Doubtnut Promotions Sticky

Complete Solutions to Exercise of chapter జీవక్రియలలో సమన్వయం of Class 10 book with complete answers and questions

Class 10BIOLOGY
Chapterజీవక్రియలలో సమన్వయం
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exercise
Number Of Questions100
Academic Year2023-24
  1. కింది పట్టికను పరిశీలించండి. మీ దృష్టిలో ఆకలివేయడానికి గల కారణాలను (P)తో గుర్తించండి. మీ స్నేహితులతో చర్చించండి.


    03:32
    View Solution
  2. ఏ ఏ కారకాలు ఆకలిని ఉత్తేజపరుస్తాయి?


    02:29
    View Solution
  3. ఆకలవుతోందని తెలిసేలా చేసే ఉద్దీపనల వలన ఫలితమేమిటి?


    01:26
    View Solution
  4. మనకు ఆకలి కలుగుతోందని తెలియజేయడానికి ఏ వ్యవస్థ సంకేతాలను పంపుతుంది ?


    01:59
    View Solution
  5. జీలకర్ర, సోంపు, ఆలుగడ్డ మరియు ఆపిల్ను నమలడం ముందుగా వేళ్ళతో ముక్కు మూసుకోండి. కొంచెం జీలకర్రను నోటిలో వేసుకొని కాసేపు నమలండి, తరువాత కొన్ని సోంపు గింజలు నమలండి. వాటి రుచిని గుర్తించగలిగారా? రుచిని గుర్తించడానికి ఎంత సమయం తీసుకుంది? తరవాత నోటిని శుభ్రంగా కడిగి ఒక చిన్న ఆపిల్ ముక్కను నమలండి. తరువాత ఆలుగడ్డ ముక్కల్ని తీసుకొని నమలండి. అయితే నమిలేటపుడు ముక్కును మూసి ఉంచడం మాత్రం మరిచిపోవదుద.


    03:28
    View Solution
  6. What did you observe in acid and leaf experiment ? What did you have understand regarding human digestive system from this?


    05:11
    View Solution
  7. Consider two pairs of neutrons. In each pair, the separation between the neutrons is the same. Can the force between the neutrone have different magnitudes for the two pairs?


    02:15
    View Solution
  8. ఆపిల్ కన్నా అల్లం వాసన ఘాటుగా ఉంటుందా? ఘాటైన వాసనలు రుచి స్పందనలపై ప్రభావం చూపిస్తాయని మీరు భావిస్తున్నారా?


    01:45
    View Solution
  9. మీరు ఎన్ని రకాల ఆహార పదార్థాలను సరిగ్గా గుర్తించగలిగారు?


    01:33
    View Solution
  10. आदर्श गैस से आप क्या समझते हो ? इसके प्रमुख गुण लिखिए।


    01:12
    View Solution
  11. నాలుక మీద చక్కెర గుళికలు నాలుక పొడిగా ఉన్నపుడు రుచి తెలుస్తుందా ?


    02:26
    View Solution
  12. ఏ విధానం త్వరగా రుచిని గ్రహించడంతో తోడ్పడింది ? ఎందుకు ?


    01:58
    View Solution
  13. వెనిగర్లో ఉంచిన చాక్ పీస్ ప్రయోగం ద్వారా ఆహారాన్ని ఎందుకు నమలాలి? ఆహారం ఎలా విచ్ఛిన్నమవుతుందో తెలుసుకుందాం. ఒక చాక్ పీస్ ముక్కను రెండు ముక్కలుగా చేయండి. ఒక ముక్కను చాలా చిన్న చిన్న ముక్కలుగా చేయండి. మరొక ముక్కను అలాగే ఉంచండి. రెండు బీకర్లు తీసుకోండి. లేదా రెండు మినరల్ వాటర్ బాటిళ్ళు తీసుకొని, పై భాగాన్ని కత్తిరించండి. ఇప్పుడు కింద మిగిలిన భాగాలను బీకర్లుగా పయోగించుకోవచ్చు. రెండు బీకర్లను సగం వరకు వెనిగర్తో నింపండి. ఒక దానిలో చిన్న చిన్న ముక్కలుగా పొడిచేసిన చాక్ పీస్ను, మరొక దానిలో మిగిలిన చాక్ పీస్ ను వేయండి. మీ అమరికను కదపకుండా ఉంచండి. గంట తరువాత బీకర్లను పరిశీలించండి.


    02:48
    View Solution
  14. ఏ బీకరులోని చాక్ పీస్ త్వరగా కరిగింది? ముక్కలు చేసిన చాక్ పీస్ భాగమా ? లేదా పూర్తిగా ఉన్న చాక్ పీస్ భాగమా?


    02:35
    View Solution
  15. దవడలో దంతాల అమరికను తెలిపే నమూనా లేదా పటాన్ని లేదా మీ స్నేహితుని నోటిలో గమనించండి. దంతాలన్నీ ఆకారం మరియు పరిమాణంలో ఒకేలా ఉన్నాయా? వాటి ఆకారానికి నిర్వహించే పనికి ఏదైనా సంబంధం ఉందా? దంత సూత్రం, దంతాల అమరిక విధానాన్ని వివరిస్తుంది. ఇచ్చిన పటం ఆధారంగా చర్వణకాలు ఏ పనులు నిర్వహిస్తాయో ఆలోచించండి. మీరు కింద తరగతులలో కుంతకాలు పదునైన అంచులు కలిగి ఉంటాయని రదనికలు కూసుగా ఉంటాయని చర్వణకాలు, అగ్ర చర్వణకాలు చదునుగా ఉంటాయని నేర్చుకున్నారు కదా!


    06:36
    View Solution
  16. కుంతకాలు ఏ విధంగా ఉపయోగపడతాయని మీరు భావిస్తన్నారు?


    01:52
    View Solution
  17. ఆహారాన్ని మెత్తగా నూరడానికి పనికివచ్చే దంతాలు ఏవి?


    01:27
    View Solution
  18. ఆహారాన్ని చీల్చడానికి పనికివచ్చే దంతాలు ఏవి?


    01:07
    View Solution
  19. దంత సూత్రం అంటే ఏమిటి ? మీ దంత సూత్రాన్ని రాయండి.


    02:41
    View Solution
  20. పటం ఆధారంగా కింది పట్టికను పూరించండి.


    02:39
    View Solution
  21. పిండిపై లాలాజలం యొక్క చర్య ఒక పరీక్షనాళికను తీసుకొని సగం వరకు నీటితో నింపండి. దానికి చిటికెడు పిండి కలపండి. పిండి నీటిలో బాగా కలిసే వరకు పరీక్షనాళికను కదిలించండి. కొన్ని చుక్కల పిండి మిశ్రమాన్ని ఒక వాచ్ గ్లాస్ లో తీసుకోండి. కొన్ని చుక్కల టింక్చర్ అయోడిన్ కలిపి పిండిపదార్థ పరీక్ష చేయండి. దానిలో ఏర్పడే నీలి - నలుపురంగు పిండి పదార్థాన్ని దృవపరుస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రెండు సమాన భాగాలుగా చేయండి. రెండు పరీక్షనాళికల్లో ద్రావణం సమానంగా ఉండేలా జాగ్రత్త తీసుకోండి. ఒక పరీక్షనాళికలో ఒక టీ స్పూను లాలాజలం కలపండి. రెండవ పరీక్షనాళికలో ఏమీ కలపకుండా ఉంచండి. 45 నిముషాల తరువాత ఒక చుక్క సజల టింక్చర్ అయోడిన్ ద్రావణం పరీక్షనాళికల్లో కలపండి.


    03:45
    View Solution
  22. ద్రావణంలో ఏమైనా మార్పులు గమనించారా? ఈ మార్పు ఎందుకు జరిగింది?


    03:49
    View Solution
  23. నోటిలో ఆహారం తీసుకున్నప్పుడు కూడా ఇదే ప్రక్రియ కొనసాగుతుందా?


    04:23
    View Solution
  24. నోటిలోని సాధారణ స్థాయి pH విలువ ఎంత ? ఇది ఆమ్లయుతమా? క్షారయుతమా?


