Doubtnut Promotions Sticky

ప్రవహించే రక్తం ఆధారంగా ధమనులు, సిరలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి.

A

పుపుస ధమని తప్ప - ధమనులన్నింటిలో ఆమ్లజనిసహిత రక్తం ప్రవహిస్తుంది.

B

పుపుస ధమనిలో ఆమ్లజనిరహిత రక్తం, పుపుస సిరలో ఆమ్లజనిసహిత రక్తం ప్రవహిస్తుంది.

C

పుపుస సిర తప్ప - సిరలన్నింటిలో ఆమ్లజనిరహిత రక్తం ప్రవహిస్తుంది.

D

పుపుస ధమనిలో ఆమ్లజనిసహిత రక్తం, పుపుస సిరలో ఆమ్లజనిరహిత రక్తం ప్రవహిస్తుంది.

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for ప్రవహించే రక్తం ఆధారంగా ధమనులు, సిరలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions