Doubtnut Promotions Sticky

Complete Solutions to Question Bank of chapter అనువంశికత of Class 10 book with complete answers and questions

Class 10BIOLOGY
Chapterఅనువంశికత
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Question Bank
Number Of Questions98
Academic Year2023-24
  1. గలా పాగస్ దీవులలోని ఈ జీవుల నిర్మాణంలోని వైవిధ్యాలను డార్విన్ గుర్తించాడు


    00:58
    View Solution
  2. ఈ క్రింది పటం లోని జీవుల శరీర భాగాలు.......... కు ఉదాహరణ


    01:13
    View Solution
  3. జాతుల ఉత్పత్తి రచయిత


    01:00
    View Solution
  4. జెనెటిక్స్ పితామహుడు


    00:52
    View Solution
  5. DNA నిర్మాణాన్ని కనుగొన్న శాస్త్రవేత్త


    00:49
    View Solution
  6. పురా జీవశాస్త్రం దీని గురించి తెలుపుతుంది


    00:51
    View Solution
  7. క్రింది వాక్యాలలో సరికానిది


    01:39
    View Solution
  8. ఒక విద్యార్థి (పరిశోధకుడు) శుద్ధ పొడువు మొక్క(TT) శుద్ధ పొట్టి ముక్క(tt) తో సంకరణం జరపాలని అనుకుంటున్నాడు మరి F1,F2 తరాలలో ఎలాంటి మొక్కలు వచ్చే అవకాశం ఉంది వివరించండి


    04:20
    View Solution
  9. ఈ క్రింది వాటిని జతపరుచుము


    01:47
    View Solution
  10. క్రింది వాటిలో మెండల్ తన ప్రయోగాలకు బఠాణి మొక్కను ఎంపిక చేసుకోవడానికి కారణం కానిది


    01:08
    View Solution
  11. క్రిందివానిలో డార్విన్ సిద్ధాంతంకు సంబంధించినది


    01:43
    View Solution
  12. క్రియ సామ్య అవయవాలు


    02:10
    View Solution
  13. సీత తన పెరటిలో రకరకాల గులాబీ మొక్కలను పెంచుతుంది ఈ గులాబీ రకాలు దేనిని సూచిస్తాయి


    01:09
    View Solution
  14. జనకుల లక్షణాలు సంతృప్తి సంతతి పొందే ప్రక్రియ


    01:12
    View Solution
  15. మండల్ పరిభాషలో జన్యువు


    00:55
    View Solution
  16. ఏక సంకరణం ప్రయోగంలో దృశ్యరూపం నిష్పత్తి


    01:30
    View Solution
  17. F1 తరపు మొక్కలు


    00:59
    View Solution
  18. ఒక లక్షణానికి సంబంధించిన రెండు జన్యువులు ఒకే రకంగా ఉండే స్థితి


    00:57
    View Solution
  19. విషమయగ్మజ స్థితిలో రెండు కారకాలు కలసి ఉన్నప్పటికీ అవి తమ స్వభావం కోల్పోవు. ఇది మెండల్ ఏ సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది


    01:23
    View Solution
  20. DNA యొక్క నిర్మాణము


    00:53
    View Solution
  21. ఆర్జిత గుణాల అనువంశికతను వివరించిన శాస్త్రవేత్త


    00:49
    View Solution
  22. జన్యు పౌనఃపున్యంలోని మార్పు


    01:02
    View Solution
  23. ఒక్క జాతి లోని చిన్న చిన్న మార్పులు


    00:55
    View Solution
  24. జాతుల ఉత్పత్తి రచయిత


    01:00
    View Solution
  25. సమజాత అవయవాలు ఏ పరిణామాన్ని సూచిస్తాయి


    01:10
    View Solution
  26. గతించిన జంతు వృక్షాల నిదర్శనాలు


    01:00
    View Solution
  27. మానవ జీర్ణవ్యవస్థలోని అవశేష అవయవం


    01:14
    View Solution
  28. నడిచే అవశేషావయవాల మ్యూజియం


    01:13
    View Solution
  29. క్రింది వానిలో ఆవశేష అవయవము


    01:12
    View Solution
  30. మొదటి మానవునిగా గుర్తించబడిన జీవి


    01:10
    View Solution
  31. మానవులంతా ఏ ఖండము నుండి వలస వెళ్ళారు


    01:02
    View Solution
  32. భూమిపైన అంతరించిన పెద్ద జాతి


    01:04
    View Solution
  33. ఓకే కుటుంబ సభ్యుల మధ్య


    01:34
    View Solution
  34. అనువంశికత కు వంశపారంపర్య మనకు గల భేదం
    i)వంశపారంపర్యం అనేక తరాలను సూచిస్తుంది
    ii)అనువంశికత అనేక తరాలను సూచిస్తుంది
    iii)వంశపారంపర్యం ఒక తరాన్ని సూచిస్తుంది
    iv)అనువంశికత ఒక తరాన్ని సూచిస్తుంది


    01:30
    View Solution
  35. ప్రతి మనిషికి విశిష్టంగా ఉండే లక్షణాలు
    i)జుట్టు రంగు
    ii)బోటినవేలి ముద్ర
    iii)కనుపాప నిర్మాణం
    iv)జుట్టు పొడవు


    01:08
    View Solution
  36. మెండల్ బఠానీ మొక్కలో ఎన్నుకోని లక్షణం


    01:04
    View Solution
  37. మెండల్ బఠానీ మొక్కను ఎన్నుకోవడానికి కారణం
    i)స్పష్టమైన లక్షణాలు ii)ద్విలింగ పుష్పాలు iii)ఏకలింగ పుష్పాలు iv)సంకరీకారాణానికి అణువు


    01:24
    View Solution
  38. మెండెల్ సంకరీకరణంలో F1 తరం మొక్కలు
    i)సమాయుగ్మజాలు ii)విషమయుగ్మజాలు iii)అన్ని ఒకే దృశ్య రూపం iv)ఒకే జన్యు రూపం


    01:19
    View Solution
  39. మెండెల్ ఏక సంకరణ ప్రయోగంలో పొట్టి లక్షణం బహిర్గత మైతే F2 తరంలో దాని నిష్పత్తి శాతం


    00:55
    View Solution
  40. రవి తన తోటలో F2 తరం మొక్కలను 100 పెంచాడు. వాటిలో సమయుగ్మజ అంతర్గత మొక్కలు ఎన్ని ఉంటాయి


    01:22
    View Solution
  41. మెండల్ తన ఏక సంకరణం ప్రయోగం ద్వారా ప్రతిపాదించిన సూత్రము


    01:00
    View Solution
  42. విషమయగ్మజ స్థితిలో రెండు కారకాలు కలసి ఉన్నప్పటికీ అవి తమ స్వభావం కోల్పోవు. ఇది మెండల్ ఏ సిద్ధాంతాన్ని సమర్థిస్తుంది


    01:23
    View Solution
  43. ద్విసంకరణ ప్రయోగంలో ఎఫ్2 తరం యొక్క దృశ్య రూప నిష్పత్తి


    01:03
    View Solution
  44. క్రింది వానిలో సమయుగ్మజ అంతర్గత యుగ్మ వికల్పకాన్ని గుర్తించండి


    01:24
    View Solution
  45. జన్యువుbri)వంశపారంపర్య ప్రమాణం ii) DNA లోని చిన్న భాగం iii)మెండల్ కారకము iv)పొడవైన క్రోమోజోమ్


    01:35
    View Solution
  46. DNA విషయములో సరికాని వాక్యం గుర్తించండి


    01:35
    View Solution
  47. మానవుని శుక్రకణం లో క్రోమోజోమ్ స్థితి


    00:49
    View Solution
  48. F1 అంతరం యొక్క దృశ్య రూపా నిష్పత్తి


    01:39
    View Solution
  49. క్రింది వానిలో సరికాని వాక్యము గుర్తించండిbri)మానవునిలో XYలు లైంగిక కోరేమోజోమ్స్ ii) X బహిర్గత జన్యువు iii)Yలు శారీరక కోరేమోజోమ్స్ iv) XYలు శారీరక క్రోమోజోమ్స్


