Class 10 | BIOLOGY |
Chapter | మన పర్యావరణం మన బాధ్యత |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 99 |
Academic Year | 2023-24 |
అభ్యర్థి పేరు : ఆవరణ వ్యవస్థ పేరు: భౌగోళిక స్వరూపం: ఫోటోగ్రఫీ : గుర్తించిన ఉత్పత్తిదారుల పేర్లు సంఖ్య: మొక్కల పేర్లు సంఖ్య: గుర్తించిన జంతువుల పేర్లు సంఖ్య : గుర్తించిన వినియోగదారుల పేర్లు సంఖ్య: శాఖాహారులు (ప్రాథమిక వినియోగదారులు): మాంసాహారులు (ద్వితీయ వినియోగదారులు): ఉన్నతస్థాయి మాంసాహారులు (తృతీయ వినియోగదారులు): వీటి మధ్యగల ఆహార సంబంధాలు అలవాట్లు: ఆహారపు గొలుసు పటం: ఆహారజాలం పటం: ఆవరణ వ్యవస్థలో నిర్జీవ అంశాలు: ఆవరణ వ్యవస్థ ఏవైనా ప్రమాదాలు పొంచి ఉన్నాయా ? అవి ఏమిటి? పరిష్కారం సూచించండి?
మీరు గీసిన బాణపు గుర్తులు దేనిని సూచిస్తాయి?
మీ పరిసరాలలో కనీసం నాలుగు గుర్తించండి. వీటిలోని ఉత్పత్తిదారులు, వివిధ స్థాయిలో వినియోగదారులు పేర్లను రాయండి?
ఆహారపు గొలుసు చాల వరకు నాలుగు స్థాయిలనే ఎందుకు కలిగి ఉంటాయి?
ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులకు వెళ్లేకొద్దీ జీవుల సంఖ్య ఎందుకు తగ్గుతుంది?
గడ్డి ------కుందేలు------ తోడేలు ------ఈ ఆహార గొలుసును సంఖ్యా పిరమిడ్
గీచిన నా రెండు ఆహారపు గొలుసు ల సంఖ్యపిరమిడ్ల నిర్మాణం ఒకే విధంగా ఉందా?
మీ తల్లిదండ్రుల ఇరువురిలో లేకుండా నీలో మాత్రమే కనిపిస్తున్న పోలికలు ఏమైనా ఉన్నాయా? అవి ఏమిటి ?
పిరమిడ్లు ఎప్పుడూ శీర్షాభిముఖంగానే గానే ఉంటాయి. ఎందుకు?
పట్టిక పరిశీలించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి?
1.) ఏ సంవత్సరంలో సరస్సులో నీరు విస్తరించిన ప్రదేశం ఎక్కువగా ఉంది ఎందుకు?
2.) సరస్సులో దట్టంగా కలుపు పెరగటానికి కారణం ఏమిటని భావిస్తారు?
3) సరస్సులో వైశాల్యం తగ్గడానికి కారణాలు ఏమిటి?
4) పై కారణాలు కాలుష్యానికి దారితీస్తాయా ఎందుకు ?
5) కొల్లేరు సుదూర ప్రాంతాల నుండి పక్షులు వలస రావడానికి కారణాలు ఏమిటి?,
6) సరస్సు కాలుష్యానికి గురి అయిన ముప్పును ఏ విధంగా కనుగొన్నారు?
పట్టికను పరిశీలించి క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి?
1) వలస పక్షుల మీద ప్రభావం చూపే అంశాలు ఏమిటి
2) భౌతిక సమస్యలకు జీవ సంబంధ సమస్యలకు మధ్య ఏదైనా సంబంధం ఉందని భావిస్తున్నవా అవి ఏమిటి?
3) రసాయనిక సమస్యలు ఏర్పడటానికి కారణాలు ఏమై ఉంటాయి ?
4) నీటిలో కరిగిన ఆక్సిజన్ పరిమాణం తగ్గిపోతే ఏమౌతుంది?
5)మురికిగా, పోషక పదార్థాలు కలిగి ఉన్నా నేటికీ జైవిక ఆక్సిజన్ డిమాండ్ (Biological Oxygen Demand) ఎక్కువా? తక్కువా ? తద్వారా కలిగే ప్రభావం ఏమిటి ?
6) కొల్లేరు పరివాహక ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు రావడానికి కారణం ఏమిటి ?
7) పక్షుల వలసఫై కాలుష్యం ఎలాంటి ప్రభావం కలిగిఉంది అని బావిస్తునావు.
