Class 10 | BIOLOGY |
Chapter | మన పర్యావరణం మన బాధ్యత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Question Bank |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
ఈ క్రింది ఆహారపు గొలుసు లో సరి అయిన క్రమము
చార్లెస్ డార్విన్ ప్రకారం ఈ క్రింది వానిలో సరి అయిన వాక్యం
ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది
మొక్క ---------కీటకము------------- కప్ప-------------
వీనిలో ప్రాథమిక వినియోగదారు గుర్తించండి
ఈ ఆహారపు గొలుసు 2వ సంఖ్య లో ఈ జీవి ఉంటుంది
క్రిమిసంహారకాల ను పూర్తిగా ఆపివేయడం అంటే
ఈ కాళిని పూరించడానికి సరైన దానిని ఎన్నుకోండి.
ఈ పట్టికలో ప్రశ్నా స్థానంలో ఉండవలసినది
ఈ క్రింది పట్టికను పూరించండి
1958లో చైనా ఏ పక్షుల పై దండయాత్ర ప్రకటించింది
నేలలో నత్రజని అభివృద్ధి చేసే మొక్క ఏది
ఈ క్రింది వానిలో జలవరణం వ్యవస్థ నందు నిటారుగా ఉండని పిరమిడ్
ఈ క్రింది వానిలో గ్రీన్హౌస్ వాయువు కానిది
ఎల్లప్పుడూ నిటారుగా ఉండే పిరమిడ్
రేణు రూప పదార్థాలు గాలిలో చేరుట వల్ల
జీవులను పరిసరాలను కలిపి ఏమంటారు?
జీవులు నివసించే ప్రదేశం--------
క్రింది వానిలో నిర్జీవ కారకము
జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాలను చూపె రేఖాచిత్రం
ఆహారజాలకం నిర్మించినవి
ఆహారపు గొలుసు అగ్రస్థానంలో ఉండే జీవులు
ఆహారపు గొలుసులు ప్రతి స్థాయి వద్ద శక్తి వృధా శాతం
జంతువు యొక్క ఆహార జాలకపు ఆవాసం
నిచ్ వివరించే అంశాలు
జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాలను చూపె రేఖాచిత్రం
సంఖ్యా పిరమిడ్ క్రింది స్థాయిలో ఉండే జీవులు
శక్తి గా మార్చటానికి వీలైన వృక్ష జంతు సంబంధ పదార్థం
శక్తిని ఉత్పత్తి చేసే జీవ ద్రవ్యరాశి
ఆహారపు గొలుసులు లభించే శక్తి విలువ
అవాసంలో శక్తి వనరులు
కొల్లేరు పక్షి సంరక్షణ కేంద్రం గా ప్రకటించిన సంవత్సరం
జల ఆవాసాలలో అధిక పోషకాలు వలన మొక్కలు విపరీతంగా పెరిగే ప్రక్రియ
చేపలు ఏ మూలకానికి సున్నితత్వం కలిగి ఉంటాయి
పాదరసం కలుషితం వలన కలిగే వ్యాధి
చైనాలో విపరీతంగా వేటడబడిన పక్షి
కీటకాల నుండి రక్షణకు తోడ్పడే విధానం
ఈ క్రింది వాక్యములలో అసత్యాన్ని గుర్తించండి?
1 నివాసం, 2 ఆవాసం, 3 జీవావరణం, 4 ఆవరణ వ్యవస్థ వీటిని వరుస క్రమంలో అమర్చండి
సరైన ఆహార గొలుసును గుర్తించండి
ఆహార గొలుసులో బాణం గుర్తు దేనిని సూచిస్తాయి?
నిచ్ తెలియజేయు అంశము
i)ఆహార గొలుసులో జంతు ప్రస్థానం
ii)జంతువు యొక్క జీవన విధానం
iii)జంతువు యొక్క స్థితి
iv)జంతువు యొక్క నిర్మాణం
ఉత్పత్తిదారు ----- ద్వితీయ వినియోగదారు---------ప్రాథమికవినియోగదారు ఈ ఆహార గొలుసుకు ఉదాహరణ గుర్తించండి?
ఆహార జాలకం విషయంలో సరికాని అంశము
జీవావరణ పిరమిడ్ కానిది
ఎల్లప్పుడూ నిటారుగా ఉండే పిరమిడ్
పిరమిడ్ ఉత్పత్తిదారుల స్థానము
గడ్డి ------కుందేలు------ తోడేలు ------ఈ ఆహార గొలుసును సంఖ్యా పిరమిడ్
చెట్టు ------------కీటకాలు ----------పక్షి -----------ఈ ఆహార గొలుసు యొక్క సంఖ్యా పిరమిడ్ ఆకృతి
జలవరణం వ్యవస్థ లో జీవ ద్రవ్యరాశి పిరమిడ్
ఆహార గొలుసులోని ప్రతి పోషక స్థాయి వద్ద శక్తి నష్టం
నీటి కలుషితం వలన నీటిలో కరిగే ఆక్సిజన్ పరిమాణం
కలుషితాల వల్ల దైవిక ఆక్సిజన్ డిమాండ్ (BOD ) విలువ
కొల్లేరు విస్తీర్ణం తగ్గటానికి గల కారణం
యుట్రిఫికేషన్ ఏ కలుషితం ని సూచిస్తుంది
పరిశ్రమల నుండి వెలువడిన వ్యర్థాల లోని రశ్మినిక్ ముక్కలు చేసే పీల్చబడినది పేర్కొనబడినది. ఈ ప్రక్రియను ఏమని పిలుస్తారు
ఆహార గొలుసులో వ్యర్థాలు సాంద్రీకృతం అయ్యే విధానం
లోహ కాలుష్య సూచికగా చేపలను పరిగణించడానికి గల కారణం
ప్రతి సంవత్సరం ఒక పంటను కాకుండా వేరు వేరు పంటలను పండించడం
వ్యాధుల నియంత్రణ లో పురుషు జీవుల పునరుత్పత్తి సామర్థ్యాన్ని దెబ్బ తీయు ప్రక్రియ
మొక్కల మధ్య ఏ విషయంలో పోటీ ఉండదు
చార్లెస్ డార్విన్ ప్రకారం సరికాని వాక్యము
పర్యావరణం అనగా ఈ క్రింది ఈ క్రింది వేటి మద్య సమన్వయం?