    02:00
    View Solution
  25. pHలో ఏవైనా మార్పులు గమనించారా? ఆ మార్పు ఎలా వచ్చింది?


    03:01
    View Solution
  26. ఎలాంటి pHలో ‘లాలాజల ఎమైలేజ్’ బాగా ఛర్య జరపగలదు?


    01:46
    View Solution
  27. వివిధ రకాల ఆహారాలను తీసుకున్నప్పుడు నోటిలోని pH ఎలాంటి పాత్ర పోషిస్తుంది ?


    01:12
    View Solution
  28. ఆహారవాహికలో ఆహారం (Food bolus) ఎలా ప్రయాణిస్తుందో గమనిద్దాం ! ఒక పాత సైకిల్ ట్యూబ్ ముక్కను తీసుకోండి. గొట్టం లోపలి భాగాన్ని నూనెతో పూత పూయండి. అలాగే రెండు బంగాళదుంపల్ని తీసుకొని శుభ్రంగా కడిగి, పొడిగా తుడిచి నూనెతో పూత పూయండి. తరువాత బంగాళదుంపలను సైకిలు ట్యూబ్ లో ప్రవేశపెట్టండి. గొట్టాన్ని పిసుకుతూ బంగాళదుంపను గొట్టంలో కదిలే లాగా చేయండి. బంగాళాదుంపలు గొట్టంలో కదులుతున్న విధానాన్ని జాగ్రత్తగా పరిశీలించండి.


    02:29
    View Solution
  29. గొట్టం గుండా బంగాళాదుంపలు కదలడానికి ఎలా నొక్కాలి? నూనె ఎలా పనిచేస్తుంది ?


    03:17
    View Solution
  30. ఆహారవాహికలో ఉండే కండరాలు కూడా ఆహారాన్ని కిందికి నెట్టడానికి ఇదే విధంగా పనిచేస్తాయా?


    02:39
    View Solution
  31. పేపర్ గొట్టం మరియు మడిచిన కాగితాలు :


    01:52
    View Solution
  32. 10 x 20 సెం.మీ కొలతలు గల ఒక చార్టు పేపరును తీసుకోండి. దానిని మడిచి రెండు చివరలు అంటించి గొట్టంలా చేయండి. ఇప్పుడు 20 x 20 సెం.మీ కొలతలు గల మరొక చార్టు పేపరు తీసుకోండి. దానిని కూడా పైన చెప్పినట్టుగా గొట్టంలా తయారుచేయండి. దానిని మొదటి గొట్టంలో దూర్చండి. దూర్చగలిగారా?


    02:10
    View Solution
  33. 10 x 20 సెం.మీ కొలతలు గల ఒక చార్టు పేపరును తీసుకోండి. దానిని మడిచి రెండు చివరలు అంటించి గొట్టంలా చేయండి. ఇప్పుడు 20 x 20 సెం.మీ కొలతలు గల మరొక చార్టు పేపరు తీసుకోండి. దానిని కూడా పైన చెప్పినట్టుగా గొట్టంలా తయారుచేయండి. దానిని మొదటి గొట్టంలో దూర్చండి. దూర్చగలిగారా?


    02:10
    View Solution
  34. రెండు గొట్టాలను10*20,20*20 ఉపయోగించిన కాగితాల వైశాల్యాన్ని పోల్చి చూడండి. వైశాల్యంలో తేడా కనిపించిందా? ఒకవేళ పెరిగినట్లు గమనిస్తే కారణాలు తెలుసుకోండి.


    02:05
    View Solution
  35. ఆమ్లం మరియు పత్ర ప్రయోగం : మీ బడి తోట నుండి రెండు ఆకుపచ్చని పత్రాలు సేకరించండి. ఒక ప్రతానికి పెట్రోలియం జెల్లీ లేదా వాజ్ లీన్ పూయండి. మరొకదాన్ని అలాగే వదిలేయండి. 1 లేదా 2 చుక్కల బలహీన ఆమ్లాన్ని రెండు పత్రాలపై వేయండి. అరగంట తరవాత ప్రతాలను పరిశీలించండి. మీ పరిశీలనలను మీ నోట్ బుక్ లో రాయండి.