    01:40
    View Solution
  50. DNA అనువాదము లో తప్పులు లేదా మార్పులుbri)వైవిధ్యాలకు దారితీస్తాయి ii)లక్షణాలు మారుస్తాయి iii)అనువంశికంగా సంక్రమించవు iv)అనువంశికంగా సంక్రమిస్తాయి


    01:20
    View Solution
  51. ఒక కోడికి 10 కోడి పిల్లలు ఉన్నాయి. వాటిలో ఐదు వేగంగా పరిగెత్తగలవు. మూడు తెలివిగా దాక్కొన గలవు. మనుగడకోసం పోరాటంలో అంతరించే కోడిపిల్లల సంఖ్య ఎంత ఉంటుంది?


    01:32
    View Solution
  52. చెట్ల మీద ఉన్న పసరిక పాము ఆకుపచ్చగా ఉండుట వలన త్వరగా కనిపించదు. అది దేనిని సూచిస్తుంది


    01:51
    View Solution
  53. కింది నిలువు వరుసతో సరిపోలండి


    01:31
    View Solution
  54. నాలుగు వీధికుక్కలు ఆహారం కోసం పోటీ పడగా ఒక కుక్క మిగిలిన వాటిని తరిమేసి ఆహారం తిన్నది, ఇది దేనిని సూచిస్తుంది


    01:15
    View Solution
  55. గబ్బిలం రెక్క పక్షి రెక్క తూనీగ రెక్క
    i)ఒకే నిర్మాణం కలిగి ఉంటాయి ii)ఒకే క్రియను కల్గి ఉంటాయి iii)నిర్మాణ సామ్య అవయవాలు iv)క్రియా సామ్య అవయవాలు


    01:47
    View Solution
  56. కింది నిలువు వరుసతో సరిపోలండి


    01:45
    View Solution
  57. 1) హోమో ఎరెక్ట్స్ 2)హోమోబిలస్ 3)నియాండర్తలెస్సిన్ 4)హోమో సేపియన్స్
    ఈ మానవ జాతులను వరుస క్రమంలో అమర్చండి


    01:38
    View Solution
  58. పటంలో చూపించబడిన నిర్మాణం


    01:44
    View Solution
  59. పట్టంలో చూపించబడిన శిలాజాము


    02:06
    View Solution
  60. మెండల్ తన ప్రయోగాల నిర్వహణ కోసం ఎన్నుకున్న మొక్క


    00:46
    View Solution
  61. మెండల్ బఠానీ మొక్కలో ఎన్నుకున్న వ్యతిరేక లక్షణాల సంఖ్య


    00:55
    View Solution
  62. మెండల్ ఎంపిక చేసుకున్న ప్రధాన లక్షణాలలో "పుష్పం ఉన్నస్థానం" అనే లక్షణం లో బహిర్గత లక్షణం


    01:09
    View Solution
  63. ప్రతి లక్షణానికి సంబంధించి లక్షణాంశాల సంఖ్య


    00:51
    View Solution
  64. బఠానీ మొక్క


    01:13
    View Solution
  65. F2 తరం యొక్క జన్యు రూప నిష్పత్తి


    01:36
    View Solution
  66. రెండు న్యూక్లియర్ డేట్స్ కలయిక వలన ఏర్పడేది


    01:18
    View Solution
  67. F1 తరంలో బయటకి కనిపించని లక్షణం


    01:24
    View Solution
  68. DNA యొక్క పూర్తి నిర్మాణాన్ని కనుగొన్నది


    01:06
    View Solution
  69. DNA లోని నత్రజని చారాల సంఖ్య


    00:52
    View Solution
  70. శారీరక లక్షణాలను నిర్ణయించే క్రోమోజోమ్లు


    01:02
    View Solution
  71. పురుషులలో లైంగిక క్రోమోసోములు


    00:51
    View Solution
  72. నిర్మాణ సామ్య అవయవాలకు ఉదాహరణ


    01:12
    View Solution
  73. గబ్బిలం రెక్క పక్షి రెక్కలు ఏ రకమైన అవయవాలు


    01:19
    View Solution
  74. జీవ పరిణామానికి నిదర్శనాలు


    01:04
    View Solution
  75. ప్రాచీన యుగాల్లో నివసించిన జీవుల ఉనికిని తెలిపే నిర్జీవ పదార్థాలు


    00:59
    View Solution
  76. శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం


    01:04
    View Solution
  77. శిలాజాల వయస్సును నిర్ధారించే పద్ధతి


    01:26
    View Solution
  78. శిలాజాలు లభించే రూపాలు


    01:04
    View Solution
  79. కార్బన్ డేటింగ్ పద్ధతి లో ఉపయోగించే ఐసోటోపులు


    00:57
    View Solution
  80. కోటారస్ డైనోసారస్ శిలాజం మన రాష్ట్రంలో ఏ ఏ జిల్లా వద్ద లభించింది


    00:53
    View Solution
  81. ఈ క్రింది వాటిలో సంధాన సేతువు


    00:59
    View Solution
  82. ఆర్కేయోస్టెరిక్స్ ఈ క్రింది ఏ రెండు వర్గాల మధ్య సంధాన సేతువు


    01:47
    View Solution
  83. మానవుని జన్యు సమాచారం ఈ క్రింది ఏ దేశస్థుల మూలాలను పోలి ఉంది


    01:07
    View Solution
  84. ఈ క్రింది వాటిలో సరైన జతను గుర్తించండి


    01:18
    View Solution
  85. F1 అంతరం యొక్క దృశ్య రూపా నిష్పత్తి


    01:39
    View Solution
  86. మానవునితో సుమారుగా అవశేష అవయవాల సంఖ్య


    01:11
    View Solution
  87. మెండల్ తన ప్రయోగాలకు బఠాణి మొక్కలనే ఎన్నుకోవడానికి గల కారణాలను ఊహించండి


    01:24
    View Solution
  88. లామార్క్ ప్రతిపాదించిన అర్జిత గుణాల అనువంశికత సూత్రం నిజమైతే జరిగే ఈ పరిణామాన్ని


    01:31
    View Solution
  89. ఈ క్రింది పరికల్పన లో సరికానిది


    01:51
    View Solution
  90. ఈ క్రింది వాటిలో సరైన పరికల్పన


    01:03
    View Solution
  91. సరైన క్రమాన్ని గుర్తించండి.


    01:18
    View Solution
  92. బఠానీ లేదా చిక్కుడు కాయ లోని విత్తనాలను పరిశీలించడం కృత్యము లో గమనించిన అంశాలు


    01:04
    View Solution
  93. రెక్కల పురుగు జన జనాభాలో వైవిధ్యం కృత్యము లో గుర్తించిన అంశం


    01:11
    View Solution
  94. వెన్నెముక గల జీవులు పిండాభివృద్ధి లోని వివిధ దశల పరిశీలన కృత్యం ద్వారా తెలుసుకున్న విషయం


    03:58
    View Solution
  95. ఈ క్రింది అంశాలలో అభినందించదగ్గ విషయం


    01:35
    View Solution
  96. ఈ క్రింది వాటిలో శిలాజాల కు సంబంధించి అభినందించదగ్గ విషయం


    01:23
    View Solution
  97. మనుగడ కోసం పోరాటం గురించి చదువుకున్న నీవు నిజజీవితంలో వ్యవసాయము లో విత్తనాలు వేసేటప్పుడు తీసుకునే జాగ్రత్త


    02:27
    View Solution
  98. లింగ నిర్ధారణ గురించి సరైన అవగాహన లేని వారికి నీవు సూచించే సలహా


    02:10
    View Solution

Question Bank questions and complete solutions for chapter అనువంశికత of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 BIOLOGY అనువంశికత