Class 10 | BIOLOGY |
Chapter | సహజ వనరులు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
మీరు నివసిస్తున్న పరిసరాలలో ఏ విధంగా నీరు ఉపయోగించబడుతుంది? దుర్వినియోగం చేయబడుతుందో మరియు పునః చక్రియం చేయబడుతుందో అధ్యయనం చేయండి. సహ విద్యార్థులు, ఉపాధ్యాయుల సహాయంతో ప్రశ్నావళిని రూపొందించి ఐదు ఇళ్లలో అధ్యయనం చేయండి. అందరికీ నీరు అందించే విధానాలను అన్వేషించి చర్చించండి
మీ ఇంట్లో పరిసర ప్రాంతాలలో ఎన్ని రకాల కీటకాలు ఉన్నాయో కనుక్కోండి కీటకాల పేర్లను చార్టు పై రాయండి (కీటకాల పేర్లు తెలియకపోతే పెద్ద వారిని అడిగి తెలుసుకోండి). ప్రతి కాలంలో, వారానికొకసారైనా కీటకాల ఉనికిని నమోదు చేయండి. అన్ని కాలాల్లో ఈ కృత్యాన్ని చేస్తూ ఒక సంవత్సరకాలం అధ్యయనం చేయండి. ఎప్పుడు ఎక్కువ రకాల కీటకాలు కనిపిస్తున్నాయో కనుక్కోండి. తరువాత సంవత్సరాలలో ఆ కీటకాలేమైన అదృశ్యమయ్యాయో అధ్యయనం చేయండి
ఈ రోజుల్లో ప్రజలు తవ్వకాల పట్ల సుముఖంగా లేరు. తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాల్లో ప్రజలు తిరగబడుతున్నారు ఇలాంటి సంఘటనలను గ్రంధాలయం లేదా వార్తాపత్రికల నుండి సేకరించి, ఖనిజాల తవ్వకాల ప్రభావం పై సెమినార్ ఏర్పాటు చేయండి
పై పట్టిక ఆధారంగా వనపర్తి గ్రామం లో కంటే వడి చర్ల గ్రామం లో బావుల సంఖ్య అధికం అయినా నీటిపారుదల కలిగిన భూ వైశాల్యం యొక్క శాతం చాలా తక్కువగా ఉంది కారణం
Where is ICRISAT located ?
ఏ) కొత్తపల్లి కేస్ స్టడీ లో సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడంలో వారు అనుసరించిన మార్గాలు ఏమిటి బి) ఈ కేస్ స్టడీ లో నీటిని పొదుపు చేయడానికి ఏ పద్ధతులను అనుసరించి ఉన్నట్లుగా మీరు గుర్తించారు
ఎంత శాతం భూ వైశాల్యం ఇతర నీటి వనరుల వలన నీటి పారుదల సదుపాయం పొందింది ?
భూగర్భ జలాలను పెంచుకోవాల్సిన అవసరం ఏమిటి?
భూగర్భ జల వనరులు వేగంగా తరిగిపోతున్నాయి కదా! దీనికి ప్రత్యామ్నాయాలు ఏమిటి?
గోదావరి నది జిల్లాలు మన రాష్ట్రంలో రాష్ట్రంలోని ప్రాజెక్టులను నింపడానికి సరిపోవడం లేదు. పరిమితులను మించి నీటిని వినియోగిస్తు ఉండడమే దీనికి ప్రధాన కారణం. ఈ విషయంలో దేశాలు, రాష్ట్రాలు అందరికీ న్యాయం కలిగేలా చూడాలంటే ఏం చేయాలి?
మీ పరిసరాలలోని ఒక ప్రధాన వనరును వాడుతూ, సంరక్షించుకునే విధంగా ఇతరులను ఎలా సంసిద్ధులను చేస్తావు?
సుస్థిర యాజమాన్యానికి కొత్తపల్లి గ్రామస్తులు ఏం చేశారు
మీ పరిసర ప్రాంతాలలోని ఒక "లాన్" పరిశీలించండి. దానిని కాపాడుకోవటానికి ఎలాంటి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు
లాన్ నుంచి తొలగించే వివిధ మొక్కల పేర్లను తోటమాలి నుండి కనుక్కోండి. రైతు కూడా పొలంలో ఇదే విధానాన్ని పాటిస్తాడా?లాన్ జీవన వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుందా?
శిలాజ ఇంధనాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? వాటిని ఎందుకు సంరక్షించుకోవాలి?
సౌర, పవన, జల, అలల విద్యుత్ ఉత్పత్తి గురించిన సమాచారాన్ని సేకరించండి. స్క్రాప్ పుస్తకం తయారు చేయండి
అణువిద్యుత్ ప్రభావాల గురించి మీ ఉపాధ్యాయుని తో చర్చించండి.
ఉత్తరాఖండ్ వంటి ప్రకృతి ప్రళయాలకు కారణాలు ఆలోచించండి.