    02:32
    View Solution
  36. పత్రాలలో ఎలాంటి మార్పులు గమనించారు?


    01:22
    View Solution
  37. ఏ పత్రంలో మార్పులు గమనించారు? ఏ పత్రంలో మార్పు జరగలేదు. కారణాలేమిటి?


    02:16
    View Solution
  38. ఆమ్ల ప్రభావం నుంచి ఆకును రక్షించినదేమిటి?


    02:14
    View Solution
  39. మనకు ఆహారం అవసరం అని ఎలా తెలుస్తుంది?


    02:05
    View Solution
  40. కేంద్రీయ లేదా పరిధీయ నాడీవ్యవస్థలలో ఏ నాడీవ్యవస్థ ఆకలి ప్రచోదనాలను నియంత్రిస్తుంది?


    01:26
    View Solution
  41. ఎలాంటి నియంత్రణలు ఆకలి ప్రచోదనాలపై ప్రభావం చూపుతాయి ? అవి హార్మోన్ల సంబంధమైనవా లేదా నాడీ సంబంధమైనవా లేదా రెండూనా?


    02:21
    View Solution
  42. ఆకలి ప్రచోదనాలను ఉత్పత్తి చేసే క్రియలో పాలుపంచుకొనే ఏవైనా నాలుగు వ్యవస్థలను సూచించండి.


    01:27
    View Solution
  43. చెడిపోయిన ఆహారాన్ని గుర్తించడంలో ప్రధానపాత్ర పోషించే భాగమేది ?


    02:09
    View Solution
  44. రుచికరమైన భోజనం చేస్తున్నప్పుడు అందులోని సువాసన ఆకలిని పెంచుతుందని భావిస్తున్నారా?


    01:27
    View Solution
  45. ఆహార పదార్థాలను నోటిలో వేసుకొన్నప్పుడు ఏమవుతుంది ?


    01:38
    View Solution
  46. రుచిని తెలుసుకోవటానికి ఉపయోగపడే నోటి భాగాలు ఏవి?


    01:10
    View Solution
  47. రుచిపై ప్రభావం చూపే మరేవైనా ఇతర ఉద్దీపనలు ఉన్నాయా?


    03:02
    View Solution
  48. బాగా వేడిగా ఉన్న పాలు లేదా టీ తాగినపుడు రుచి స్పందన ఏమవుతుంది?


    02:16
    View Solution
  49. ఏ ఉష్ణోగ్రత వద్ద ఉన్నప్పుడు పదార్థాలు రుచికరంగా ఉంటాయని నీవు భావిస్తున్నావు?


    01:46
    View Solution
  50. కింది ఫ్లోచార్టు రుచి జ్ఞానానికి సంబంధించి ఎలాంటి మార్గాన్ని నిర్దేశిస్తుంది?


    02:01
    View Solution
  51. నోటిలో లాలాజల గ్రంథులు పనిచేయకపోతే ఏం జరుగుతుంది ?


    01:37
    View Solution
  52. రుచిగ్రాహకాలు పనిచేయకపోతే మనం మీసుకొనే ఆహారంపై దాని ప్రభావం ఎలా ఉంటుంది?


    01:18
    View Solution
  53. నోట్లో యాంత్రికంగా ముక్కలు చేసే ప్రక్రియ ఎలా జరుగుతుంది ?


    01:35
    View Solution
  54. ఆహారాన్ని ముక్కలు చేయటానికి నోటిలోని ఏ భాగాలు తోడ్పడతాయి?


    00:50
    View Solution
  55. ఆహారాన్ని ముక్కలు చేయటంలో ఏయే వ్యవస్థలు ఈ ప్రక్రియలో భాగమవుతాయి?


    01:05
    View Solution
  56. నోటిలో ఆహారం ఉన్నప్పుడు లాలాజలం స్రవించే స్థాయి పెరుగుతుందా?


    01:30
    View Solution
  57. లాలాజలం లేకుండా ఆహారం నమిలే ప్రక్రియ జరుగుతుందా?


    02:18
    View Solution
  58. లాలాజలం నిర్వహించే ఇతర విధులు ఏమైనా ఉన్నాయా?


