Class 9 | MATHS |
Chapter | బహుపదులు మరియు కరణాంకా విభజన |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపది యొక్క పరిమాణం కనుగొనండి. `x^(5)-x^()+3`
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపది యొక్క పరిమాణం కనుగొనండి. `x^(2)+x-5`
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపది యొక్క పరిమాణం కనుగొనండి. 5
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపది యొక్క పరిమాణం కనుగొనండి. `3x^(6)+6y^(3)-7`
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపది యొక్క పరిమాణం కనుగొనండి. `4-y^(2)`
కింద ఇవ్వబడిన ప్రతి బాహుపది యొక్క పరిమాణం కనుగొనండి. `5t-sqrt 3`
కింద బాహుపడులలో ఏక చారరాశతో కూడిన బాహుపదులేవీ? ఏవికావు? సకారణంగా తెలపండి. `3x^(2)-2x+5`
కింద బాహుపడులలో ఏక చారరాశతో కూడిన బాహుపదులేవీ? ఏవికావు? సకారణంగా తెలపండి. `x^(2)+sqrt 2`
కింద బాహుపడులలో ఏక చారరాశతో కూడిన బాహుపదులేవీ? ఏవికావు? సకారణంగా తెలపండి. `p^(2)-3p+q`
కింద బాహుపడులలో ఏక చారరాశతో కూడిన బాహుపదులేవీ? ఏవికావు? సకారణంగా తెలపండి. `y+2/y`
కింద బాహుపడులలో ఏక చారరాశతో కూడిన బాహుపదులేవీ? ఏవికావు? సకారణంగా తెలపండి. `5 sqrt x + x sqrt 5`
కింద బాహుపడులలో ఏక చారరాశతో కూడిన బాహుపదులేవీ? ఏవికావు? సకారణంగా తెలపండి. `x^(100)+y^(100)`
కింది వానిలో `x^(3)` యొక్క గుణకాలను రాయండి. `x^(3)+x+1`
కింది వానిలో `x^(3)` యొక్క గుణకాలను రాయండి. `2-x^(3)+x^(2)`
కింది వానిలో `x^(3)` యొక్క గుణకాలను రాయండి. `sqrt 2(x)^(3)+5`
కింది వానిలో `x^(3)` యొక్క గుణకాలను రాయండి. `2x^(3)+5`
కింది వానిలో `x^(3)` యొక్క గుణకాలను రాయండి. `pi / 2 x^(3)+x`
కింది వానిలో `x^(3)` యొక్క గుణకాలను రాయండి. `-2/3 x^(3)`
కింది వానిలో `x^(3)` యొక్క గుణకాలను రాయండి. `2x^(2)+5`
కింది వానిలో `x^(3)` యొక్క గుణకాలను రాయండి. 4
కింది బాహుపడులను రేఖియ,వర్గ మరియు ఘన బాహుపదులుగా వర్గీకరించండి. `5x^(2)+x-7`
కింది బాహుపడులను రేఖియ,వర్గ మరియు ఘన బాహుపదులుగా వర్గీకరించండి. `x-x^(3)`
కింది బాహుపడులను రేఖియ,వర్గ మరియు ఘన బాహుపదులుగా వర్గీకరించండి. `x^(2)+x+4`
కింది బాహుపడులను రేఖియ,వర్గ మరియు ఘన బాహుపదులుగా వర్గీకరించండి. `x-1`
కింది బాహుపడులను రేఖియ,వర్గ మరియు ఘన బాహుపదులుగా వర్గీకరించండి. 3p
కింది బాహుపడులను రేఖియ,వర్గ మరియు ఘన బాహుపదులుగా వర్గీకరించండి. `pi r^(2)`
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. సమాధనాలకు కారణాలు తెలపండి. ద్వీపదిలో కనీసం రెండు పదాలుంటాయి.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. సమాధనాలకు కారణాలు తెలపండి. ప్రతి బాహుపది ఒక ద్విపది అవుతుంది.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. సమాధనాలకు కారణాలు తెలపండి. ద్విపది యొక్క పరిమాణం 3 కూడా కావచ్చు.
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. సమాధనాలకు కారణాలు తెలపండి. `x^(2)+2xy+y^(2)` బాహుపడి పరిమాణం 2
కింది ప్రవచనాలు సత్యమో, అసత్యమో తెలపండి. సమాధనాలకు కారణాలు తెలపండి. `pi r^(2)` అనేది ఒక ఏకపది.
10 వ పరిమాణం కలిగిన ఒక ఏకపదికి, త్రిపదికి ఒక్కొక్క ఉదాహరణ ఇవ్వండి.
`4 x^(2)-5 x+3` అనేది బాహుపది విలువలను కింద విలువల వద్ద కనుగొనండి. X=0
`4 x^(2)-5 x+3` అనేది బాహుపది విలువలను కింద విలువల వద్ద కనుగొనండి. X=-1
`4 x^(2)-5 x+3` అనేది బాహుపది విలువలను కింద విలువల వద్ద కనుగొనండి. X=2
`4 x^(2)-5 x+3` అనేది బాహుపది విలువలను కింద విలువల వద్ద కనుగొనండి. X=1/2
కింది బాహుపదులలో `P(0),p(1) మరియు p(2) విలువలు కనుగొనుము. `p(x)=x^(2)-x+1`
కింది బాహుపదులలో `P(0),p(1) మరియు p(2) విలువలు కనుగొనుము. `p(y)=2+y+2y^(2)-y^(3)`
కింది బాహుపదులలో `P(0),p(1) మరియు p(2) విలువలు కనుగొనుము. `p(z)=z^(3)`
కింది బాహుపదులలో `P(0),p(1) మరియు p(2) విలువలు కనుగొనుము. `p(t)=(t-1)(t+1)`
కింది బాహుపదులలో `P(0),p(1) మరియు p(2) విలువలు కనుగొనుము. `p(x)=x^(2)-3x+2`
కింద ఇవ్వబడిన బాహుపదులలో x యొక్క ఏ విలువలకు బాహుపది శూన్యమగునో లేదో సరిచూడండి. `p(x)=2x+1,x=-1/2`
కింద ఇవ్వబడిన బాహుపదులలో x యొక్క ఏ విలువలకు బాహుపది శూన్యమగునో లేదో సరిచూడండి. `p(x)=5x-pi,x=-3/2`
కింద ఇవ్వబడిన బాహుపదులలో x యొక్క ఏ విలువలకు బాహుపది శూన్యమగునో లేదో సరిచూడండి. `p(x)=x^(2)-1,x=+-1`
కింద ఇవ్వబడిన బాహుపదులలో x యొక్క ఏ విలువలకు బాహుపది శూన్యమగునో లేదో సరిచూడండి. `p(x)=(x-1)(x+2),x=-1,-2`
కింద ఇవ్వబడిన బాహుపదులలో x యొక్క ఏ విలువలకు బాహుపది శూన్యమగునో లేదో సరిచూడండి. `p(y)=y^(2),y=0`
కింద ఇవ్వబడిన బాహుపదులలో x యొక్క ఏ విలువలకు బాహుపది శూన్యమగునో లేదో సరిచూడండి. `p(x)=ax+b,x=-b/a`
కింద ఇవ్వబడిన బాహుపదులలో x యొక్క ఏ విలువలకు బాహుపది శూన్యమగునో లేదో సరిచూడండి. `f(x)=3x^(2)-1,x=-1/sqrt 3, 2/sqrt 3`
కింద ఇవ్వబడిన బాహుపదులలో x యొక్క ఏ విలువలకు బాహుపది శూన్యమగునో లేదో సరిచూడండి. `f(x)=2x-1,x=1/2,-1/2`
కింది బాహుపదులకు శూన్య విలువలు కనుగొనండి. `f(x)=x+2`
కింది బాహుపదులకు శూన్య విలువలు కనుగొనండి. `f(x)=x-2`
కింది బాహుపదులకు శూన్య విలువలు కనుగొనండి. `f(x)=2x+3`
కింది బాహుపదులకు శూన్య విలువలు కనుగొనండి. `f(x)=2x-3`
కింది బాహుపదులకు శూన్య విలువలు కనుగొనండి. `f(x)=x^(2)`
కింది బాహుపదులకు శూన్య విలువలు కనుగొనండి. `f(x)=px,p!=0`
కింది బాహుపదులకు శూన్య విలువలు కనుగొనండి. `f(x)=px+q,p!=0` మరియు p,q లు వాస్తవాలు.