ఏ ఏ వనరుల వినియోగాన్ని తగ్గించవచ్చు?
మన వనరులను సంరక్షించుకోవడానికి తిరిగి ఏ ఏ వస్తువులను వినియోగించవచ్చును?
పండుగలు, ఉత్సవాలు సందర్భంలో సందర్భాలలో పెద్ద ఎత్తున విద్యుత్ అలంకరణలను అవసరమని నీవు భావిస్తున్నావా?
ఇంట్లోని చెత్తను పారవేసే ముందు వ్యర్ధాలను ఎందుకు వేరు చేయాలి?
చెత్త బుట్టలో వ్యర్ధాలను పార వేయడానికి ప్లాస్టిక్ సంచిని పెట్టడం మంచిదేనా?
పర్యావరణానికి కలిగే హానిని తొలగించటానికి 'ఏర్పరచడం' తిరిగి ఏయే కార్యక్రమాల ద్వారా సాధ్యమవుతుందో చర్చించండి.
పెద్ద పెద్ద వృక్షాలను ఒక చోట నుండి మరొక చోట నాటడానికి ఉపయోగించే సాంకేతిక విజ్ఞానం గురించిన సమాచారం సేకరించి చర్చించండి.
కొత్తపల్లి గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుని ఆ గ్రామస్తులు మరియు ఇతర సంస్థల పాత్రను చర్చించండి.
అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర సంస్థలు మాత్రమే వనరుల యాజమాన్యం లో పాత్ర వహిస్తాయా? ఈ యాజమాన్య ప్రక్రియ మొత్తంలో ఎవరెవరు పాల్గొంటారు?
నీవు, నీ స్నేహితులు ఏ ఏ మార్గాల ద్వారా వనరులను సంరక్షిస్తారు? ప్రకృతిలో మనం కూడా ఒక ప్రధాన వనరేనా? ఏవిధంగా?
మీ ఇంట్లో రోజుకి ఎన్ని లీటర్ల నీటిని వాడుతున్నారో కనుక్కోండి. అన్ని నీళ్ళు వాడటం అవసరమా? జాతీయ ప్రమాణాల ప్రకారం ఎంత నీరు అవసరం?
జీవ ఇంధన ఉత్పత్తికి ................ మొక్కలను ఉపయోగిస్తారు
జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవడం ఆహారం కోసమే కాదు .................. కోసం కూడా
తరిగిపోని ఇంధన వనరులకు ఉదాహరణ.....................
భూగర్భ జలాలు తగ్గిపోకుండా కాపాడుకోడానికి అనుసరించదగిన ఒక ప్రత్యామ్నాయ పద్ధతి ......................
వరి సాగు ....................... ప్రదేశాలకు అనువైనది
ఇంకుడు గుంటల వలన ఉపయోగం
తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన విధానం అ) స్వల్పకాలిక పంటలు పండించడం ఆ) వ్యాపార పంటలు పండించడం ఇ) బిందు సేద్యం చేయడం ఈ) పంట విరామం ప్రకటించడం
భారతదేశంలో అతి వేగంగా అంతరించి పోతున్న ఇంధన వనరులు
పరిసరాల లోకి హానికర రసాయనాలు పెద్ద మొత్తంలో విడుదల కావడానికి కారణం
సుస్థిర అభివృద్ధి అనగా
మృత్తిక విషయాన్ని అరికట్టడం కు మీరు ఇచ్చే ఏవైనా రెండు సలహాలను వ్రాయండి
మీ ప్రాంతంలో నీటి సంరక్షణ పై చైతన్యం కలిగించడానికి ఏ నినాదము సూచిస్తారు
ప్రక్క పటం దేనిని సూచిస్తుంది ? దాని పని
అడవుల విస్తీర్ణం బాగా తగ్గితే ఏం జరుగుతుంది?
విద్యుత్ పొదుపు కు మీరు చేస్తున్న రెండు పనులను రాయండి?
సహజ వనరులను పునరుద్ధరించడానికి మీరు ఏ ఏ చర్యలు తీసుకుంటారు?
తక్కువ నీటి సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో రైతులు అనుసరించదగిన ఏవైనా రెండు విధానాలు వ్రాయుము?
మన రాష్ట్రంలో ఇటీవల ప్రకటించిన "వనం - మనం" అను కార్యక్రమమును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మీరు ఏవైనా రెండు నినాదాలు తయారుచేయండి?
మీ పాఠశాల ర్యాలీలో ప్రదర్శించడానికి "వనం - మనం" కార్యక్రమం గురించి కొన్ని నినాదాలు రాయండి?
"పునరుద్ధరింపబడని వనరుల సంరక్షణ" పై రెండు నినాదాలు తయారుచేయండి?
"అడవి ఒక ప్రధాన పునరుద్ధరింపదగిన వనరు" దీనిని నీవు ఎలా సమర్ధిస్తారు?