    01:46
    View Solution
  59. ఆహారపదార్థపు ఉపరితల పరిమాణం పెరగటం వల్ల లాభం ఏమిటి?


    01:22
    View Solution
  60. ఆహారాన్ని నమలకుండా మింగితే ఏం జరుగుతుంది?


    01:21
    View Solution
  61. లాలాజల ఎమైలేజ్ ఆహారంపై చర్య జరపటానికి మాధ్యమ స్వభావం ఎలా ఉండాలి?


    01:37
    View Solution
  62. నోటిలో pH మారుతూ ఉంటుందని నీవు అభిప్రాయపడుతున్నావా?


    01:17
    View Solution
  63. నోటిలో జరిగే జీర్ణక్రియలో తోడ్పడే వివిధ వ్యవస్థలేవి?


    02:11
    View Solution
  64. నోటిలోని జీర్ణప్రక్రియ తరువాత ఆహారం ఎక్కడికి వెళుతుంది?


    02:03
    View Solution
  65. కింది రేఖాపటం ఆహారవాహిక యొక్క నిర్మాణాత్మక, క్రియాత్మక లక్షణాలను వివరిస్తుంది. పటాన్ని పరిశీలించి ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి.


    03:00
    View Solution
  66. A first-aid manual suggests that vinegar should be used to treat wasp stings and baking soda for bee stings.
    What does this information tell you about the chemical nature of:
    (a). Wasp stings?
    (b). Bee stings?


    04:06
    View Solution
  67. ఆహారవాహిక ఏ విధమైన నిర్మాణాన్ని కలిగి ఉంటుంది?


    01:06
    View Solution
  68. ఆహార వాహికలో ఆహారం ప్రయాణించడానికి శ్లేష్మస్తరం ఎలా ఉపయోగపడుతుంది ?


    01:10
    View Solution
  69. బంగాళాదుంపలు గొట్టం గుండా కదలడానికి నూనె ఎలా సహాయపడుతుంది ?


    01:00
    View Solution
  70. ఆహారవాహికలో ఆహార ముద్ద స్థానంలో మార్పు ఎలా సంభవిస్తుంది?


    02:02
    View Solution
  71. బంగాళదుంప కదిలే ప్రయోగానికి, ఆహారవాహికలోని ఆహార చలనానికి మధ్య పోలికలు మీరు గమనించారా ? అవి ఏమటి?


    03:53
    View Solution
  72. ఆహారవాహికలో ఆహార బోలస్ సులభంగా కదలడానికి సహాయపడేదేమిటి?


    01:31
    View Solution
  73. సాధారణంగా ఆహారాన్ని నమలకుండా మింగకూడదని లేదా తొందరపడి త్వరత్వరగా తినవద్దని సలహాలిస్తుంటారు.


    02:08
    View Solution
  74. ఆహారనాళం మాదిరిగా జీర్ణాశయం ఒక గొట్టంలా కాకుండా సంచిలా ఎందుకు నిర్మితమై ఉంది?


    01:32
    View Solution
  75. జీర్ణాశయంలో ఈ ప్రక్రియలు ఎలా జరుగుతాయి?


    02:11
    View Solution
  76. జీర్ణాశయపు కండరాలు చర్య జరిపేలా ఉత్తేజపరిచే అంశం ఏమిటి?


    03:19
    View Solution
  77. కలుపుట మరియు చిలుకుట ప్రక్రియలను జీర్ణాశయం ఎందుకు నిర్వహిస్తుంది?


    02:25
    View Solution
  78. అసంపూర్ణంగా జీర్ణమైన ఆహారం స్వల్ప మోతాదులో జీర్ణాశయం నుండి ఆంత్రమూలంలోనికి ఎందుకు చేరుతుంది?


    02:01
    View Solution
  79. పెరిస్టాల్ సిస్ చర్య జరగటంలో ఏ ఏ భాగాలు ఇమిడి ఉంటాయి?


    01:40
    View Solution
  80. పెరిస్టాల్ సిస్ ఏ దిశలో జరుగుతుంది ? (ఆహారనాళంలోని ఏ చివర నుండి మొదలవుతుంది?)


