Class 9 | MATHS |
Chapter | బహుపదులు మరియు కరణాంకా విభజన |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 77 |
Academic Year | 2023-24 |
కింది సమస్యలలో ఏవి బాహుపదులు? ఏవి కావు? కారణాలు తెలపండి. `4 x^(2)+5 x-2`
కింది సమస్యలలో ఏవి బాహుపదులు? ఏవి కావు? కారణాలు తెలపండి. `y^(2)`-8
కింది సమస్యలలో ఏవి బాహుపదులు? ఏవి కావు? కారణాలు తెలపండి. `2 x^(2)+3/x-5`
కింది సమస్యలలో ఏవి బాహుపదులు? ఏవి కావు? కారణాలు తెలపండి. `sqrt 3 x^(2)+5 y`
కింది సమస్యలలో ఏవి బాహుపదులు? ఏవి కావు? కారణాలు తెలపండి. `1/x+1`
కింది సమస్యలలో ఏవి బాహుపదులు? ఏవి కావు? కారణాలు తెలపండి. `sqrt x`
కింది సమస్యలలో ఏవి బాహుపదులు? ఏవి కావు? కారణాలు తెలపండి. 3 xyz
x' చరరాశితో కూడిన రెండు బాహుపదులు రాయండి.
y' చరరాశితో కూడిన 3 బాహుపదులు రాయండి.
`2 x^(2)+3 xy+5 y^(2)` అనే బాహుపడి ఒక చరరాశితో ఉన్నదా?
వివిద రకాల ఘనకార వస్తువులకు వైశాల్యం,ఘనపరిమాణం కనుగొనే సూత్రాలు రాయండి. వాటిలో చరరాశులను,స్థిర రాశులను తెలపండి.
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపడి యొక్క పరిమానాలు రాయండి. `7 x^(3)+5 x^(2)+2 x-6`
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపడి యొక్క పరిమానాలు రాయండి. `7-x+3 x^(2)`
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపడి యొక్క పరిమానాలు రాయండి. `5 p- sqrt 3`
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపడి యొక్క పరిమానాలు రాయండి. 2
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపడి యొక్క పరిమానాలు రాయండి. `-5 xy^(2)`
కింది వానిలో `x^(2)` యొక్క గుణకలను రాయండి. `15-3 x+2 x^(2)`
కింది వానిలో `x^(2)` యొక్క గుణకలను రాయండి. `1-x^(2)`
కింది వానిలో `x^(2)` యొక్క గుణకలను రాయండి. `pi x^(2)-3 x+5`
కింది వానిలో `x^(2)` యొక్క గుణకలను రాయండి. `sqrt 2 x^(2)+5 x-1`
ఒక చరరాశితో కూడిన 3వ పరిమాణ ఘనబహుపదిలో ఎన్ని పదాలుంటాయి?కొన్ని ఉదాహరణాలివ్వండి.
x' చరరాశితో కూడిన ద్వీపదిని రాయండి.
p చరరాశితో కూడిన 15 పదాలుండే బాహుపదిని మీరు ఎలా రాస్తారు?
`3y^(3)+2y^(2)+y` బాహుపది 'y' చే భాగించి భాగహార సత్యం రాయండి.
`4p^(2)+2p+2` ను '2 p' చే భాగించి భాగహార సత్యాన్ని రాయండి.
`P(x)` అనేది ఒక ఏక పరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ట పరిమాణంగల బాహుపడి మరియు 'a' అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు `P(x)` ను రేఖియ బాహుపది `(x-a)` చే భగిస్తే వచ్చు శేషం. `P(a)` అగును.
`x^(3)-2x^(2)-5x+4` బాహుపదికి `(x-2)` కరణాంకామా? సరిచూడండి.
`p(y)=4y^(3)+4y^(2)-y-1` అను బాహుపది ` (2y+1)` నకు గుణిజం అవుతుందా? సరిచూడండి.
`ax^(3)+3x^(2)-13` మరియు `2x^(3)-5x+a` అను బాహుపదులు`(x=2)` చే భాగించునప్పుడు శేశాలు సమానం అయితే 'a' విలువ కనుగొనండి.
`P(x)` అనేది ఒక ఏక పరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ట పరిమాణంగల బాహుపడి మరియు 'a' అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు `P(x)` ను రేఖియ బాహుపది `(x-a)` చే భగిస్తే వచ్చు శేషం. `P(a)` అగును.
`P(x)` అనేది ఒక ఏక పరిమాణ లేదా అంతకన్నా ఎక్కువ గరిష్ట పరిమాణంగల బాహుపడి మరియు 'a' అనేది వాస్తవ సంఖ్య అయినప్పుడు `P(x)` ను రేఖియ బాహుపది `(x-a)` చే భగిస్తే వచ్చు శేషం. `P(a)` అగును.
`x^(3)+2x^(2)+3x+6` అనే బాహుపదికి `(x+2)` కారణాంకం అవుతుందా?
`2x^(3)-9x^(2)+x+K` అను బాహుపది సమసానికి `(2x^(')-3)` కారణాంకం అయితే K విలువ కనుగొనండి.
`(x-1)` అనేది `x^(10)-1` అనే బాహుపది కరణాంకామని నిరూపించండి. ఇదే విధంగా `x^(11)-1` కు కూడా కరణాంకామని చూపండి.,
`(x^(n)-1)` అను బాహుపదికి `(x-1)` ఒక కరణాంకామని నిరూపించండి.
`3x^(2)+11x+6` ను కరణాంకాలుగా విభజించండి.
