Class 10 | BIOLOGY |
Chapter | సహజ వనరులు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Question Bank |
Number Of Questions | 90 |
Academic Year | 2023-24 |
భూగర్భజలాలు తగ్గడానికి కారణం……..
ఒక రైతు తన పంట పొలంలో కీటకాలను నివారించేందుకు తోండలను ప్రవేశపెట్టాడు. ఇది ఒక...
ఈ క్రింది వానిలో పునరుద్ధరింప లేని వనరు
అడవులను అధికంగా నిర్మూలిస్తే జరిగే పరిణామాన్ని ఊహించండి
ఇంధనాన్ని ఆదా చేసే మార్గం ఇది కాదు
గాలిని కలుషితం చేసే రేణు రూప కల్పితం
IUCN యొక్క ప్రధాన విధి
ఇంకుడు గుంటల వలన ఉపయోగం
ఈ లోగో దీనిని సూచిస్తుంది ........
తరిగిపోని ఇంధన వనరులకు ఉదాహరణ
భూగర్భ జల మట్టం లను పెంచాలంటే
నేల సంరక్షణ పద్ధతి
ఓజోన్ పొర వినాశనానికి కారణమైన వాయువు .........
UNDO అనగా …….
ICRISAT ఉన్న ప్రదేశం
ఈ గుర్తు దేనిని సూచిస్తుంది
ఈ క్రింది వాక్యాలలో సరి అయినది a. అభివృద్ధి అవసరం b. అభివృద్ధి పర్యావరణ స్నేహపూర్వకంగా ఉండాలి
తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన విధానం అ) స్వల్పకాలిక పంటలు పండించడం ఆ) వ్యాపార పంటలు పండించడం ఇ) బిందు సేద్యం చేయడం ఈ) పంట విరామం ప్రకటించడం
దోమల జనాభా పెరుగుటకు కారణం
సరైన వాక్యాన్ని గుర్తించండి
అడవులు లేని ఖండం
ఇంకుడు చెరువులు ప్రయోజనం
భూగర్భ జలవనరుల తగ్గడానికి కారణం
మైక్రో ఇరిగేషన్ పద్ధతి
1998-2002 మధ్య కాలంలో భూగర్భ జలాల నీటి స్థాయి తగ్గుదల
వర్షపు నీటి సంరక్షణ కు తోడ్పడే నిర్మాణము
నీటి వనరుల ఉప్పు నీటి శాతం
శ్రీరామ్నగర్ ప్రాజెక్ట్ యొక్క నీటి విలువ సామర్థ్యం
రైతు ఆధారిత విధానాలు
నైట్రోజన్ నిల్వలు పెంచడానికి తోడ్పడే పంటలు
బిందు సేద్యం వలన నీటి పొదుపు శాతం
పునరుద్ధరించబడిన వనరు
అభివృద్ధికి, సంరక్షణకు రెండింటికీ ప్రాధాన్యత ఇవ్వడం
ప్రతి సంవత్సరం నరికివేతకు గురి అవుతున్న అడవుల శాతం లో
కాంటూర్ పట్టి పంటల ప్రయోజనం
జీవవైవిధ్యం వినాశనానికి కారణం
జీవ ఇందనాలకు ఉదాహరణ
జట్రోపా యొక్క ఈ విభాగం నుండి బయోడీజిల్ తయారు చేస్తారు
4R సూత్రం లో అంశం కానిది
IUCN ఏర్పడిన సంవత్సరం
వివేక్ విరామ సమయంలో ఇంటిలోని బల్బు ఆర్పి వేశాడు ఇతడు వనరును సంరక్షించిన విధానం
సీత పెద్ద పదార్ధాలతో అందమైన కళాకృతులను చేసింది. ఈమె వనరులను సంరక్షించడం విధానం
లక్ష్మీ వాడి పారేసిన వాటర్ బాటిల్ లో మట్టి నింపి మొక్కలను పెంచింది. ఈమె వనరులను సంరక్షించిన విధానం
రాజేష్ పాత ఇనుమును కరిగించి కొత్త పరికరం తయారు చేసుకున్నాడు ఈ ప్రక్రియ
ఈ క్రింది వానిలో సహజ వనరు కానిది
ఇంకుడు చెరువుల ప్రయోజనం i) నీటి ఎద్దడి తగ్గును ii) భూగర్భజలం పెరుగును iii) వర్షపాతం పెరుగునుiv) కరువులు వచ్చును
మైక్రో ఇరిగేషన్ పద్ధతులు i) డ్రిప్ ii) కాలువలు iii) స్ప్రింకార్లు iv) బావులు
జత పరుచుము
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ఏ నదిపై ఉన్నది?
రైతు ఆధారిత విధానం కానిది
బీడు భూముల లో పెంచడానికి అనువైన మొక్క
Give reasons for the followign :
(i) Fossil fuels are termed non-renewable resources.
