సుస్థిర యాజమాన్యం కోసం కొత్తపల్లి గ్రామస్తులు అనుసరించిన మార్గాలలో అభినందించదగ్గ ది

A

ఇంకుడు చెరువులు నిర్మించడం

B

గట్టు బలంగా ఉండేందుకు నేలలో నైట్రోజన్ నిల్వలు పెంచేందుకు గట్లమీద గ్లైరిసిడియాలను పెంచడం

C

నీటి దుర్వినియోగాన్ని తగ్గించడం కోసం వ్యవసాయం లో సూక్ష్మ నీటి పారుదల పద్ధతులను అవలంభించడం

D

పైవన్నీ

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for సుస్థిర యాజమాన్యం కోసం కొత్తపల్లి గ్రామస్తులు అనుసరించిన మార్గాలలో అభినందించదగ్గ ది by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023