రోజు రోజుకి తరిగిపోతున్న సహజ వనరులను కాపాడుకోవడానికి నీవు సూచించే సలహాలు
A
వనరుల వినియోగంలో విచక్షణను చూపి భావితరాలకు కూడా వాటిని అందించే దిశగా ప్రజలలో అవగాహన కల్పించడం
B
సౌర శక్తి వల్ల శక్తి పవన శక్తి వంటి ఎన్నటికీ తరిగిపోని ప్రత్యామ్నాయ వనరులకు ప్రాధాన్యం ఇవ్వాలి
C
అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణలో భాగంగా సహజ వనరులకు భంగం కలుగకుండా ప్రజలలో పూర్తి స్ఫూర్తిని నింపడం
D
పైవన్నీ
Video Solution
|
Answer
Step by step video & image solution for రోజు రోజుకి తరిగిపోతున్న సహజ వనరులను కాపాడుకోవడానికి నీవు సూచించే సలహాలు by Biology experts to help you in doubts & scoring excellent marks in Class 10 exams.
Updated on:21/07/2023