`p(x)=2x^(2)-3x+7a` అనే బాహుపదికి శూన్య విలువ '2' అయిన a యొక్క విలువను కనుగొనండి.
`f(x)=2x^(3)-3x^(2)+ax+b` అనే బాహుపదికి 0 మరియు 1 అనేవి శూన్య విలువలు అయితే a,b ల విలువలు కనుగొనండి.
`x^(3)+3x^(2)+3x+1` ను కింది రేఖియ బాహుపడులతో భాగించునప్పుడు వచ్చే శేషాలు కనుగొనండి. `x+1`
`x^(3)+3x^(2)+3x+1` ను కింది రేఖియ బాహుపడులతో భాగించునప్పుడు వచ్చే శేషాలు కనుగొనండి. `x-1/2`
`x^(3)+3x^(2)+3x+1` ను కింది రేఖియ బాహుపడులతో భాగించునప్పుడు వచ్చే శేషాలు కనుగొనండి. X
`x^(3)+3x^(2)+3x+1` ను కింది రేఖియ బాహుపడులతో భాగించునప్పుడు వచ్చే శేషాలు కనుగొనండి. `x+pi`
`x^(3)+3x^(2)+3x+1` ను కింది రేఖియ బాహుపడులతో భాగించునప్పుడు వచ్చే శేషాలు కనుగొనండి. `5+2x`
`x^(3)-px^(2)+6x-p` ను `x-p` తో భగిస్తే వచ్చే శేషం ఎంత?
`2x^(2)-3x+5` ను `2x-3` తో భగిస్తే వచ్చే శేషం ఎంత? ఇది బాహుపదిని కచ్చితంగా భాగించిందా?కారణాలు తెలపండి..
`9x^(3)-3x^(2)+x-5` ను `x-2/3` తో భగిస్తే వచ్చే శేషం ఎంత?
`2x^(3)+ax^(2)+3x-5` మరియు `x^(3)+x^(2)-4x+a` బాహుపదులను `(x-2)` చే భాగించుపనపుడు వచ్చే శేషాలు సమానం అయితే a విలువ కనుగొనుము.
`x^(3)+ax^(2)+5` మరియు `x^(3)-2x^(2)+a` బాహుపదులను `(x+2)` చే బహహించునపడు వచ్చే శేషాలు సమానం అయితే 'a' విలువ కనుగొనుమ.
`f(x)=x^(4)-3x^(2)+4` ను `g(x)=x-2` చే భగిస్తే వచ్చే శేషం కనుగొనండి. ఫలితాన్ని భాగాహారం చేసి సరిచూడండి.
`p(x)=x^(3)-6x^(2)+14x-3` ను `g(x)=1-2x` చే భాగిస్తే వచ్చే శేషం ఎంత? ఫలితాన్ని భాగాహారం చేసి సరిచూడండి.
`2x^(3)+3x^(2)+ax+b` అను బాహుపదిని `(x-2)` చే భగిస్తే శేషం 2 మరియు `(x+2)` చే భగిస్తే సహేశశాం `-2` వస్తే a,b ల విలువలు కనుగొనండి.