    01:02
    View Solution
  81. పెరిస్టాల్ సిస్ అపసవ్యదిశలో జరిగితే ఏమి జరుగుతుంది ?


    01:14
    View Solution
  82. చిన్నప్రేగు ఎందుకు పొడవుగా మెలికలు తిరిగి చుట్టలా ఉంటుంది ?


    02:50
    View Solution
  83. చిన్నప్రేగులో శోషణ ఎలా జరుగుతుంది ?


    03:37
    View Solution
  84. మానసిక ఒత్తిడికి లోనైనప్పుడు విరేచనాలు కావటం లాంటి పరిస్థితులు మీరు అనుభవించే ఉంటారు. ఇది మనకు ఏమి తెలుపుతుంది?


    03:35
    View Solution
  85. చిన్నప్రేగుల్లోంచి బయటకు ఏమి కదులుతుంది?


    03:43
    View Solution
  86. వ్యర్థాల విసర్ఝన యొక్క రెండు ప్రధాన మార్గదర్శకాలు పైన చూపబడ్డాయి. రెండింటిలో కేవలం ప్రేగుల ద్వారా జరిగే ప్రక్రియ ఏది?


    01:23
    View Solution
  87. మల విసర్జనాన్ని శరీరంలోని ఏ భాగం నియంత్రిస్తుంది? ఈ చర్య నియంత్రితమా? అనియంత్రితమా? ఎందుకు?


    02:52
    View Solution
  88. ఆహారనాళంలో ఎక్కడైనా సంవరిణీ కండరాలు ఉన్నాయా? ఎక్కడ?


    01:54
    View Solution
  89. ఒకవేళ వ్యక్తి తన శరీరానికి కావాల్సిన పరిమాణం కన్నా ఎక్కువ ద్రవాలను తీసుకున్నాడనుకుందాం. అప్పుడు ఎక్కువగా ఉన్న ద్రవం శరీరం నుండి ఏ విధంగా తొలగించబడుతుంది?


    01:57
    View Solution
  90. జీవక్రియ ప్రక్రియలు సజావుగా సాగడానికి కావాల్సిన శక్తి ఎక్కడి నుండి సమకూరుస్తుంది?


    02:40
    View Solution
  91. ప్రేగుల నుండి రక్తంలోకి చేరిన జీర్ణమైన ఆహార పదార్థాలు ఏమవుతాయి?


    02:35
    View Solution
  92. విడుదలైన శక్తి కణాలలో ఎక్కడ నిలవ ఉంటుంది?


    02:08
    View Solution
  93. మన శరీరంలో ఎక్కువగా ఉన్న లవణాలను బయటకు పంపే వ్యవస్థ ఏది?


    00:59
    View Solution
  94. శరీరం నుండి లవణాలు ఏ మార్గం ద్వారా బయటకు వస్తాయి?


    01:03
    View Solution
  95. కింది ఖాళీలను పూరించండి మన దంతాల అమరిక నిష్పత్తి 3: 2 : 1 : 2 అయితే దీనిలో 1 దేనిని సూచిస్తుందంటే ................ (అగ్రచర్వణకాలు)


    00:59
    View Solution
  96. మాంసకృత్తుల దీర్ఘ శృంఖలాలు జీర్ణవ్యవస్థ .......................... భాగంలో విచ్ఛిన్నం చేయబడతాయి. (ఆంత్రమూలం)


    00:42
    View Solution
  97. జీర్ణక్రియలో స్రవించబడే బలమైన ఆమ్లం ............................... (HCl)


    00:50
    View Solution
  98. ..........................లో ఉండే ఘ్రాణ గ్రాహికలు మెదడుకు సమాచారాన్ని చేరవేస్తాయి. (ముక్కు)


    01:08
    View Solution
  99. లాలాజలం యొక్క pH స్వభావం ................................. (క్షారస్వభావం


    01:39
    View Solution
  100. కింది ఖళీలను పూరించండి.


    07:16
    View Solution

Exercise questions and complete solutions for chapter జీవక్రియలలో సమన్వయం of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 BIOLOGY జీవక్రియలలో సమన్వయం