మీరు మీరుక్రిములు, శిలీంద్రాల నుండి ఆహారపు గింజలు, ధాన్యాలను సంరక్షించుకోవడానికి ఇంట్లో ఏ విధంగా నిల్వ చేస్తారు?
నీటి వనరులలో ఎక్కడినుండి కలుషితాలు వచ్చి చేరుతాయి?
పరిశోధకులు నీటిలో కాలుష్య పరిమాణం వర్షాకాలంలో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు కదా ! అది ఎందుకు జరుగుతున్నదని నీవు భావిస్తున్నారు?
కలుషిత నీటి లో దొరికె చేపలను తినడం వలన ప్రజలు అనేక వ్యాధులకు గురి కావడానికి కారణం ఏమిటి ?
పిచ్చుకపై బ్రహ్మాస్త్రం అనే అంశాన్ని చదివి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి? 1) ఏ ఆహారపు గొలుసు గురించి పైన చర్చించడం జరిగినది, 2) పంటపొలాల లోని ఆహారపు గొలుసును ,ఈ ఉద్యమం ఏ విధంగా ఆటంకపరిచింది ?, 3) ఈ అవరోధాలు పర్యావరణం పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?, 4) ఆవరణ వ్యవస్థలో ఒక జీవిని చంపటం భావ్యమేనా ?, 5) వాస్తవానికి పిచ్చుక లే బాధ్యులా? ఈ పంట దిగుబడి తగ్గడానికి సరిఅయిన కారణం ఏమిటి?, 6) శాస్త్రవేత్తలు ఏం కనుగొన్నారు? తప్పును సరిదిద్దుకునే విధంగా సహాయపడలిగారా ? ఎందుకలా చేయలేకపోయారు?, 7) మానవ చర్యలు పర్యావరణం మీద ఏ విధమైన ప్రభావాన్ని కలిగిస్తున్నాయి?, 8) ఇలాంటి విపత్తులు సంభవించకుండా నీవు ఎలాంటి సలహాలు ఇస్తావు.
ఆహారపు గొలుసు దేనితో మొదలవుతుంది
దేనికోసం మొక్కలు పోటీ పడవు?
క్రిమిసంహారకాల ను పూర్తిగా ఆపివేయడం అంటే
చార్లెస్ ఎల్టాన్ ప్రకారం క్రింది వానిలో సరైన వాక్యం
ఆహారపు జాలకం నుండి విచ్ఛిన్న కారులను తొలగిస్తే ఏమవుతుంది ?
వీటిని పరిశీలించి సంఖ్యా పిరమిడ్ చిత్రం తీయండి? గడ్డి --------మేక ---------మానవుడు
పిచ్చుకలు లేని ప్రపంచాన్ని ఊహించలేం వాటి సంరక్షణ పట్ల మన ప్రవర్తన ఎలా ఉండాలి?
మీకు తెలిసిన ఆహారపు గొలుసు లోని ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల పేర్లను రాయండి?
మీకు తెలిసిన ఆహారపు గొలుసు లోని ఉత్పత్తిదారులు మరియు వినియోగదారుల పేర్లను రాయండి?
కీటకాలు పక్షులు లేని ప్రపంచాన్ని మనం ఊహించలేం. వాటిని సంరక్షించే మీరు పాటించే రెండు పద్ధతులను తెలపండి ?
క్రింది ఆహార పిరమిడ్ ను గమనించండి ఈ క్రింద ఇవ్వబడిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి
1) ఏ పోషక స్థాయిలో అధిక శక్తి ఉంటుంది
2) T4 పోషక స్థాయికి ఒక ఉదాహరణ రాయండి
ఈ ఫ్లోచార్ట్ ను వివరించండి
ఇవ్వబడిన సంఖ్యా పిరమిడ్ ను పరిశీలించి ఈ ప్రశ్నలకు జవాబుభిము?
1) పోషక స్థాయిలోని జీవుల సంఖ్య ప్రకారం అతి ఎక్కువగా, అతి తక్కువ గల జీవులు ఏవి ?
2) ఒకవేళ ద్వితీయ వినియోగదారులు అదృశ్యమైతే ఏం జరుగుతుంది?
సమాజం చైతన్యం చెందుటకు పర్యావరణ స్నేహపూర్వక కృత్యాలపై నినాదాలు రాయండి?