ఈ క్రింది వాటిలో సజీవ కారకం
జీవుల మధ్య ఉండే ఆహార సంబంధాలను చూపె రేఖాచిత్రం
ఆవరణ వ్యవస్థలను నిర్ణయించే అంశాలు
ప్రతి జంతువు ఆహారజలకం లో ఒక నిర్దిష్ట స్థానాన్ని కలిగి ఉండటం
ఆవరణ శాస్త్ర పిరమిడ్ల రేఖా చిత్రాలను ప్రప్రధమముగా ప్రవేశపెటినది
పిరమిడ్ పీట భాగంలో ఉండేవి
i = కీటకాలు, ii = మర్రిచెట్టు, iii = వడ్రంగి పిట్టల నెంబర్ల ఆధారంగా ఆహారపు గొలుసు సరిఅయిన వరుస క్రమం
సంఖ్యా పిరమిడ్ ను తిరిగి తిప్పినట్లు అయితే ఏర్పడే పిరమిడ్
తల్లికి, ఎదుగుతున్న పిండానికి మధ్య పదార్థాల రవాణా ఎలా జరుగుతుంది?
ఎటువంటి ఆవరణ వ్యవస్థలో శ్వాస వేర్ల ప్రాధాన్యత ఉంటుంది
కొల్లేరు సరస్సు ఈ క్రింది ఏ నదుల మధ్య విస్తరించి వున్నది
కొల్లేరు-సరస్సు కలుషితం అవ్వటం వల్ల ఆ ప్రాంతంలో వ్యాపించే వ్యాధులు ఏవి
ఆపరేషన్ కొల్లేరు పథకం ను ఈ క్రింది వాటిలో దేనిని పరిరక్షణకోసం ప్రవేశపెట్టబడింది
ఈ క్రింది వాటిలో ఆల్కేన్ ___
ఈ క్రింది వాటిలో ఏ జీవులను లోహ కాలుష్యాలకు సూచికలుగా భావిస్తారు?
ఎదులాబాద్ వాటర్ రిజర్వాయర్ లోని చేపలలో అన్నింటికన్నా ఎక్కువ మొత్తంలో సంచయనం కాబడిన భారములకం
భారం మూలకాలు ఉన్నట్లుగా గుర్తించబడిన చేపల కణజాలాలు
ఎదులాబాద్ వాటర్ రిజర్వాయర్ లోని చేపలలో అన్నింటికన్నా ఎక్కువ మొత్తంలో సంచయనం కాబడిన భారములకం
ఆదిలాబాద్ వాటర్ రిజర్వాయర్ లోని చేపలలో భారమూలకాల సంచయనం ఎక్కువగా ఉన్న _________
ఆహారపు గొలుసు లోని జీవులను సంఖ్యాత్మక గా చూపించే పిరమిడ్
ఆహారపు గొలుసు నుండి ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయి కి బదిలీ అయిన శక్తి ఏమవుతుంది?
జల ఆవాసాలలో అధిక పోషకాలు వలన మొక్కలు విపరీతంగా పెరిగే ప్రక్రియ
ఆహారపు గొలుసు శక్తి బదిలీ లో జరిగే నష్టం శాతం
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే కథ లో దాగిఉన్న ఆహారపు గొలుసు
క్రిమి కీటకాల బారి నుండి ఆహార పదార్థాలను రక్షించడంలో జీవ నియంత్రణ పద్ధతి కానిది
క్రిమి కీటకాల బారి నుండి ఆహార పదార్థాలను రక్షించడంలో జీవ నియంత్రణ పద్ధతి
మినిమేట వ్యాధికి కారణమైన రసాయనం
కొల్లేరు సరస్సుకు సుదూర ప్రాంతాల నుండి వలస రావడానికి గల కారణాలను ఊహించండి?
కొల్లేరు సరస్సు లో నీటి సామర్థ్యం తగ్గడానికి కారణాలు ఊహించండి?
ఈ క్రింది వాటిలో సరైన పరికల్పన
పర్యావరణాన్ని కలుషితం చేస్తున్న మానవ కార్యకలాపాల ఊహించండి
ఈ క్రింది వాటిలో సరైన పరికల్పన
మీ పరిసరాలలో ఆవరణ వ్యవస్థను పరిశీలించే కృత్యం ద్వారా తెలుసుకున్న అంశం
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం కథ లో శాస్త్రవేత్తలు పిచ్చుకల పై చేసిన ప్రయోగ సారాంశం
ఇవ్వబడిన టేబుల్ ద్వారా ఆహారపు గొలుసు ను పరిశీలించి దానిలో మెడ తల సంఖ్య తగ్గేతే జరిగే పరిణామం
గడ్డి----- కుందేలు------- నక్క ---------తోడేలు ----------పైన సూచించిన ఆహారపు గొలుసు లో "నక్క"
కొల్లేరు సరస్సు కు చెందిన అభినందించదగ్గ విషయం
Question Bank questions and complete solutions for chapter మన పర్యావరణం మన బాధ్యత of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10