శిలాజ ఇంధనాలు పొదుపుగా ఎందుకు వాడాలి?
భూగర్భ జలాల సంరక్షణ గురించి అవగాహన కలిగించుటకు మీరిచ్చే రెండు సలహాలను వ్రాయండి?
భూమి వేడెక్కడంలో గ్రీన్ హౌస్ వాయువుల పాత్రను వివరించుము?
సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడమే దేశానికి మనం చేసే సేవ అని చెప్పవచ్చు దీనిని నీవు సమర్థిస్తావా? ఎందుకు ?
శిలాజ ఇంధనాలను సంరక్షించుటకు మీరు పాటించే నాలుగు పద్ధతులు రాయండి?
4R అనగా నేమి ఇది పర్యావరణ సంరక్షణ కు ఎలా ఉపయోగపడతాయి?
పర్యావరణ సంరక్షణ కు అవసరమయ్యే 4R సూత్రం వివరించండి
శిలాజ ఇంధనాలు ఎలా ఉత్పత్తి అవుతాయి ?
వనరులు అనగా నేమి?
సహజ వనరులు అనగా నేమి?
సహజ వనరులు ఎన్ని రకాలు? అవి ఏవి?
శ్రీ రాం సాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాల అవసరాలు తీర్చుతుంది
శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం ఎంత
ఇంకుడు చెరువు అనగానేమి
సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ ఎక్కడ ఉంది
మైక్రో ఇరిగేషన్ అనగా నేమి
నేల వనరు సద్వినియోగానికి ఉపయోగపడే రైతు ఆధారిత విధానాలు ఏమిటి
నేలలో నైట్రోజన్ నిల్వలు ఎలా పెంచవచ్చు
సుస్థిర అభివృద్ధి అనగానేమి
సుస్థిర అటవీ పద్ధతులు కొన్ని తెలపండి
కాంటూర్ పట్టీ పంటలు అనగానేమి
జీవ వైవిద్య వినాశనానికి దారి తీసే ప్రక్రియ ఏమిటి
శిలాజ ఇంధనాలు అనగానేమి
జీవ ఇంధనాలు అనగానేమి
బయో డీజిల్ ఉత్పత్తి కి అనువైన మొక్కలు ఏమిటి
4R సూత్రం అనగా నేమి
ఈ క్రింది పటం దేనిని సూచిస్తుంది
IUCN అనగా నేమి
తరగని వనరులు తరిగిపోయే వనరులు గా మారే అవకాశం ఉందా
భూగర్భజలాలు తగ్గడానికి కారణాలు ఏమిటి
ICRISAT పూర్తి పేరు ఏమిటి
ఇంకుడు చెరువులు అనగానేమి వీటిని ఎలా నిర్మిస్తారు
కేస్ స్టడీ నిర్వహించిన వనపర్తి వడిచర్ల గ్రామాల మధ్య గల పోలికలు ఏమిటి
భూగర్భజలం ఇటీవల కాలంలో తగ్గటానికి గల కారణాలు ఏమిటి
భూగర్భ జల సంరక్షణ కు సెంటర్ ఫర్ వరల్డ్ సాలిడారిటీ సంస్థ చేపట్టిన చర్యలు ఏమిటి
నీటిని విచక్షణాయుతంగా వాడవలసిన అవసరం ఏమిటి
పూర్వకాలంలో గ్రామ సరిహద్దులను ఎలా నిర్ణయించేవారు
సర్వే నిర్వహణకు ముందు కొత్తపల్లి గ్రామ ప్రజల పరిస్థితులు ఏమిటి
శ్రీ రామ్ సాగర్ ప్రాజెక్ట్ గురించి రాయండి
బీడు భూములను ఎలా అభివృద్ధి పరచవచ్చు
పునరుద్ధరించదగిన వనరులు అనగా నేమి
పునరుద్ధరింపలేని వనరులు అనగా నేమి
అడవులు చాలా ప్రాముఖ్యత గలవని అనుకోవటానికి కారణాలు ఏమిటి
అడవుల సంరక్షణ లో రాజస్థానీయులు చూపిన చొరవ తెలపండి
నేల ప్రాధాన్యత తెలపండి
నేలకు నష్టాలు కలిగిస్తున్న కారకాలు తెలపండి
జీవ వైవిధ్యం అనగానేమి? దాని ప్రాముఖ్యత ఏమిటి?
శిలాజ ఇంధనాల వినియోగం ఎలా తగ్గించవచ్చు
ఖనిజాల వినియోగం వలన భవిష్యత్తులో వచ్చే సమస్యలు ఏమిటి
అడవుల నరికివేత వలన కలిగే నష్టాలు ఏమిటి
Exercise questions and complete solutions for chapter సహజ వనరులు of VGS PUBLISHERS BIOLOGY (TELUGU) of Class 10