పటాన్ని గమనించి ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి?
i ) పటము నుండి ఏమైనా రెండు ఆహారపు గొలుసును తెలపండి?
ii) నీవు రాసిన ఆహారపు గొలుసులోని ద్వితీయ వినియోగదారులు ఏమిటి?
క్రిమికీటకాలు బారి నుండి పంటలను, ఆహారపదార్థాలను నివారించే క్రిమిసంహారకాలు ఉపయోగించాలా? లేదా ప్రత్యాన్మయాలను ఆలోచించాలలా? ఈ విషయం గురించి మీ అభిప్రాయాన్ని, దానికి గల కారణాలు రాయండి.
క్రిమిసంహారకాల వినియోగాన్ని ఆపివేసి నేల కాలుష్యం నివారించడానికి అనువైన ఏవైనా నాలుగు పర్యావరణ రహిత పద్ధతులను వివరించండి?
క్రిమిసంహారకాల నివారణకు నీవు సూచించే చర్యలు ఏమిటి?
ఈ పటము లోని సమాచారాన్ని విశ్లేషించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానం వ్రాయుము?
i) మీకు ఇవ్వబడిన ఆహార జాలకం లో ప్రాథమిక ఉత్పత్తిదారులు ఏవి?
i i ) పటము లోని ఏదైనా ఒక ఆహారపు గొలుసు తయారు చేయండి?
i i i ) పై ఆహార జాలకం లో తృతీయ వినియోగదారులేవి?
iv) ఏవేని రెండు శాఖాహార జంతువుల పేర్లను తెలపండి?
కొల్లేరు సరస్సు కు సంబంధించిన పట్టికను గమనించి ఈ క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి?
a ) ఏ సంవత్సరంలో సరస్సులో నీరు విస్తరించిన ప్రదేశం ఎక్కువగా ఉంది.
b) సరస్సులో కలుపు పెరగటానికి కారణం ఏమిటని నీవు బావిస్తునావు.
c ) సరస్సు వైశాల్యం తగ్గటానికి కారణాలు ఊహించండి.
d ) సరస్సులో కాలుష్యాన్ని నియంత్రించడానికి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలి.
జీవావరణం అనగానేమి ?
పోషక స్థాయి అనగానేమి?
పర్యావరణం అనగానేమి?
పర్యావరణంలోని నిర్జీవ కారకాలు ఏమిటి?
పర్యావరణంలోని జీవ కారకాలు ఏమిటి ?
ఆహారపు గొలుసు అనగానేమి?
ఆహారజాలకం అనగానేమి?
ఆహారపు గొలుసులోని స్థాయిలను తెలపండి
ఆహారపు గొలుసు కు ఉదాహరణ ఇవ్వండి ?
ఆహారపు గొలుసు లో శక్తి బదిలీ జరిగేటప్పుడు జరిగే నష్టం ఎంత?
ఆవరణ వ్యవస్థ లోని వ్యత్యాసాలకు కారణాలు ఏమిటి?
కొల్లేరు సరస్సు లోని ఎక్కువ పోషకాలు కలిగిన వ్యర్ధాలు ఎలా చేరుతున్నాయి?
నిచ్ (Niche) అనగానేమి?
జీవావరణ పిరమిడ్ అనగానేమి ?
ఆవరణశాస్త్రం పిరమిడ్ లోని రకాలు తెలపండి?
సంఖ్యా పిరమిడ్ అనగానేమి?
జీవ ద్రవ్యరాశి అనగా నేమి?
జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు ఎలా ఉంటాయి?
ఆహారపు గొలుసు లో శక్తి బదిలీ శాతం ఎంత?
జలవరణం వ్యవస్థ లో ఉత్పత్తిదారులు ఏమిటి?
శక్తి పిరమిడ్ అనగానేమి?
శక్తి పిరమిడ్ లోని శక్తి క్షీణతను దిమ్మెల చిత్రంలో చూపించండి?
BOD అనగానేమి?
యూట్రీఫికేషన్ అనగానేమి?
నీటి కలుషితం చేసే బారలోహాలు ఏమిటి?
జైవిక వ్యవస్థపనం అనగానేమి?
జైవిక వృద్ధి కరణం అనగానేమి?
ఎదులాబాద్ రిజర్వాయర్ లో పెంచే చేపల పేరు ఏమిటి?
పంట మార్పిడి పద్ధతి అనగానేమి?
వంధ్యత్వం కలిగించే పద్ధతి అనగానేమి?
శక్తి పిరమిడ్ ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుందా ? ఎందుకు?
