Class 10 | BIOLOGY |
Chapter | అనువంశికత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 31 |
Academic Year | 2023-24 |
కొత్త లక్షణాలు ఎలా ఉత్పన్నమవుతాయి?
పరిణామంలో కొత్త లక్షణాలు తల్లిదండ్రుల నుండి వారసత్వంగా వస్తాయా?
పరిణామంలో కొత్త లక్షణాలు పాత్ర ఏమైనా ఉంటుందా?
వైవిద్యాలు అంటే ఏమిటి? జీవులకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి?
ఒక విద్యార్థి (పరిశోధకుడు) శుద్ధ పొడువు మొక్క(TT) శుద్ధ పొట్టి ముక్క(tt) తో సంకరణం జరపాలని అనుకుంటున్నాడు మరి F1,F2 తరాలలో ఎలాంటి మొక్కలు వచ్చే అవకాశం ఉంది వివరించండి
ఒక శాస్త్రవేత్త జనకతరంలోని ఎలుకల తొక్కలను కత్తిరించాడు, మరి అలకల సంతతిలో తోకలు ఉంటాయ? ఉండవా? మీ అభిప్రాయాన్ని వివరించండి
ఒక మామిడి తోటలో ఒక రైతు మామిడి పండ్లు బాగా కాసిన చెట్టు నొకదాన్ని చూసాడు. కానీ దానికి తెగుళ్లు ఉండటం, క్రిమిసంహారక మందులను వాడినట్లు పరిశీలించాడు.అలాగే మరో మామిడి చెట్టు ను చూసాడు దానికి క్రిమిసంహారకాలను ఉపయోగించలేదు.కానీ తక్కువ మామిడిపండ్లు కలిగి ఉన్నది అయితే ఆ రైతు ఎక్కువ మామిడి పండ్లు ఇచ్చే క్రిమిసంహారకాలు వాడనవసరం లేని చెట్టే బాగుంటుందని అనుకున్నాడు. మరి ఆ రైతు కోరుకున్న ప్రకారం ఒక కొత్త మామిడి చెట్టు సృష్టించవచ్ఛా . ఏ విధంగా సాధ్యం అవుతుందో వివరించండి
ఏక సంకర సంకరీకరణం ప్రయోగాన్ని ఒక ఉదాహరణ తో వివరించండి. అనువంశికత సూత్రాలలో దేనిని మనం అర్థం చేసుకోవచ్చు వివరించండి
స్వతంత్ర వ్యూహన సిద్దాంతం అంటే ఏమిటి? ఉదాహరణలతో వివరించండి
మానవులలో లింగనిర్ధారణ చేసే క్రోమోజోములు ఏవి?
డార్విన్ యొక్క ప్రకృతి వర్ణం సిద్ధాంతాన్ని ఒక ఉదాహరణ తో వివరించండి
వైవిద్యాలు అంటే ఏమిటి? సరైన ఉదాహరణ తో వివరించండి
సాధారణంగా ఆవుల్లో మీరు పరిశీలించిన వైవిద్యాలు ఏమిటి?
మెండల్ బఠానీ మొక్క లోని ఏఏ లక్షణాలను ప్రయోగాల కోసం ఎన్నుకున్నాడు?
మెండెల్ "లక్షణాంశాలు" అనే పదాన్ని ఏవిధంగా ఉపయోగించాడు ఒక ఉదాహరణ తో వివరించండి
జానకతరం ,F2 తరాల మధ్య మెండల్ గుర్తించిన భేదాలు ఏమిటి?
శిశువు లింగ నిర్ధారణకు కారణం మగవారే,దీన్ని అంగీకరిస్తారా? మీ సమాధానాన్ని ఫ్లోచార్ట్ ద్వారా వివరించండి
నిర్మాణ సామ్య అవయవాలు అనగా నేమి ? ఉదాహరణ ఇవ్వండి?
శిలాజాల కు సంబంధించిన సమాచారాన్ని శాస్త్రవేత్తలు ఎలా ఉపయోగిస్తారు ?
మేడల్ తన ప్రయోగాల కోసం బఠానీ మొక్కను ఎన్నుకున్నాడు అందుకు గల కారణాలు ఏమీ ఉంటాయని మీరు భావిస్తున్నారు?
లామార్క్ ప్రతిపాదించిన అర్జిత గుణాల అనువంశికత సూత్రం నిజమైతే జరిగే ఈ పరిణామాన్ని
మీ పరిసరాలలోని పెరిగే మొక్కలను పరిశీలించండి వాటి మధ్య పోలిక ఉన్న వేరువేరుగా ఉన్న లక్షణాలను గుర్తించి రాయండి
మీ కుటుంబ సభ్యుల అనువంశికత సూత్రం లక్షణాలూ గుణాలనూ గుర్తించిన సమాచారాన్ని సేకరించండి సమాచారాన్ని విశ్లేషించి రాయండి
జీవపరిణామ నిదర్శనాలు కు సంబంధించిన క్రింది సమాచారం పై మీ అభిప్రాయాన్ని రాయండి "పక్షులు సరీసృపాలు, ఉభయచరాలు మాదిరిగానే క్షీరదాలు నాలుగు కాళ్లు కలిగి ఉన్నాయి. వీటన్నింటిలో పూర్వాంగాల " నిర్మాణం ఒకే విధంగా ఉన్నప్పటికీ అవి చేయాల్సిన పనులకు అనుగుణంగా రూపాంతరం చెందాయి.
ఈ క్రింది పేర ను చదవండి సమాధానాలు రాయండి ? ప్రచోదననికి ప్రతిస్పందన చూపడంలో ఒక క్రమ పద్ధతి ఉన్నది. దీనిలో వివిధ దశలు ఉంటాయి. మొదటి దశ ప్రతిస్పందనలు శరీరం బయట లేదా లోపల వాతావరణంలోని మార్పులు లేదా ప్రచోదనన్ని గుర్తించడంతో మొదలవుతాయి. అందిన సమాచారాన్ని ప్రసారం చేయడం రెండవ దశ, సమాచారాన్ని విశ్లేషించడం మూడవ దశ. ప్రచోదననికి సరైన ప్రతిక్రియ చివరి దశ. A) ఈ సమాచారం దేనిని తెలియజేస్తుంది ? B) పై సమాచారాన్ని ఫ్లో చార్ట్ రూపం లోకి మార్చండి ? C) ఈ చర్యను నిర్వహించే యంత్రాంగం గురించి రాయండి ?
స్వతంత్ర వ్యూహన సిద్ధాంతాన్ని చూసే గడుల చిత్రాన్ని బట్టి ఒకఫ్లో చార్ట్ గీయండి నిష్పత్తిని వివరించండి
మెండెల్ ప్రయోగంలో ఏక సంకరణ సంకరణం జరిపే విధానాన్ని గురించి గళ్ళ చదరని గీసి వివరించండి
గడచిపోయిన జీవ మహా యుగాలలో మానవ పరిణామం ఎలా జరిగిందో తెలిపేందుకు ఒక చార్టుని తయారు చేయండి
ప్రకృతి ఉపయోగకరమైన లక్షణాలను మాత్రమే ప్రోత్సహిస్తుందని తెలియజేసేలా ఒక కార్టూన్ ని తయారు చేయండి
మనుగడ కోసం పోరాటం ను అర్థం చేసుకోవడానికి మీ పరిసరాలలోని ఏయే ఉదాహరణలను ఏయే సందర్భాలను మీరు పరిశీలించారు?
మానవ పరిణామం గురించి స్వగతం తయారు చేయండి?
Example questions and complete solutions for chapter అనువంశికత of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10