కింది బాహుపదులకు `(x+1)` కరణాంకామగునో లేదో నిర్దారించండి. `x^(3)-x^(2)-x+1`
కింది బాహుపదులకు `(x+1)` కరణాంకామగునో లేదో నిర్దారించండి. `x^(4)-x^(3)+x^(2)-x+1`
కింది బాహుపదులకు `(x+1)` కరణాంకామగునో లేదో నిర్దారించండి. `x^(4)+2x^(3)+2x^(2)+x+1`
కింది బాహుపదులకు `(x+1)` కరణాంకామగునో లేదో నిర్దారించండి. `x^(3)-x^(2)-(3- sqrt 3)x+ sqrt 3`
కరణాంకా సిద్దాంతం ఉపయోగించి, కింది బాహుపదులలో ప్రతి సంధర్భంలోనూ `f(x)` కు `g(x)` కరణాంకామగునో లేదో తెలపండి. `f(x) =5x^(3)+x^(2)-5x-1, g(x)=x+1`
కరణాంకా సిద్దాంతం ఉపయోగించి, కింది బాహుపదులలో ప్రతి సంధర్భంలోనూ `f(x)` కు `g(x)` కరణాంకామగునో లేదో తెలపండి. `f(x) =x^(3)+3x^(2)+3x+1, g(x)=x+1`
కరణాంకా సిద్దాంతం ఉపయోగించి, కింది బాహుపదులలో ప్రతి సంధర్భంలోనూ `f(x)` కు `g(x)` కరణాంకామగునో లేదో తెలపండి. `f(x) =x^(3)-4x^(2)+x+6, g(x)=x-2`
కరణాంకా సిద్దాంతం ఉపయోగించి, కింది బాహుపదులలో ప్రతి సంధర్భంలోనూ `f(x)` కు `g(x)` కరణాంకామగునో లేదో తెలపండి. `f(x) =3x^(3)+x^(2)-20x+12, g(x)=3x-2`
కరణాంకా సిద్దాంతం ఉపయోగించి, కింది బాహుపదులలో ప్రతి సంధర్భంలోనూ `f(x)` కు `g(x)` కరణాంకామగునో లేదో తెలపండి. `f(x) =4x^(3)+20x^(2)+33x+18, g(x)=2x+3`
`x^(3)-3x^(2)-10x+24` నకు `(x-2),(x+3)` మరియు `(x-4)` లు కరణాంకాలు అవుతాయని చూపండి.
`x^(3)-6x^(2)-19x+84` నకు `(x+4),(x-3)` మరియు `(x-7)` లు కరణాంకాలు అవుతాయని చూపండి.
`px^(2)+5x+r` అనే బాహుపదికి `(x-2)` మరియు `(x-1/2)` కరణాంకాములైతే `p=r` అని చూపండి.
`ax^(4)+bx^(3)+cx^(2)+dx+e`బాహుపదికి `(x^(2)-1)` కారణాంకం అయితే `a+c+e=b+d+0`అని చూపండి.
కరణాంకాలుగా విభజించండి. `x^(3)-2x^(2)-x+2`
కరణాంకాలుగా విభజించండి. `x^(3)-3x^(2)-9x-5`
కరణాంకాలుగా విభజించండి. `x^(3)+13x^(2)+32x+20`
కరణాంకాలుగా విభజించండి. `y^(3)+y^(2)-y-1`
`ax^(2)+bx+c` మరియు `bx^(2)+ax+c`అను బాహుపదులకు ఉమ్మడి కారణాంకం `x+1` అయిన c=0 మరియు a=b అని చూపండి.
`x^(2)-x-6` మరియు `x^(2)+3x-18` లకు `(x-a)` ఉమ్మడి కారణాంకం అయిన 'a' విలువ కనుగొనుము.
`y^(3)-2y^(2)-9y-18` యొక్క ఒక కారణాంకం `(y-3)` అయిన మిగిలిన రెండు కరణాంకాలు కనుగొనండి.
తగిన సమీకరణాలను ఉపయోగించి కింది లబ్దాలు కనుగొనుము. `(x+5)(x+2)`
తగిన సమీకరణాలను ఉపయోగించి కింది లబ్దాలు కనుగొనుము. `(x-5)(x-5)`
తగిన సమీకరణాలను ఉపయోగించి కింది లబ్దాలు కనుగొనుము. `(3x+2)(3x-2)`
తగిన సమీకరణాలను ఉపయోగించి కింది లబ్దాలు కనుగొనుము. `(x^(2)+1/x^(2))(x^(2)-1/x^(2))`
తగిన సమీకరణాలను ఉపయోగించి కింది లబ్దాలు కనుగొనుము. `(1+x)(1+x)`
గుణకారం చేయకుండానే కింది లబ్ధలను గణించండి. `101**99`
గుణకారం చేయకుండానే కింది లబ్ధలను గణించండి. `999**999`
గుణకారం చేయకుండానే కింది లబ్ధలను గణించండి. `50 1/2 **49 1/2`
గుణకారం చేయకుండానే కింది లబ్ధలను గణించండి. `501**501`
Exercise questions and complete solutions for chapter బహుపదులు మరియు కరణాంకా విభజన of VGS MATHS (TELUGU) of Class 9