Class 10 | BIOLOGY |
Chapter | మన పర్యావరణం మన బాధ్యత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 10 |
Academic Year | 2023-24 |
ఆహారపు గొలుసు నుండి ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయి కి బదిలీ అయిన శక్తి ఏమవుతుంది?
జీవ ద్రవ్యరాశి అనగానేమి ? క్రింద ఇవ్వబడిన ఆహారపు గొలుసును ఉదాహరణగా తీసుకుని, జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ను గీయండి?
ఈ పాఠము చదివిన తరువాత విషపూరిత పదార్ధాల వాడకం ఆవరణ వ్యవస్థ ను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేదానిపై మీరు అర్థం చేసుకున్న విషయాలను రాయండి?
క్రిమికీటకాలు బారి నుండి పంటలను, ఆహారపదార్థాలను నివారించే క్రిమిసంహారకాలు ఉపయోగించాలా? లేదా ప్రత్యాన్మయాలను ఆలోచించాలలా? ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని, దానికి గల కారణాలు రాయండి.
ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రసరణ గురించి వివరంగా తెలుసుకోవాలంటే నీవేమి ప్రశ్నలు అడుగుతారు?
ఆహారపు వల్ల నుండి మాంసభక్షకాలను తొలగిస్తే ఏం అవుతుంది?
మీ పెరటి తోట లోని ఒక మొక్కను పరిశీలించండి. ఉత్పత్తి దారులు, వినియోగదారుల సంబంధాలపై సంక్షిప్త నివేదిక రాయండి?
పోషకస్థాయి వినియోగదారుని గా నిన్ను ఊహించుకుని, సంఖ్యాపిరమిడ్ ను గీసి దాని దిగువస్థాయిల గురించి రాయండి?
మీ తోటి విద్యార్థులలో చైతన్యం కలిగించటానికి పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలపై నినాదాలు రాయండి?
క్రిమిసంహారకాల వాడకాన్ని ఆపివేసి నేల కాలుష్యం నివారణ సహాయపడే ఏవైనా మూడు కార్యక్రమాలను సూచించండి?
Example questions and complete solutions for chapter మన పర్యావరణం మన బాధ్యత of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10