Doubtnut Promotions Sticky

ఒక వ్యక్తి రక్తపీడనం 120/80గా ఉంది. దానిలోని లవం, హారం దేనిని తెలియజేస్తాయి ?

A

లవం డయాస్టోలిక్ పీడనాన్ని, హారం సిస్టోలిక్ పీడనాన్ని తెలియజేస్తుంది.

B

లవం, హారం రెండూ సిస్టోలిక్ పీడనాన్ని తెలియ జేస్తుంది.

C

లవం సిస్టోలిక్ పీడనాన్ని, హారం డయాస్టోలిక్ పీడనాన్ని తెలియజేస్తుంది.

D

లవం, హారం రెండూ డయాస్టోలిక్ పీడనాన్ని తెలయజేస్తుంది.

Video Solution
|
Answer

Step by step video & image solution for ఒక వ్యక్తి రక్తపీడనం 120/80గా ఉంది. దానిలోని లవం, హారం దేనిని తెలియజేస్తాయి ? by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023

Topper's Solved these Questions


Similar Questions