Class 9 | MATHS |
Chapter | వైశాల్యాలు |
VGS PUBLICATION-BRILLIANT(TELUGU) | Example |
Number Of Questions | 16 |
Academic Year | 2023-24 |
1 సెం.మీ. ప్రమాణము 5 మీ. లను సూచిస్తే, 6 చదరపు సెం.మీ. వైశాల్యము దేనిని సూచిస్తుంది?
1 చ.మీ.=`100^2` చ.సెం.మీ. అని రజని అన్నది. నీవు ఏకీభవిస్తావా? వివరించుము?
ABCD ఒక సమాంతర చతుర్భుజము ABEF ఒక దీర్ఘచతురస్రము DG, AB పైకి గీచిన లంబము అయిన (ABCD)వై||= (ABEF) వై|| అని చూపండి.
ABCD ఒక సమాంతర చతుర్భుజము ABEF ఒక దీర్ఘచతురస్రము DG, AB పైకి గీచిన లంబము అయిన (ABCD)వై||=`AB x DG` వై|| అని చూపండి.
The formula for finding area of square is
ఒక రాంబస్ లో కర్ణాలు 12 సెం.మీ. మరియు 16 సెం.మీ దాని ఆసన్న భుజాల మధ్య బిందువులను వరుస క్రముములో కలుపగా ఏర్పడే పటము యొక్క వైశాల్యము ఎంత?
ఒక త్రిభుజాన్ని దాని మధ్యగతము సమం వైశాల్యలలు గల రెండు త్రిభుజాలుగా విభజిస్తుంది అని చూపండి.
కింది పటంలో ABCD ఒక చతుర్భుజం. AC ఒక కర్ణము, DE||AC మరియు BCని పొడిగించగా అది E వద్ద ఖండించింది. అయిన (ABCD) వై||=(`/_\ABE)` వై|| అని చూపండి.
కింది పటంలో AP||BQ||CR. `(/_\AQC)` వై||=`(/_\PBR)` వై|| అని చూపండి.
లంబకోణ త్రిభుజము ABC లో A లంబకోణం. BC,CA మరియు AB లపై వరుసగా BCED, ACFG మరియు ABMN అనే చతురస్రాలు గీయబడ్డాయి, రేఖాఖండం AX _|_DE, BC ని Y వద్ద, DE ని X వద్ద ఖండించింది. AD, AE లు కలుపబడ్డాయి. అదే విధంగా BF, CM లు కలుపబడ్డాయి. (పటంలో చుడండి). అయితే కింది వానిని నిరూపించండి. `/_\FCB~=/_\ACE`
లంబకోణ త్రిభుజము ABC లో A లంబకోణం. BC,CA మరియు AB లపై వరుసగా BCED, ACFG మరియు ABMN అనే చతురస్రాలు గీయబడ్డాయి, రేఖాఖండం AX _|_DE, BC ని Y వద్ద, DE ని X వద్ద ఖండించింది. AD, AE లు కలుపబడ్డాయి. అదే విధంగా BF, CM లు కలుపబడ్డాయి. (పటంలో చుడండి). అయితే కింది వానిని నిరూపించండి. `(CYXE)`వై||=2(∆FBC)`వై||
లంబకోణ త్రిభుజము ABC లో A లంబకోణం. BC,CA మరియు AB లపై వరుసగా BCED, ACFG మరియు ABMN అనే చతురస్రాలు గీయబడ్డాయి, రేఖాఖండం AX _|_DE, BC ని Y వద్ద, DE ని X వద్ద ఖండించింది. AD, AE లు కలుపబడ్డాయి. అదే విధంగా BF, CM లు కలుపబడ్డాయి. (పటంలో చుడండి). అయితే కింది వానిని నిరూపించండి.
`(BYXD)`వై||= `(ABMN)`వై||
లంబకోణ త్రిభుజము ABC లో A లంబకోణం. BC,CA మరియు AB లపై వరుసగా BCED, ACFG మరియు ABMN అనే చతురస్రాలు గీయబడ్డాయి, రేఖాఖండం AX _|_DE, BC ని Y వద్ద, DE ని X వద్ద ఖండించింది. AD, AE లు కలుపబడ్డాయి. అదే విధంగా BF, CM లు కలుపబడ్డాయి. (పటంలో చుడండి). అయితే కింది వానిని నిరూపించండి. `/_\FCB~=/_\ACE`
లంబకోణ త్రిభుజము ABC లో A లంబకోణం. BC,CA మరియు AB లపై వరుసగా BCED, ACFG మరియు ABMN అనే చతురస్రాలు గీయబడ్డాయి, రేఖాఖండం AX _|_DE, BC ని Y వద్ద, DE ని X వద్ద ఖండించింది. AD, AE లు కలుపబడ్డాయి. అదే విధంగా BF, CM లు కలుపబడ్డాయి. (పటంలో చుడండి). అయితే కింది వానిని నిరూపించండి. `(CYXE)`వై||=2(∆FBC)`వై||
లంబకోణ త్రిభుజము ABC లో A లంబకోణం. BC,CA మరియు AB లపై వరుసగా BCED, ACFG మరియు ABMN అనే చతురస్రాలు గీయబడ్డాయి, రేఖాఖండం AX _|_DE, BC ని Y వద్ద, DE ని X వద్ద ఖండించింది. AD, AE లు కలుపబడ్డాయి. అదే విధంగా BF, CM లు కలుపబడ్డాయి. (పటంలో చుడండి). అయితే కింది వానిని నిరూపించండి. `(CYXE)`వై||=`(ACFG)`వై||
లంబకోణ త్రిభుజము ABC లో A లంబకోణం. BC,CA మరియు AB లపై వరుసగా BCED, ACFG మరియు ABMN అనే చతురస్రాలు గీయబడ్డాయి, రేఖాఖండం `AX _|_DE`, BC ని Y వద్ద, DE ని X వద్ద ఖండించింది. AD, AE లు కలుపబడ్డాయి. అదే విధంగా BF, CM లు కలుపబడ్డాయి. (పటంలో చుడండి). అయితే కింది వానిని నిరూపించండి. `(BCED)`వై||`=(ABMN)`వై||`+(ACFG)`వై|| (vii)ఫలితం ను మాటలలో రాయండి.
Example questions and complete solutions for chapter వైశాల్యాలు of VGS MATHS (TELUGU) of Class 9