Class 9 | MATHS |
Chapter | గణితములో నిరూపణలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Exercise |
Number Of Questions | 100 |
Academic Year | 2023-24 |
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో లేక సందిగ్ధ వాక్యమో తెలియజేస్తూ వివరించండి.ఒక నెలలో 27 రోజులు కలవు.
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో లేక సందిగ్ధ వాక్యమో తెలియజేస్తూ వివరించండి. మకర సంక్రాంతి శుక్రవారము రోజున వచ్చును.
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో లేక సందిగ్ధ వాక్యమో తెలియజేస్తూ వివరించండి. హైదరాబాద్ నందు ఉష్ణోగ్రత `2^@ C`
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో లేక సందిగ్ధ వాక్యమో తెలియజేస్తూ వివరించండి. జీవరాశి కల ఒకే ఒక గ్రహం భూమి.
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో లేక సందిగ్ధ వాక్యమో తెలియజేస్తూ వివరించండి. కుక్కలు ఎగురగలవు.
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో లేక సందిగ్ధ వాక్యమో తెలియజేస్తూ వివరించండి. ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి.
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో తెలియజేస్తూ వివరించండి. చతుర్భుజంలోని అంతరకోణాల మొత్తం `350^@`
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో తెలియజేస్తూ వివరించండి. ఏదైనా ఒక వాస్తవ సంఖ్య x కు `x^(2)_ > 0 `
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో తెలియజేస్తూ వివరించండి. రాంబస్ ఒక సమాంతర చతురస్రం
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో తెలియజేస్తూ వివరించండి. రెండు సరిసంఖ్యల మొత్తము ఒక సరిసంఖ్య
కింది వాక్యములు సత్యమో లేక అసత్యమో తెలియజేస్తూ వివరించండి. ఒక వర్గ సంఖ్యను , రెండు రెండు బేసి సంఖ్యల మొత్తంగా రాయవచ్చు.
కింది ప్రవచనములు సత్య ప్రవచనములు అగునట్లు, తగు నియమములు వినియోగించి తిరిగి రాయండి. అన్నీ సంఖ్యలను ప్రధాన కరణాంకాముల లబ్దముగా రాయవచ్చును.
కింది ప్రవచనములు సత్య ప్రవచనములు అగునట్లు, తగు నియమములు వినియోగించి తిరిగి రాయండి. ఒక వాస్తవ సంఖ్య యొక్క రెండు రేట్లు ఎల్లప్పుడూ సరిసంఖ్య .
కింది ప్రవచనములు సత్య ప్రవచనములు అగునట్లు, తగు నియమములు వినియోగించి తిరిగి రాయండి. ఏదైనా x కు `3x + 1 > 4`
కింది ప్రవచనములు సత్య ప్రవచనములు అగునట్లు, తగు నియమములు వినియోగించి తిరిగి రాయండి. ప్రతి త్రిభుజంలోనూ మధ్యగతము కోణ సమద్విఖండన రేఖ అగును.
"అన్నీ ` x > y` కు `x^(2) > y^(2)` అగును " అణు ప్రవచనము అసత్యమనుటకు ప్రత్యుదాహరణానివ్వండి.
కింది ప్రశ్నలను నిగమన పద్దతి ద్వారా ఆలోచించి సాధించండి. మనుషులందరు మరణం కాలవరే. జీవన్ ఒక మనిషి, రెండు వాక్యముల నుండి జీవన్ గురించి ఏమి చెప్పగలరు?
కింది ప్రశ్నలను నిగమన పద్దతి ద్వారా ఆలోచించి సాధించండి. తెలుగు ప్రజలందరూ భారతీయులే. X ఒక భారతీయుడు. X తెలుగువాడు అని చెప్పగలవా?
కింది ప్రశ్నలను నిగమన పద్దతి ద్వారా ఆలోచించి సాధించండి. అంగారక గ్రహవాసుల నాలుకలు ఎర్రగా ఉంటాయి. గులాగ్ అంగారక గ్రహవాసి. రెండు వాక్యముల నుండి గులాగ్ గురించిన నీవు ఏమి చెప్పగలవు?
కింది ప్రశ్నలను నిగమన పద్దతి ద్వారా ఆలోచించి సాధించండి. కింది కార్టూన్ నందు ఇచ్చిన బొమ్మలో రాజు యొక్క వివేచనలో గల తప్పును తెలపండి.
