Class 10 | BIOLOGY |
Chapter | అనువంశికత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
నీలోను , మీ అమ్మలోను , మీ అమ్మమ్మ లోను కనిపపించే లక్షణాలను ఏమిటీ ?
నీలోను , మీ అమ్మలోను , మీ అమ్మమ్మ లోను కనిపపించే లక్షణాలను ఏమిటీ ?
నీలోను , మీ అమ్మమ్మ లోను కనిపపించే లక్షణాలను ఏమిటీ ?
మీ అమ్మమ్మ నుండి ఆ లక్షణాలు మీకు ఎలా సంక్రమించాయి అని నువ్వు అనుకుంటున్నావు?
నీలోనూ మీ అమ్మ లోనూ నుండి అమ్మమ్మ లో కనిపించని లక్షణాలు ఏవైనా ఉన్నాయా?
మీ అమ్మ ఈ లక్షణం ఎక్కడి నుండి పొంది ఉంటుందని నీవు అనుకుంటావు
మీ తరగతిలోని స్నేహితుల లో ఎవరైనా ఆరుగురిని ఎంపిక చేసుకోండి క్రింద పట్టికలో ఇచ్చిన లక్షణాలను పరిశీలించి రాయండి.
మీలోని లక్షణాలు ఎక్కువగా మీ తల్లిదండ్రులను పోలి ఉంటాయా ? మీ స్నేహితులను పోలి ఉంటాయా ?
మీ తల్లిదండ్రుల కంటే భిన్నంగా ఉండటం మీ స్నేహితుడు కంటే భిన్నంగా ఉండటం ఒకటే అని భావిస్తారా ఎందుకు?
బఠానీ లేదా చిక్కుడుకాయలోని విత్తనాలను పరిశీలించండి. ఒక నిర్ణయానికి రావడానికి (సామానీయకారణం ) కోసం ఎక్కువగా కాయలను , విత్తనాలను పరిశీలించండి? ఒకే రకంగా ఉన్న రెండు విత్తనాలు గమనించారా?
విత్తనాలు వేరు వేరు గా ఉండటానికి కారణం ఏమిటి?
వైవిధ్యాలు ఎందువలన ముఖ్యమైనవిగా భావించాలి ఒక జీవికి లేదా జనాభా వైవిద్యాలు ఏ విధంగా ఉపయోగం కలిగిస్తాయి ?
మెండల్ అనువంశికత సూత్రాలను సులభంగా అర్థం చేసుకోడానికి ఒక కృత్యం చేద్దాంరెండు పొడవు పట్టీల జతలు ఎన్ని ఉన్నాయి?br రెండు పొట్టి పట్టీల జతల సంఖ్య ఎంత?br ఒకటి పొట్టి, ఒకటి పొడవు కలిగిన జతలు ఎన్ని ఉన్నాయి ?br ప్రతి రకం ఎంత శాతం ఉన్నాయి ? వాటి నిష్పత్తి ఎంత ?br ఈ ఆట ద్వారా మీరు ఏమి గమనించారు.?
వెన్నెముక గల జీవుల పిండాభివృద్ధి లోని వివిధ దశలను పరిశీలిద్దాం వాటిలోని బేధాలను గుర్తించి మీ మిత్రులతో చర్చించండి
ఎన్ని లక్షణాలలో నీవు నీ తల్లిదండ్రులను పోలి ఉన్నావు?
మీ తల్లిదండ్రుల ఇరువురిలో లేకుండా నీలో మాత్రమే కనిపిస్తున్న పోలికలు ఏమైనా ఉన్నాయా? అవి ఏమిటి ?
అవి అక్కడనుండి వచ్చి ఉంటాయని నీవు బావిస్తునావు ?
వై విద్యలన్నీ గుర్తించ గలిగేలా ఉంటాయా ?
x క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం , x క్రోమోజోమ్ ఉన్న అండంతో కలిసి ఫలదీకరణ జరిగితే ఏమి జరుగుతుంది?
శిశువు లింగ నిర్ధారణ చేసేది అమ్మ నాన్న లో ఎవరు ?
ఆడపిల్ల పుట్టిందని స్త్రీని నిందించడం సరైనదేనా ?
లింగం అనేది ఒక లక్షణమా? గుణమా ? దీనికి మెండల్ ప్రతిపాదించిన బహిర్గతత్వ సూత్రం వర్హిస్తుందా?
మనలో ఉన్న లక్షణాలన్నీ మన తల్లిదండ్రులను పోలి ఉంటాయా
కప్ప డాట్ పోల్ డింబకం. తప్ప కన్నా ఎక్కువగా చేపను పోలి ఉంటుంది . ఇది దేన్ని సూచిస్తుంది? అంటే చేపల నుండి కప్పలు పరిణామక్రమం ఫలితంగా ఏర్పడ్డాయని భావించవచ్చు?
సుప్రసిద్ధ పిండాభివృద్ధి శాస్త్రవేత్త అయిన తొలి దశలో ఉన్న ఒక పిండాన్ని వేరొక దాని నుండి వేరుగా గుర్తించటం కష్టం ఈ విషయం ఏమి తెలియజేస్తుంది?
ప్రతి జీవి జీవిత చరిత్ర పూర్వీకుల నిర్మాణాత్మక లక్షణాలనూ ప్రదర్శిస్తోందా ?
ఆర్కెయో ఫ్ట్రిరిక్స్ అనే సంధాన దా తువు దీనిని పోలి ఉంటుంది? పక్షుల నా లేక సరీసృపాలనా?
ఒక అడవిలో రెండు రకాలైన జింకలు ఉన్నాయనుకుందాం. ఒక రకం చాలా వేగంగా పరిగెతగలవు,కానీ రెండవ రకం అంత వేగంగా పరిగెత్త లేవు సింహాలు ,పులులు, జింకలు వేటాడి ఆహారంగా తీసుకుంటాయి, మరి ఏరకం జింకలు మనుగడ సాగిస్తాయో ఊహించండి. జనాభా క్రమంగా అనువంశికత తగ్గిపోతుంది ఎందుకు?
జీవులలో మార్పులకు దారి తీసే విధానాన్ని…............ అంటారు
మెండల్ ప్రయోగాలు…..............వివరిస్తాయి
స్వతంత్ర వ్యూహన సిద్దాంతం వివరించే ప్రయోగాలలో పరిశీలించిన లక్షణాలు…................
ఎరుపు రంగు పుష్పాలు ఉన్న మొక్కలతో తెలుపు రంగు పుష్పాలను మొక్కను పరాగసంపర్కం చేసినప్పుడు ఏర్పడే మొక్కల్లో…........... శాతం అంతర్గత లక్షణం గల మొక్కలు ఉంటాయి
TT ,YY లేదా Tt , Yy లో వ్యక్తమయ్యే లక్షణం…...................
మానవులు….................జతల శారీరక క్రోమోజోములు…...........................లైంగిక క్రోమోజోమ్లు ఉంటాయి
జనాభా…............................శ్రేణిలో పెరుగుతూ ఉంటే ఆహార వనరులు శ్రేణిలో …......................లో పెరుగుతాయి
సరిగా నడవలేక మేక ఎక్కువ కాలం జీవించ లేదు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఇది….....................ను తెలియజేస్తుంది
తిమింగలం లో ఈదటానికి ఉపయోగపడే వాజముగా మారిన ముంజేతి నిర్మాణం గుర్రంతో ….................. ఉపయోగపడేలా మార్పు చెంది ఉన్నది
శిలాజాల గురించి అధ్యయనం చేసే శాస్త్రా వి భాగాన్ని…................. అంటారు
ఈ క్రింది వానిలో గులాబీ మొక్క కు సంబంధించి వైవిద్యాన్ని దోహదపడే
మెండల్ ప్రకారం యుగ్మవికల్పకాల లో వుండే లక్షణం
ప్రకృతి వరణం అనగా
పురాజీవ శాస్త్రవేత్త దీనితో సంబంధం కలిగి ఉంటాడు
క్రింది ఫ్లోచార్ట్ ని పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి . శిశువు లింగ నిర్ధారణ చేసేది తల్లా తండ్రా ఏవిధంగా నో వివరించండి
ఈ క్రింది పట్టికను పరిశీలించి దృశ్యరూప, జన్యురూప నిష్పత్తిని రాయండి
మెండల్ తన సంక్రమణ ప్రయోగంలో విషమయుగ్మజ పసుపు రంగు (Y y ) విత్తనాలు గల బఠానీ మొక్కను, అదే రకపు మొక్క తో సంకరణం జరిగినప్పుడు వచ్చిన ఫలితాలను దృశ్యరూప మరియు జన్యురూప నిష్పత్తిలో తెలపండి
దృశ్యరూపం జన్యురూపం లను నిర్వచించండి?
కార్బన్ డేటింగ్ పద్ధతి లో ఉపయోగించే ఐసోటోపులు
మీ అమ్మమ్మ నుండి ఆ లక్షణాలు మీకు ఎలా సంక్రమించాయి అని నువ్వు అనుకుంటున్నావు?
లామార్కు వాదం తప్పు అని నిరూపించుటకు అవసరమైన ఉదాహరణలు రాయండి?
మానవులలో లింగనిర్ధారణ చేసే క్రోమోజోములు ఏవి?
బిడ్డ యొక్క లింగ నిర్ధారణ ఎవరి వల్ల జరుగుతుంది తండ్రి వలన తల్లి వలన శిశువు లింగ నిర్ధారణ ఫ్లో చార్ట్ రూపంలో వివరించండి?
శిలాజాల గురించి తెలుసుకొనుటకు పురాజీవ శాస్త్రవేత్తలను మీరు ఏ ప్రశ్నలు అడుగుతారు?
క్రింది గళ్ళ చదరము ను పరిశీలించి ఈ దిగువన ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు రాయండి?
i ) ఏక సంకరణం యొక్క దృశ్య రూపం నిష్పత్తిని వ్రాయుము
i i )పై చదరం లో ఎన్ని విషమయుగ్మజ మొక్కలు కలవు
పురాతన జీవుల సమాచారం మనకు తెలుపుటకు ప్రకృతి భద్రపరిచిన విలువైన ఆధారాలూ శిలాజాలు శిలాజాల గూర్చి సేకరించిన సమాచారం తెలుపుము?
