Doubtnut Promotions Sticky

Complete Solutions to Example of chapter సహజ వనరులు of Class 10 book with complete answers and questions

Class 10BIOLOGY
Chapterసహజ వనరులు
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Example
Number Of Questions27
Academic Year2023-24
  1. ప్రస్తుతం మీ పరిసరాలలో అతి తక్కువగా అందుబాటులో ఉన్న సహజ వనరు ఏది? అది మీ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?


    02:51
    View Solution
  2. ప్రస్తుతం మీ పరిసరాలలో అతి తక్కువగా అందుబాటులో ఉన్న సహజ వనరు ఏది? అది మీ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
    ఎ) అంతకు ముందు లేదా పూర్వం ఏ వనరు అధికంగా ఉండేదా? బి) కాలం గడుస్తున్న కొద్దీ ఈ వనరు ఎందుకు తగ్గిపాయింది? సి) ఈ వనరులను కాపాడుకోవాలంటే ఏం చేయాలి?


    03:34
    View Solution
  3. ప్రపంచ ఇంధన వనరుల గణాంక వివరాల నివేదిక ప్రకారం 2010 నాటికి ప్రపంచవ్యాప్తంగా 188.8 మిలియన్ టన్నుల నూనె విలువలు ఉన్నాయి ఇది రాబోయే 46.2 సంవత్సరాలకు మాత్రమే సరిపోతాయి అని తెలియజేశారు. నూనె వనరులను పొదుపుగా ఉపయోగించుకోడానికి నీవు సూచించే చర్యలు ఏమిటి? పొదుపుగా వాడుకోన్నట్లితే జరిగే పరిణామాలు ఏమిటి


    04:58
    View Solution
  4. కింద ఇవ్వబడిన సమాచారాన్ని చదివి దాని కింద ఇవ్వబడిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వండి


    03:06
    View Solution
  5. గ్రామ ప్రజలు ఈ విధంగా వ్యతిరేకించి పోరాడటం సరైనదేనా?


    03:21
    View Solution
  6. పోరాడడం వలన గ్రామస్తులు ఏ వనరులను కాపాడగలరు?


    01:43
    View Solution
  7. ఇసుక నుండి వెలికి తీసిన విలువైన ఖనిజాల వల్ల గ్రామస్తులు ఏమైనా లాభం పొందుతారా?


    02:57
    View Solution
  8. తీర ప్రాంతంలో ప్రైవేటు కంపెనీ ఎందుకు తవ్వకాలను చేపట్టాలనుకుంది?


    02:47
    View Solution
  9. What is the role of ANF ?


    02:08
    View Solution
  10. ఇసుక తవ్వడం అక్కడి ప్రజల జీవనం పై ఎలాంటి ప్రభావం చూపుతుంది?


    03:41
    View Solution
  11. సుస్థిర అభివృద్ధి అంటే ఏమిటి? వనరుల యాజమాన్యంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది?


    03:22
    View Solution
  12. సహజ వనరుల సంరక్షణ-యజమాన్యం పై వివరంగా రాయండి.


    03:50
    View Solution
  13. స్థానికంగా ఉన్న వనరులను పునర్వినియోగించుకునే కొన్ని మార్గాలను సూచించండి.


    02:46
    View Solution
  14. అడవులను - వన్య జీవులను ఎందుకు సంరక్షించుకోవాలి?


    02:58
    View Solution
  15. అడవుల సంరక్షణ విధానాలను కొన్నిటిని సూచించండి.


    03:26
    View Solution
  16. "అడవుల సంరక్షణ మన బాధ్యత" దీనికి మీరు పాటించే విధానాలను కొన్నిటిని సూచించండి.


    04:38
    View Solution
  17. సహజ వనరులు చాలా వేగంగా అంతరించి పోతున్నాయి కదా! దీని వలన జరిగే పరిణామాలను ఊహించండి.


    03:29
    View Solution
  18. ఒక పెట్రోల్ బంకు వెళ్లి నిర్వాహకుడి తో శిలాజ ఇంధనాల వినియోగం గురించి ఇంటర్వ్యూ చేయడానికి ప్రశ్నావళి రూపొందించండి.


    03:07
    View Solution
  19. ఇంధన వనరులు, నేల సారం కాపాడటం, వర్షపు నీరు భద్రపరచటం వంటి ఏదైనా ఒక అంశాన్ని ప్రదర్శించటానికి నమూనాను తయారు చేయండి. మీ ఆలోచనలతో నివేదిక రాయండి.


    04:05
    View Solution
  20. మీ ప్రాంతంలో సహజ వనరులను పునరుద్ధరించడానికి కృషి చేస్తున్న గ్రామాలు, రైతులు, వారు అనుసరిస్తున్న విధానాలను తెలుసుకొని నివేదిక రాయండి.


    03:45
    View Solution
  21. కాకినాడ వద్ద ongc వారు చేపట్టిన సహజ వాయువు యొక్క డ్రిల్లింగ్ పనుల గురించి మీరు వినే ఉంటారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని సేకరించి, సహజ వాయువు ఉత్పత్తి పై నివేదిక రాయండి.


    04:29
    View Solution
  22. మీ పరిసర ప్రాంతాలలో ఏ పదార్థనైనాన పున:చక్రియం చేసే యూనిట్లు లేదా పరిశ్రమలు ఉన్నాయా? పున:చక్రియం ఎలా జరుగుతుందో రాయండి.


    02:48
    View Solution
  23. మనదేశంలో పెట్రోలియం వినియోగాన్ని సూచించే ఏదైనా గ్రాఫ్ ను సేకరించి పరిశీలించండి


    04:42
    View Solution
  24. निर्देश :- निम्नलिखित तालिका में 1927-1927 तक विश्व में इस्पात का उत्पादन दर्शाया गया है तालिका का अध्ययन करे और प्रश्नो का उत्तर दे ।

    उन वर्षो की संख्या लगभग कितनी है जिनके दौरान कंपनी का उत्पादन वर्ष 1920-1927 के औसत उत्पादन से कम है ?


    04:29
    View Solution
  25. పెట్రోలియం ఉత్పత్తి ని పొదుపుగా వాడుకోవడానికి మీరిచ్చే సూచనలు ఏమిటి?


    04:43
    View Solution
  26. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పవచ్చు దీనిని నీవు సమర్థిస్తావా? ఎందుకు ?


    04:02
    View Solution
  27. జల వనరుల సౌలభ్యాన్ని బట్టి పంటలు ఎంపిక, వ్యవసాయ విధానాలు ఉండాలి. ఈ విషయంలో రైతులకు అవగాహన కలిగించడానికి నినాదాలు తయారుచేయండి.


    04:37
    View Solution

Example questions and complete solutions for chapter సహజ వనరులు of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 10 BIOLOGY సహజ వనరులు