నీకు నాలుగు కార్డులు ఇవ్వబడినవి. ప్రతి కార్డుపై ఒక వైపు అంకెలు రెండవ వైపు ఇంగ్లీషు అక్షరములు ఇవ్వబడినవి. వీటికి "ఒక కార్డుకు ఒక వైపు హల్లు ఉంటే, రెండవ వైపు బేసి సంఖ్య ఉంటుంది" అణు నియమం కలదు, ఏ రెండు కార్డులను తిప్పిన మనము పై నియమము ఉన్నదో లేదో సరిచూడగలమా?
కింది పట్టికలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడినవి. మనము అనుకున్న సంఖ్యలను చెప్పుటకు 8 సూచనలు ఇవ్వబడ్డాయి. యందు నాలుగు సూచనలు సత్యము. కానీ అవి సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగపదువు. నాలుగు సూచనలు సంఖ్యను కనుక్కోవడానికి కచ్చితంగా కావాలి. అయితే ఒక సంఖ్యను కనుక్కొనుటకు సూచనలు. ఆ సంఖ్య 9 కంటే పెద్దది.
కింది పట్టికలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడినవి. మనము అనుకున్న సంఖ్యలను చెప్పుటకు 8 సూచనలు ఇవ్వబడ్డాయి. యందు నాలుగు సూచనలు సత్యము. కానీ అవి సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగపదువు. నాలుగు సూచనలు సంఖ్యను కనుక్కోవడానికి కచ్చితంగా కావాలి. అయితే ఒక సంఖ్యను కనుక్కొనుటకు సూచనలు. ఆ సంఖ్య 10 యొక్క గుణిజము కాదు.
కింది పట్టికలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడినవి. మనము అనుకున్న సంఖ్యలను చెప్పుటకు 8 సూచనలు ఇవ్వబడ్డాయి. యందు నాలుగు సూచనలు సత్యము. కానీ అవి సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగపదువు. నాలుగు సూచనలు సంఖ్యను కనుక్కోవడానికి కచ్చితంగా కావాలి. అయితే ఒక సంఖ్యను కనుక్కొనుటకు సూచనలు. ఆ సంఖ్య 7 యొక్క గుణిజము.
కింది పట్టికలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడినవి. మనము అనుకున్న సంఖ్యలను చెప్పుటకు 8 సూచనలు ఇవ్వబడ్డాయి. యందు నాలుగు సూచనలు సత్యము. కానీ అవి సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగపదువు. నాలుగు సూచనలు సంఖ్యను కనుక్కోవడానికి కచ్చితంగా కావాలి. అయితే ఒక సంఖ్యను కనుక్కొనుటకు సూచనలు. ఆ సంఖ్య బేసి సంఖ్య.
కింది పట్టికలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడినవి. మనము అనుకున్న సంఖ్యలను చెప్పుటకు 8 సూచనలు ఇవ్వబడ్డాయి. యందు నాలుగు సూచనలు సత్యము. కానీ అవి సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగపదువు. నాలుగు సూచనలు సంఖ్యను కనుక్కోవడానికి కచ్చితంగా కావాలి. అయితే ఒక సంఖ్యను కనుక్కొనుటకు సూచనలు. ఆ సంఖ్య 11 యొక్క గుణిజము కాదు.
కింది పట్టికలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడినవి. మనము అనుకున్న సంఖ్యలను చెప్పుటకు 8 సూచనలు ఇవ్వబడ్డాయి. యందు నాలుగు సూచనలు సత్యము. కానీ అవి సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగపదువు. నాలుగు సూచనలు సంఖ్యను కనుక్కోవడానికి కచ్చితంగా కావాలి. అయితే ఒక సంఖ్యను కనుక్కొనుటకు సూచనలు. ఆ సంఖ్య 200 కంటే చిన్నది.
కింది పట్టికలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడినవి. మనము అనుకున్న సంఖ్యలను చెప్పుటకు 8 సూచనలు ఇవ్వబడ్డాయి. యందు నాలుగు సూచనలు సత్యము. కానీ అవి సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగపదువు. నాలుగు సూచనలు సంఖ్యను కనుక్కోవడానికి కచ్చితంగా కావాలి. అయితే ఒక సంఖ్యను కనుక్కొనుటకు సూచనలు. దాని ఒకట్ల స్థానములోని అంకె పదుల స్థానములోని అనకేకన్న పెద్దది.
కింది పట్టికలో కొన్ని సంఖ్యలు ఇవ్వబడినవి. మనము అనుకున్న సంఖ్యలను చెప్పుటకు 8 సూచనలు ఇవ్వబడ్డాయి. యందు నాలుగు సూచనలు సత్యము. కానీ అవి సంఖ్యను కనుక్కోవడానికి ఉపయోగపదువు. నాలుగు సూచనలు సంఖ్యను కనుక్కోవడానికి కచ్చితంగా కావాలి. అయితే ఒక సంఖ్యను కనుక్కొనుటకు సూచనలు. దాని పదుల స్థానములోని అంకె బేసిసంఖ్య ఆ సంఖ్య ఏది?
ఏవిని 3 వరుస బేసి సంఖ్యల లబ్దము కనుగొనుము . ఉదా: `1**3**5 = 15 , 3**5**7=105, 5**7**9 =_____`
ఏవేణి 3 వరుస సరిసంఖ్యల మొత్తం కనుగొనుము. `2+4+6=12, 4+6+8 =18, 6+8+10 =24, 8+10+12=30`___________` పై ఉదాహరణాలలో ఏదైనా క్రమ ధర్మాన్ని గుర్తించరా? మరి మీ పరికల్పన ఏమిటి?
పాస్కల్ త్రిభుజము గమనించండి. అడ్డు వరుస - 1 : 1 = `11^@`
పాస్కల్ త్రిభుజము గమనించండి. అడ్డు వరుస - 2 : 11 = `11^(1)`
పాస్కల్ త్రిభుజము గమనించండి. అడ్డు వరుస - 3 : 121 = `11^(2)`
పాస్కల్ త్రిభుజము గమనించండి. అడ్డు వరుస - 4,5 గురించి ఊహించి, భావన తయారు చేయండి.
పాస్కల్ త్రిభుజము గమనించండి. అడ్డు వరుస - 6 కు సరిపోతుందో లేదో గమనించండి.
కింది వరుస క్రమాన్ని గమనించండి. `28 = 2^(2)**7^(1),28` కరణాంకాల సంఖ్య `(2+1) (1+1) = 3**2=6` 28 కు గల 6 గల కరణాంకాలు 1,2,4,7,14,28,
కింది వరుస క్రమాన్ని గమనించండి. `30 = 2^(1)**3^(1) **5^(1) ,28` కరణాంకాల సంఖ్య `(1+1) (1+1) (1+1) = 3**2**2**2=8` 30 కు గల 8 గల కరణాంకాలు 1,2,3,5 ,6 ,10 ,15 ,30 పై ఉదాహరణాలలోని క్రమాన్ని గుర్తించండి. (సూచన: ప్రతి లబ్దంలో ప్రధాన కరణాంకా ఘాతంకం + 1 ఒక కరణాంకంగా గుర్తించండి.)
కింది క్రమాన్ని గమనించండి. `1^(2)=1`
కింది క్రమాన్ని గమనించండి. `11^(2)=121`
కింది క్రమాన్ని గమనించండి. `111^(2)=12321`
కింది క్రమాన్ని గమనించండి. `1111^(2)=1234321`
కింది క్రమాన్ని గమనించండి. `11111^(2)=123454321`
కింది వాటిపై మీరు పరికల్పన చేయగలరా? `111111^(2) = ` మీ పరికల్పన సరిచూచుకోండి.
కింది వాటిపై మీరు పరికల్పన చేయగలరా? `111111^(2) = ` మీ పరికల్పన సరిచూచుకోండి.
ఈ పుస్తకంలో కల 5 స్వీకృతలు సేకరించండి.
`p(x) x^(2) +x +41` బాహుపడినందు x, యొక్క వివిధ సహజ సంఖ్యలకు `p(x)` ను కనుగొనుము. X యొక్క న్ని సహజ సంఖ్యలకు పై బాహుపది `p(x)` ప్రధాన సంఖ్య అనాగలమా? `x=41` తీసుకుని సరిచూడండి. ఏమి గాయనించితిరి?
కింది వాటిలో ఏవి ప్రవచనములు? ఏవి ప్రవచనములు కావొ? కారణాలు తెలపుతూ చెప్పండి. ఆమె కళ్ళు నీలంగా కలవు.
కింది వాటిలో ఏవి ప్రవచనములు? ఏవి ప్రవచనములు కావొ? కారణాలు తెలపుతూ చెప్పండి. ఇప్పుడు సమయం ఎంత?
