ఈ క్రింది ఏ విషయంలో "ఐ సి ఆర్ ఐ ఎస్ ఏ టి" సేవలను అభినందిస్తారు

A

భారతదేశం వంటి ఉష్ణ మండల ప్రాంతాలలో పండే పంటల పైన పరిశోధనలు చేసి రైతుల ఆర్థిక పరిస్థితులను మెరుగు పరచడం

B

వ్యవసాయంలో ఆధునిక వంగడాలు ఆధునిక వ్యవసాయ యాజమాన్య పద్ధతులను అందుబాటులోకి తేవడంలో విశేష కృషి

C

వ్యక్తిగతంగా సామాజికంగా రైతుల పై ప్రత్యేక శ్రద్ధ కనబరిచి సుస్థిర యాజమాన్యం చేపట్టడంలో ప్రముఖ పాత్ర వహించడం

D

పైవన్నీ

Video Solution
Doubtnut Promotions Banner
|
Answer

Step by step video & image solution for ఈ క్రింది ఏ విషయంలో "ఐ సి ఆర్ ఐ ఎస్ ఏ టి" సేవలను అభినందిస్తారు by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.

Updated on:21/07/2023


Topper's Solved these Questions


Similar Questions