక ద్వారా జీర్ణాశయాన్ని చేరే మార్గంలో కండర వ్యవస్థ నియంత్రణ ఏ విధంగా పనిచేస్తుంది ?


    02:43
    View Solution
  33. పావ్ లోవ్ ప్రయోగాన్ని ప్రతిబింబించేలా ఒక కార్టూన్ గీసి, దానికి సరిపోయేలా ఒక నినాదాన్ని రాయండి.


    04:24
    View Solution
  34. విసిరే యంత్రమైన జీర్ణాశయాన్ని మీరు ఎలా అభినందిస్తారు? ఈ ప్రక్రియ ఎలా సమన్వయం చేయబడుతుంది?


    03:51
    View Solution
  35. ఎంతో వైవిధ్యంతో కూడిన జీవ ప్రక్రియలను గురించిన మీ భావాలతో ఒక కవితను రాయండి.


    03:29
    View Solution
  36. ప్రస్తుత పాఠ్యాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, ఆహారం తీసుకొనే సమయంలో అలవాటు చేసుకోవాల్సిన ఏ రెండు అంశాలను గురించి మీ మిత్రునికి సలహా ఇస్తారు?


    03:20
    View Solution

Examples questions and complete solutions for chapter జీవక్రియలలో సమన్వయం of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 BIOLOGY జీవక్రియలలో సమన్వయం