Complete Solutions to Exapmle of chapter బహుపదులు మరియు కరణాంకా విభజన of Class 9 book with complete answers and questions

Class 9MATHS
Chapterబహుపదులు మరియు కరణాంకా విభజన
VGS PUBLICATION-BRILLIANT(TELUGU)Exapmle
Number Of Questions15
Academic Year2023-24
  1. కింద ఇవ్వబడిన బాహుపదులలో సూచించిన చరరాశి విలువను ప్రతిక్షేపించి విలువలు కనుగొనండి. X=1 వద్ద `p(x)=4x^(2)-3x+7`


    View Solution
  2. కింద ఇవ్వబడిన బాహుపదులలో సూచించిన చరరాశి విలువను ప్రతిక్షేపించి విలువలు కనుగొనండి. `y=1 వద్ద q(y)=2y^(3)-4y+sqrt 11`


    View Solution
  3. కింద ఇవ్వబడిన బాహుపదులలో సూచించిన చరరాశి విలువను ప్రతిక్షేపించి విలువలు కనుగొనండి. `t=p (t in R) వద్ద r(t)=4t^(4)+3t^(3)-t^(2)+6`


    View Solution
  4. కింద ఇవ్వబడిన బాహుపదులలో సూచించిన చరరాశి విలువను ప్రతిక్షేపించి విలువలు కనుగొనండి. `z=1 వద్ద s(z)=z^(3)-1`


    View Solution
  5. కింద ఇవ్వబడిన బాహుపదులలో సూచించిన చరరాశి విలువను ప్రతిక్షేపించి విలువలు కనుగొనండి. `x=1 వద్ద p(x)=3x^(2)+5x-7`


    View Solution
  6. కింద ఇవ్వబడిన బాహుపదులలో సూచించిన చరరాశి విలువను ప్రతిక్షేపించి విలువలు కనుగొనండి. `z=2 వద్ద q(z)=5z^(3)-4z+sqrt 2`


    View Solution
  7. కింది బాహుపడుల శూన్య విలువలు కనుగొనండి. `2x-3`


    View Solution
  8. కింది బాహుపడుల శూన్య విలువలు కనుగొనండి. `x^(2)-5x+6`


    View Solution
  9. కింది బాహుపడుల శూన్య విలువలు కనుగొనండి. `x+5`


    View Solution
  10. `p(x)=x+2` అయిన `p(1),p(2),p(-1)` మరియు ` p(-2)` లను కనుగొనండి . బాహుపడి ` x+2` యొక్క శూన్య విలువలు .


    View Solution
  11. `p(x) = 3x+1` బాహుపది యొక్క శూన్యవిలువ కనుగొనండి.


    View Solution
  12. కింది ఖళీలను పూరించండి.


    View Solution
  13. `x^(2)-3x+2` అనే బాహుపదికి 2 మరియు 1 అనే విలువలు శూన్యలవుతాయో,లేదో సరిచూడండి.


    View Solution
  14. `x^(2)+2 x-a` అనే బాహుపడి యొక్క శూన్య విలువ 3 అయితే 'a' విలువ కనుగొనండి.


    View Solution
  15. వర్గ బాహుపదికి రెండు శూన్య విలువయాలుంటాయి. మరి 'n'వ పరిమాణ బాహుపదికి ఎన్ని శూన్య విలువయాలుంటాయో చెప్పగలరా?


    View Solution

Exapmle questions and complete solutions for chapter బహుపదులు మరియు కరణాంకా విభజన of VGS MATHS (TELUGU) of Class 9

All Exercises from VGS PUBLICATION-BRILLIANT(TELUGU) Class 9 MATHS బహుపదులు మరియు కరణాంకా విభజన