కింది సమస్యలలో ఏవి బాహుపదులు? ఏవి కావు? కారణాలు తెలపండి. 3 xyz
కింది వాటిలో ఏవి ప్రవచనములు? ఏవి ప్రవచనములు కావొ? కారణాలు తెలపుతూ చెప్పండి. X యొక్క అన్నీ విలువలకు, x + 0 = x
కింది వాటిలో ఏవి ప్రవచనములు? ఏవి ప్రవచనములు కావొ? కారణాలు తెలపుతూ చెప్పండి. ఇప్పుడు సమయం ఎంత?
కింది ప్రవచ్చనములను ప్రత్యుదాహరణ ద్వారా అసత్యములని తెలపండి. ప్రతి ధీర్ఘ చతురస్రము.
కింది ప్రవచ్చనములను ప్రత్యుదాహరణ ద్వారా అసత్యములని తెలపండి. ఏవైనా వాస్తవ సంఖ్యలు x,y లకు `sqrt x^(2) + y^(2) = x + y`
కింది ప్రవచ్చనములను ప్రత్యుదాహరణ ద్వారా అసత్యములని తెలపండి. N ఒక పూర్ణ సంఖ్య అయిన `2n^(2) + 11` ఒక ప్రధానంకము.
కింది ప్రవచ్చనములను ప్రత్యుదాహరణ ద్వారా అసత్యములని తెలపండి. రెండు త్రిభుజాములలో అనూరుపకోణాలు సమానమైన, ఆ త్రిభుజాములు సర్వ సమనములు.
కింది ప్రవచ్చనములను ప్రత్యుదాహరణ ద్వారా అసత్యములని తెలపండి. ఒక చతుర్భుజంలోని అన్నీ భుజాలు సమనములైన అది చతురస్రము
రెండు బేసి సంఖ్యల మొత్తము ఒక సరిసంఖ్య అని నిరూపించండి.
రెండు సరి సంఖ్యల లబ్దము ఒక సరిసంఖ్య అని నిరూపించండి.
"x ఒక బేసిసంఖ్య అయిన `x^(2)` కూడా ఒక బేసిసంఖ్య " నిరూపించండి.
కింది వాటిని పరిశీలించండి. వాటిలో ఏది సరియైనది సరిచూడండి. ఒక సంఖ్యను తలచుకోండి దానిని రెట్టింపుచేసి '9' కలపండి. దానికి తలచిన సంఖ్యను కలపండి. 3 తో భాగించండి. తిరిగి '4' కలపండి. తిరిగి ఆ ఫలితము నుండి తలచిన సంఖ్యను తీసివేయండి. ఫలితం '7' వచ్చును.
కింది వాటిని పరిశీలించండి. వాటిలో ఏది సరియైనది సరిచూడండి. ఒక 3- అంకెల సంఖ్యను రాసి, 6-అంకెల సంఖ్య అగునట్లు, రెండుసార్లు రాయండి. (ఉదా: 425 ను 425425 గా రాయండి.) ఈ 6- అంకెల సంఖ్య (425425) 7, 11 మరియు 13 నిశ్శేషముగా భాగింపబడును,
"రెండు బేసి సంఖ్యల మొత్తము బేసిసంఖ్య " అణు ప్రవచనము ఒక ______ప్రవచనము
"ప్రతి సంఖ్యను ప్రధాన సంఖ్యల లబ్దంగా వ్యక్తపరచవచ్చును" అను ప్రవచనము ఒక _________
కొన్ని ఆలోచనల పరిశీలన, విశ్లేషణాల తుది రూపామును_______అంటారు
గణితము ______పద్దతిపై ఆధారపడును
రెండు బేసి సంఖ్యల లబ్దము ఒక సరిసంఖ్య
దేవుడు మరణం లేనివాడు. రాముడు దేవుడు. ఈ రెండు వాక్యాల నుండి ఏర్పరచు తుది ఫలితము
నిరూపించబడిన గణిత ప్రవచనము __________
పరికల్పనకు బదులుగా వాడు గణిత ప్రవచనము
ప్రాకల్పనలు _____పై ఆధారపడి పనిచేస్తాయి
"ఒక ధీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత పెరిగిన దాని వైశాల్యం పెరుగును" కు ప్రాకల్పన
"ఒక లంబకోణ త్రిభుజాములో చిన్న భుజము మీది వర్గము మిగిలిన రెండు భుజాల మొత్తం క్ సమానము"
"ఏ బిందువు కేంద్రమైన ఏ వ్యాసార్థముతోనైనా వృత్తం ను గీయవచ్చును" ఒక_______
ఒక అసత్య స్వీకృతము ______ను తెలుపుము
5వ స్వీకృతమును తుల్యాన్ని ఇచ్చిన వారు
ఒక ప్రవచనము మరియు దాని వ్యతిరేకము రెండు సత్యలయిన దానిని ___అంటారు
ఒక గణిత ప్రవచ్చనమును తార్కిక పద్దతి ద్వారా నిరూపించుటకు________పద్దతి అంటారు
రెండు వరుస సరిసంఖ్యల లబ్దము 4 చే భాగింపబడును.
కింది ప్రవచ్చనములను ప్రత్యుదాహరణ ద్వారా అసత్యములని తెలపండి. N ఒక పూర్ణ సంఖ్య అయిన `2n^(2) + 11` ఒక ప్రధానంకము.
కింది ప్రవచనములు షరతులకు లోబడి సరియగు సత్య ప్రవచనములు అగునట్లుగా తిరిగి రాయండి . ఒక చతుర్భుజంలో అన్నీ భుజాలు సమానమైన అది ఒక చతురస్రము.
"త్రిభుజము అంతర కోణాల మొత్తము `180^@`" ను నిరూపించు పద్దతి
కొన్ని ఆలోచనల పరిశీలన, విశ్లేషణాల తుది రూపామును_______అంటారు
నిరూపనాలు లేకుండా ప్రవచనాలు సత్యమనుకొను పద్దతి_______
నిర్దారించబడిన ప్రవచనాలను_____అంటారు
సందిగ్ధ కానటువంటి ప్రవచనములు, సత్య విలువలు తెలుసుకొనుటకు ఉపయోగించు తార్కిక విధానము __________
"x ఒక బేసిసంఖ్య అయిన `x^(2)` కూడా ఒక బేసిసంఖ్య " నిరూపించండి.
గోల్డ్ బాక్ పరికల్పన___________
"అన్నీ సమద్విబహు త్రిభుజాలు సమబాహు త్రిభుజాల"కు ప్రత్యుదాహరణ________
36 కు గల ప్రధాన కరణాంకాల సంఖ్య
`1^(2) = 1 ,2^(2) = 1+3, 3^(2) = 1+3+5, 4^(2) = 1+3+5+7`________పై అమరికాల ద్వారా ఏర్పడు భావనలు________
`6=2**3` లేక 3 లు 18 ను భాగించును అదే విధముగా '6' , 18 ను భాగించును. `3**5=15` లేక 3 లు 5 లు 45ను భాగించును కావున 15,45 ను భాగించును. `3**8=24`,3 మరియు 8 లు 72 ను భాగించును కావున 24, 72 ను భాగించును______ , రెండు వరుస ప్రధాన సంఖ్యలను ఒక సంఖ్య భాగించిన, వాటి లబ్దము కూడా ఆ సంఖ్య చే భాగించును. పై పరికల్పనను ఏర్పరచుటలో ఇమిడి ఉన్న పద్దతి _______
"దీర్ఘచతురస్రము 4-రేఖల సౌష్టము" ఒక ____________
"ఎలా ఉన్నావు"? ఒక __________
ఒక వాక్యము సత్యం గాని, అసత్యం గాని ఏదో ఒకటి అయితే అది ఒక __________
కింది ప్రవచనములు షరతులకు లోబడి సరియగు సత్య ప్రవచనములు అగునట్లుగా తిరిగి రాయండి . ప్రతి వాస్తవ సంఖ్య x కు `x^(2) !> x`
"ఒక చతుర్భుజంలో అన్నీ భుజాలు సమానమైన అది చతురస్రము "ను సవరించగ______
కొన్ని సాక్ష్యాలను తీసుకోవడం ద్వారా తార్కిక విధానం ద్వారా పరికల్పన చేయు పద్దతి________
`874924**76513` ల లబ్దము కూడా సరిసంఖ్య" ఒక ________పద్దతి ఫలితము
త్రిభుజాములోని మూడు కోణముల మొత్తం `180^@`.
Exercise questions and complete solutions for chapter గణితములో నిరూపణలు of VGS MATHS (TELUGU) of Class 9