కింది వానిని కణాంకాలుగా విభజించండి. `6x^(2)+19x+15`
కింది వానిని కణాంకాలుగా విభజించండి. `10m^(2)-31m-132`
కింది వానిని కణాంకాలుగా విభజించండి. `12x^(2)+11x+2`
`2x^(4)-6x^(3)+3x^(2)+3x-2` అనే బాహుపది `x^(2)-3x+2`చే భాగింపబడుతుందా? సరిచూడండి. కరణాంకా సిద్దాంతం ఉపయోగించి ఏ విధంగా సరిచూస్తారు?
`x^(3)-23x^(2)+142x-120` ను కరణాంకాలుగా విభజించండి.
కింది సర్వసమీకరణాలకు కూడా పటాలను గీచి నిరూపించండి. `(x+y)^(2)-=x^(2)+2xy+y^(2)`
కింది సర్వసమీకరణాలకు కూడా పటాలను గీచి నిరూపించండి. `(x+y)(x-y)-=x^(2)-y^(2)`
కింది సర్వసమీకరణాలకు కూడా పటాలను గీచి నిరూపించండి. `(x+a)(x+b)-=x^(2)+(a+b)x+ab`
కింది సమసాలకు సర్వసమీకరణాలనుపయోగించి లబ్ధలూ కనుగొనండి. `(x+5)(x+5)`
కింది సమసాలకు సర్వసమీకరణాలనుపయోగించి లబ్ధలూ కనుగొనండి. `(p-3)(p+3)`
కింది సమసాలకు సర్వసమీకరణాలనుపయోగించి లబ్ధలూ కనుగొనండి. `(y-1)(y-1)`
కింది సమసాలకు సర్వసమీకరణాలనుపయోగించి లబ్ధలూ కనుగొనండి. `(t+2)(t+4)`
కింది సమసాలకు సర్వసమీకరణాలనుపయోగించి లబ్ధలూ కనుగొనండి. `102**98`
కరణాంకాలుగా విభజించండి. `x^(2)+5x+4`
కరణాంకాలుగా విభజించండి. `9x^(2)-25`
కరణాంకాలుగా విభజించండి. `25a^(2)+40ab+16b^(2)`
కరణాంకాలుగా విభజించండి. `49x^(2)-112xy+64y^(2)`
కింది వానిని తగిన సర్వసమీకరణాలుపయోగించి కరణాంకాలుగా విభజించండి. `49a^(2)+70ab+25b^(2)`
కింది వానిని తగిన సర్వసమీకరణాలుపయోగించి కరణాంకాలుగా విభజించండి. `9/16 x^(2)-y^(2)/9`
కింది వానిని తగిన సర్వసమీకరణాలుపయోగించి కరణాంకాలుగా విభజించండి. `t^(2)-2t+1`
కింది వానిని తగిన సర్వసమీకరణాలుపయోగించి కరణాంకాలుగా విభజించండి. `x^(2)+3x+2`
`(2a+3b+5)^(2)`ను సర్వసమీకరణం ద్వారా విస్తరించండి.
`(5x-y+z)(5x-y+z)` యొక్క లబ్ధన్ని కనుగొనండి.
`4x^(2)+9y^(2)+25z^(2)-12xy-30yz+20zx` ను కరణాంకాలుగా విభజించండి.
`(p+2q+r)^(2)` ను విస్తరణ రూపంలో రాయండి.
`(4x-2y-3z)^(2)` ను సూత్రం ద్వారా విస్తరించనడ్డి.
`4a^(2)+b^(2)+c^(2)-4ab+2bc-4ca` ను సూత్రం ద్వారా కరణాంకాలుగ విభజించండి.
`(x-y)^(3)` లబ్దంను గుణకారం చేయకుండా ఎలా కనుగొంటారు? లబ్దాన్ని గుణకారం చేసి సరిచూడండి.
కింది ఘనలను విస్తరించండి. `(2a+3b)^(3)`
కింది ఘనలను విస్తరించండి. `(2p-5)^(3)`
కింది వానిని తగిన సర్వసమీకరణాలు ఉపయోగించి గణించండి. `(102)^(3)`
కింది వానిని తగిన సర్వసమీకరణాలు ఉపయోగించి గణించండి. `(99 )^(3)`
`8x^(3)+36x^(2)y+54xy^(2)+27y^(3)` కరణాంకాలుగా విభజించండి.
`(x+1)^(3)` ను సర్వసమీకరణం ఉపయోగించి విస్తరించండి.
`(3m-2n)^(3)` ను గుణించండి.
`a^(3)-3a^(2)b+3ab^(2)-b^(3)` ను కరణాంకాలుగా విభజించండి.
లబ్దం కనుగొనండి. `(2a+b+c)(4a^(2)+b^(2)-2ab-bc-2ca)`
`a^(3)-8b^(3)-64c^(3)-24abc`ను కరణాంకాలుగా విభజించండి.
గుణకారం చేయకుండానే `(a-b-c)(a^(2)+b^(2)+c^(2)-ab+bc-ca)` లబ్దంను కనుగొనండి.
సర్వసమీకరణం ఉపయోగించి `27 a^(3)+b^(3)+8a^(3)-18abc` ని కారణాంకాలుగా విభజించండి.
ఒక దీర్ఘ చతురస్ర వైశాల్యం `2x^(2)+9x-5` అయిన దాని పొడవు మరియు వెడల్పులను గుర్తించుము.
Example questions and complete solutions for chapter బహుపదులు మరియు కరణాంకా విభజన of VGS MATHS (TELUGU) of Class 9