ఆవరణ వ్యవస్థలో ఆహారానికి మూలం మొక్కలే అని ఎలా చెప్పగలవు?
మన రాష్ట్రంలో కొల్లేరు సరస్సు ఎక్కడ విస్తరించి ఉంది?
కొల్లేరు సరస్సు యొక్క ప్రాధాన్యత ఏమిటి?
కొల్లేరు సరస్సు నీటి నిలువ సామర్థ్యం తగ్గటానికి కారణాలు ఏమిటి?
పర్యావరణం అనగానేమి?
ఆహారపు గొలుసు ఆహారజాలకం ని నిర్వచించండి?
ఆవరణ వ్యవస్థను నిర్ణయించే కారణాలు తెలపండి?
నిచ్ అనగానేమి? అది ఆవాసం కంటే ఎలా భిన్నమైనది?
ఆవరణ వ్యవస్థ పిరమిడ్లు అనగా నేమి? అందలి రకాలు ఏమిటి?
సంఖ్యా పిరమిడ్ లు అనగానేమి? వివరించండి?
జీవ అ ద్రవ్యరాశి పిరమిడ్ లు అనగానేమి? వివరించండి?
జలవరణ వ్యవస్థ లోని జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ను వర్ణించండి?
ఒక పోషక స్థాయిలోని జీవ ద్రవ్యరాశి దాని క్రిందిస్థాయి లోని జీవ ద్రవ్యరాశి కన్నా తక్కువగా ఉంటుంది ఎందుకు?
జీవ ద్రవ్యరాశి పిరమిడ్ శక్తి తగ్గుదలను వివరించండి ?
కొల్లేరు సరస్సు విస్తీర్ణం తగ్గుదలకు కారణాలు ఏమిటి?
విచక్షణారహితంగా పెస్టిసైడ్ వాడకం వలన కలిగే నష్టాలు ఏమిటి?
జైవిక వ్యవస్థపానపనం జైవికవృద్ధికారణం పదాలను నిర్వచించండి ?
చేపలను లోహకాలుష్య సూచికలుగా పరిగణిస్తారు. ఎందుకు?
ఎదులాబాద్ రిజర్వాయర్ లోని చేపలలో గుర్తించిన కలుషితాలు ఏమిటి?
మానవ కార్యకలాపాలు సహజ ఆవరణ వ్యవస్థ పై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయి?
ఒక పట్టణ అభివృద్ధి లో ఏ ఏ మార్పులు జీవజాలంలో చోటు చేసుకుంటాయి?
మినియేట వ్యాధి గురించి రాయండి?
పిచ్చుకలప్రయోజనాన్ని శాస్త్రవేత్తలు ఏలా తెలియజేశారు?
పిచ్చుకల నిర్మూలన వలన కలిగే నష్టాలు ఏమిటి?
కొల్లేరు సరస్సు నీటి నిలువ సామర్థ్యం తగ్గటానికి కారణాలు ఏమిటి?
పిరమిడ్ ను వివరించండి?
నీటిలో అధిక పోషకాలు కలిగిన వ్యర్ధాలు చేరటం వలన కలిగే నష్టాలు ఏమిటి?
చైనా ప్రభుత్వము పిచ్చుకలను చంపే కార్యక్రమం ఎందుకు చేపట్టింది?
మీ ఇంట్లో ఏ ఏ పనులకు శిలాజ ఇంధనాలను ఉపయోగిస్తున్నారు? వాటిని సంరక్షించడానికి నీవు చేపట్టే చర్యలు ఏమిటి?
సాధారణంగా ఆవరణ వ్యవస్థలో ఉత్పత్తిదారుల నుండి అగ్ర భాగాన ఉండే మాంసాహారులకు చేరేసరికి జీవుల సంఖ్య తగ్గడానికి గల కారణాలు ఏమిటి?
వ్యక్తిగత పరిశుభ్రత, కుటుంబ నియంత్రణ వంటి విషయాలపై అవగాహన కలిగించడానికి నీవు చేపట్టే కార్యక్రమాలు ఏమిటి ?
జీవ ద్రవ్యరాశి అనగానేమి? క్రింద ఇవ్వబడిన ఆహారపు గొలుసు ఉదాహరణగా తీసుకుని జీవ ద్రవ్యరాశి పిరమిడ్ ను గీయండి? ఏ) గడ్డి, బి) శాఖాహారులు, సి మాంసాహారులు, డి గద్ద లేదా రాబందు
Exercise questions and complete solutions for chapter మన పర్యావరణం మన బాధ్యత of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10