మనతోపాటు భూమి మీద అ జీవించే హక్కు జీవులు అన్నింటికీ కలదు . జీవ వైవిధ్య పరిరక్షణ పై ప్రజల్లో చైతన్యం కలిగించే నినాదాలను రాయండి
మెండల్ తన ప్రయోగాలకు బఠాణి మొక్కలనే ఎన్నుకోవడానికి గల కారణాలను ఊహించండి
మానవులలో లింగనిర్ధారణ చేసే క్రోమోజోములు ఏవి?
జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి నీ వంతుగా నీవు చేస్తున్న ప్రయత్నాలేవీ
క్రింది గళ్ళ చదరము ను పరిశీలించి ఈ దిగువన ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానములు రాయండి?
i ) ఏక సంకరణం యొక్క దృశ్య రూపం నిష్పత్తిని వ్రాయుము
i i )పై చదరం లో ఎన్ని విషమయుగ్మజ మొక్కలు కలవు
పటంలో 'X' దేనిని తెలియజేస్తుంది ?
దృశ్యరూపం మరియు జన్యురూపం అనగానేమి? మెండల్ ఏకసంకరణం పద్ధతి ద్వారా వీటిని వివరించండి.
మండల్ అనువంశికత సూత్రాలను తెలుపుము. మండల్ తన ప్రయోగాలకు బఠాణి మొక్కను ఎంచుకోవడానికి గల కారణాలు రాయండి
ప్రక్కన ఉన్న ఫ్లో చార్ట్ ను గమనించి కింది ప్రశ్నలకు సమాధానం రాయండి.
ఈ ఫ్లోచార్ట్ దేనిని తెలియజేస్తుంది.
F1 తరపు ముక్కల దృశ్యరూపం ఏమిటి.
F2 తరం యొక్క దృశ్య రూపం మరియు జన్యురూపం నిష్పత్తులు తెలపండి.
ఈ ఫ్లో చార్ట్ ద్వారా నీవు ఏ అనువంశిక సూత్రాలను అర్థం చేసుకుంటావు?
ఏ ప్రత్యుత్పత్తి విధానం లో వైవిధ్యాల కు అధిక అవకాశం ఉంటుంది ఎందుకు
వైవిధ్యాల ప్రాముఖ్యత ఏమిటి జీవులకు వైవిధ్యాలు ఏ విధంగా ఉపయోగపడతాయి
జనక మొక్కలు తమ లక్షణాలను విత్తనాలకు ఏ విధంగా పంపిస్తాయి
పొడవైన మొక్కలు ఎల్లప్పుడూ పొడవు మొక్కల్ని ఉత్పత్తి చేస్తాయి
అనువంశికత అనగానేమి
వైవిద్యాలు అనగానేమి
పరిమాణం అనగా నేమి
అనుకూలనాలు అనగానేమి
మండల్ తన ప్రయోగానికి ఎన్నుకున్న మొక్క ఏమిటి
మెండల్ బఠానీ మొక్క లో ఎన్ని ఉన్న వ్యతిరేక లక్షణాలు సంఖ్య ఎంత
లక్షణ అంశాలు అనగానేమి
ఒక్క లక్షణానికి ఎన్ని లక్షల అంశాలు ఉంటాయి
జన్యువు అనగానేమి
యుగ్మ వికల్ప కాలు అనగానేమి
సమయుగ్మజం అనగానేమి
విషమ యజ్ఞం అనగానేమి
మండల్ ప్రయోగాలలో జనక తరం యొక్క స్థితి ఏమిటి
జనక తరం మొక్కల సంకరణం వలన ఏర్పడిన సంతతి ని ఏమంటారు
F1 తరుపు మొక్కల జన్యు స్థితి ఏమిటి
F1 తరుపు మొక్కల సామాన్య లక్షణం ఏమిటి
F2 తరం ఎలా ఏర్పడుతుంది
ఏక సంకరణ ప్రయోగంలో F2 తరం యొక్క దృశ్యం జన్యురూపం నిష్పత్తులు ఏమిటి
బహిర్గత సూత్రాలను తెలపండి
వృద్ధ కరణ స్తోత్రం తెలపండి
అనువంశిక లక్షణాలు అనగానేమి
వంశం పారంపర్యం అనగానేమి
జన్యువు అనగానేమి
DNA అనగానేమి దాని ఆకారం ఏమిటి
న్యూక్లియోటైడ్ అనగానేమి
న్యూక్లియోటైడ్ లోని అణువులు ఏమిటి
DNA లోని నత్రజని క్షారాలు ఏమిటి
DNA లోని నత్రజని క్షారాలు ఏమిటి
ఆటోసోమ్స్ అనగానేమి ?
ఎల్లోసోమ్స్ అనగానేమి?
ప్రకృతి వరణం అనగానేమి
జన్మ విస్తాపనము (Genitic drift) అనగానేమి?
ఆర్జిత గుణాలు అనగా నేమి
Exercise questions and complete solutions for chapter అనువంశికత of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10