Class 9 | MATHS |
Chapter | గణితములో నిరూపణలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 31 |
Academic Year | 2023-24 |
రెండు బేసి సంఖ్యల లబ్దము ఒక సరిసంఖ్య
భూమికి కల ఒకే ఒక ఉపగ్రహము చంద్రుడు.
అన్నీ సరి సంఖ్యలు సంయుక్త సంఖ్యలు
కింది ప్రవచనాలు సత్యమో లేదా అసత్యమో తెలపండి. ప్రతి రాంబస్ కూడా ఒక చతురస్రము.
2cm భుజం గల చతురస్రం యొక్క వైశాల్యం ఎంత
4 మరియు 5 పరస్పర ప్రధాన సంఖ్యలు
సిల్వర్ ఫిష్ అణు చేప సిల్వర్ తో చేయబడింది.
x ఏదైనా ఒక వాస్తవ సంఖ్య అయితే `2x > x`.
క్యూబా రాజధాని హవానా.
పైవాక్యములలో ప్రతిఉదాహరాల ద్వారా , అసత్యమని నిర్ణయించగల ప్రవచనములు ఏవి?x+0=x,x+1=1
ప్రధాన సంఖ్యల నిర్వచనము నుండి 3 ఒక ప్రధాన సంఖ్య అని చెప్పగలము. కావున ఇది ఒక ప్రవచనము. మిగిలిన వాక్యములలో ప్రవచ్చనములలో గణిత పరంగా నిరూపించగలిగేవి ఏవి?
కింద ఇవ్వబడిన గుణ శ్రేడి కి సామాన్య నిష్పత్తిని మరియు n వ పదమునుకనుగొనండి. 5,2,4/5,8/25,...
భూమికి కల ఒకే ఒక ఉపగ్రహము చంద్రుడు. ఈ వాక్యములు ప్రవచనములు అవునో కాదో ఎట్లు నిర్ణయించగలవు?
లీలావతి అను గ్రంథమును భాస్కరుడు రచించెను. ఈ వాక్యములు ప్రవచనములు అవునో కాదో ఎట్లు నిర్ణయించగలవు?
కింది ప్రవచనములు షరతులకు లోబడి సరియగు సత్య ప్రవచనములు అగునట్లుగా తిరిగి రాయండి . ప్రతి వాస్తవ సంఖ్య x కు `3x > x`
కింది ప్రవచనములు షరతులకు లోబడి సరియగు సత్య ప్రవచనములు అగునట్లుగా తిరిగి రాయండి . ప్రతి వాస్తవ సంఖ్య x కు `3x > x`
కింది ప్రవచనములు షరతులకు లోబడి సరియగు సత్య ప్రవచనములు అగునట్లుగా తిరిగి రాయండి . ఒక సంఖ్యను 2 చే భాగించగ వచ్చిన సంఖ్య మొదటి సంఖ్యలో సగముండును .
కింది ప్రవచనములు షరతులకు లోబడి సరియగు సత్య ప్రవచనములు అగునట్లుగా తిరిగి రాయండి . ఒక వృత్తములో ఒక జ్యా వృత్తముపై ఏదైనా ఒక బిందువు వద్ద ఎరపచు కోణము `90^@`
కింది ప్రవచనములు షరతులకు లోబడి సరియగు సత్య ప్రవచనములు అగునట్లుగా తిరిగి రాయండి . ఒక చతుర్భుజంలో అన్నీ భుజాలు సమానమైన అది ఒక చతురస్రము.
త్రిభుజాములోని మూడు కోణముల మొత్తం `180^@`.
రెండు బేసి సంఖ్యల లబ్దం, బేసిసంఖ్య
రెండు వరుస సరి సహజ సంఖ్యల లబ్దం, 4 చే భాగింపబడుతుంది.
కింది వరుసల చుక్కలు ఒక వరుస క్రమ సంఖ్యలను సూచిస్తుంది. తరువాతి 3 పదాలు కనుక్కోండి.
కింది వరుసల చుక్కలు ఒక వరుస క్రమ సంఖ్యలను సూచిస్తుంది. 100 వ పదము కనుక్కోండి.
కింది వరుసల చుక్కలు ఒక వరుస క్రమ సంఖ్యలను సూచిస్తుంది. N వ పదము కనుక్కోండి. ఇచ్చట కల సంఖ్యలు `T_1 = 2 , T_2 = 6, T_3 = 12, T_4 = 20` , గా కలదు . `T_5, T_6, T_n` పదములను ఊహించగలరా? `T_n` అను పదమును ఒక భావనగా తీసుకుందాం. పై విషయాన్ని తిరిగి ఇలా రాస్తే మానకు సాధనకు ఉపయోగపడవచ్చు.
,
,
పైథాగరస్ యొక్క ప్రజాదరణ దృష్ట్యా వారి అనుయాయుడొకడు లంబకోణ త్రిభుజ భుజాల మధ్య మరొక సంభందం కలదని భావించాడు.
పైథాగరస్ యొక్క ప్రజాదరణ దృష్ట్యా వారి అనుయాయుడొకడు లంబకోణ త్రిభుజ భుజాల మధ్య మరొక సంభందం కలదని భావించాడు.
పైథాగరస్ యొక్క ప్రజాదరణ దృష్ట్యా వారి అనుయాయుడొకడు లంబకోణ త్రిభుజ భుజాల మధ్య మరొక సంభందం కలదని భావించాడు.
త్రిభుజాములోని మూడు కోణముల మొత్తం `180^@`.
రెండు బేసి సంఖ్యల లబ్దం, బేసిసంఖ్య
రెండు వరుస సరిసంఖ్యల లబ్దము 4 చే భాగింపబడును.
Example questions and complete solutions for chapter గణితములో నిరూపణలు of VGS MATHS (TELUGU) of Class 9