(ii) Solar energy is considered inexhaustible resource.
(iii) Why is atmosphere considered blanket for living organisms ?
కాంటూర్ పట్టి పంటల ప్రయోజనం
అధికంగా వినియోగించబడుతున్న శిలాజ ఇంధనం పెట్రోల్ బొగ్గు నూనె సహజ వాయువు
బయో డీజిల్ తయారీకి వాడే మొక్క i)జట్రోప ii)కానుగ iii)ఆముదం iv)రావి
ప్రస్తుతం ఉంటూ పరిసర ప్రాంతాల్లో అతి తక్కువగా అందుబాటులో ఉన్న సహజ వనరు
నీటి ప్రవాహాలకు అడ్డంగా రాళ్లు, మట్టితో అడ్డుకట్టలు కట్టి నీటిని నిల్వచేసే ప్రాంతాలు
రోజు రోజుకి "బావుల సంఖ్య తగ్గిపోవడం" అనేది దేనిని సూచిస్తుంది
"సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ" ప్రధాన కార్యాలయం
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ ప్రధాన విధి
"ICRISAT" ప్రధాన విధి
గోదావరి నదిపై ఉండి తెలంగాణ ప్రాంతంలోని అధిక ప్రజలకు జీవనాధారమైన ప్రాజెక్టు
పొడి నేలలో పెరిగే లెగ్యూమ్ మొక్క
కొత్తపల్లి కేస్ స్టడీ లో నీటిని పొదుపు చేయడానికి అక్కడి వారు అనుసరించిన విధానం
పునరుద్ధరింపదగిన వనరు
UNDP ప్రకారం ఒక వ్యక్తికి వార్షిక నీటి సరఫరా 1700 ఘ. మీ. కన్నా తక్కువగా ఉంటే
“ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్” ప్రకారం ఈ క్రింది ఏ సంవత్సరం నాటికి ప్రజలు నీటి కొరతతో సతమతమవుతారు
ఏ దేశంలో వాహనాలు నడవడం ఈత కొలనును నీటితో నింపడం వంటి కార్యక్రమాలను నిషేధించారు
సుస్థిర అభివృద్ధి అనగా
అడవులు లేని ఖండం
ప్రపంచానికి ఊపిరితిత్తుల లాంటిది
ప్రతి సంవత్సరం నరికి వేయబడుతున్న అడవులు
ప్రకృతిని కాపాడేందుకు వైష్ణయిలు ఏర్పాటు చేసుకున్న స్వయం చట్టంలోని నియమాల సంఖ్య
అడవి సంపదను కాపాడే వారు
సుస్థిర అటవీ పద్ధతులు అనగా
చెట్లను సంరక్షించడంలో ఉత్తమమైన పద్ధతి
వేగంగా పెరిగే బలమైన గడ్డి జాతి మొక్క
భూగర్భజలాలు తగ్గడానికి కారణాలు ఏమిటి
అడవుల నరికివేత వలన జరిగే పరిణామాలను ఊహించండి
వేగంగా అంతరించిపోతున్న సహజ వనరుల వలన జరిగే పరిణామం
పరిసర ప్రాంతాలలో ఎన్ని రకాల కీటకాలు ఉన్నాయో కనుక్కొనే కృత్యం ద్వారా నీవు పరిశీలించిన అంశం
పై పట్టిక ఆధారంగా వనపర్తి గ్రామం లో కంటే వడి చర్ల గ్రామం లో బావుల సంఖ్య అధికం అయినా నీటిపారుదల కలిగిన భూ వైశాల్యం యొక్క శాతం చాలా తక్కువగా ఉంది కారణం
పైన ఉన్న పట్టిక ఆధారంగా భూగర్భజలాల విస్తీర్ణం శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ భూగర్భజలాలు తగ్గడానికి కారణం
పై పట్టిక ఆధారంగా ప్రస్తుతం అధిక మొత్తంలో పునరుద్ధరింప లేని వనరుగా మారుతున్న సహజ వనరు
పై పటంతో సంబంధం ఉన్న వాక్యం
సుస్థిర యాజమాన్యం కోసం కొత్తపల్లి గ్రామస్తులు అనుసరించిన మార్గాలలో అభినందించదగ్గ ది
అడవుల సంరక్షణ లో రాజస్థాన్ లోని వైష్నోయిలు చూపిన చొరవ కు సంబంధించి అభినందించదగ్గ విషయం
ఈ క్రింది ఏ విషయంలో "ఐ సి ఆర్ ఐ ఎస్ ఏ టి" సేవలను అభినందిస్తారు
రోజు రోజుకి తరిగిపోతున్న సహజ వనరులను కాపాడుకోవడానికి నీవు సూచించే సలహాలు
రోజు రోజుకి తరిగిపోతున్న శిలాజ ఇంధనాల పట్ల నీవు చూపే శ్రద్ధ
Question Bank questions and complete solutions for chapter సహజ వనరులు of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10